Sometimes Its Hard Let Go Your Feelings. Here’s The Part-2 Of Swetcha, A Story Of A Struggling Couple

 

Contributed by Bharadwaj Godavarthi

 

Click here to read Part 1

అరుణ్: RESIGNATION APPROVED

నేను: “దెగ్గరగా ఉన్నపుడు ప్రేమించలేకపోతున్న అని చెప్పిన స్వేచ్ఛ”!

“విడిపోయే సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య బోలెడంత ప్రేమ ఉంది అని నమ్మిన అరుణ్”!

వీళ్ళ కథతో నేను గడిపిన క్షణాలు అతి తక్కువే అయినా, వాళ్ళిద్దరి ఆలోచన ధోరణి నన్ను వదిలి వెళ్లిపోవట్లేదు!

అందుకే డిన్నర్ టైములో మళ్ళీ Arunని కలిసాను!

నేను: బ్రదర్, ‘స్వేచ్ఛ’ నిన్ను ఎలా వదిలి వెళ్లిపోయిందో చెప్పావు, కానీ అసలు మీరు ఎలా కలుసుకున్నారు? Who proposed first? Which incidents lead you both to part away from each other? Please explain your complete Story in detail brother.

అరుణ్: చెప్తాను బ్రదర్, తప్పకుండా చెప్తాను. కానీ మా ప్రేమ, ‘ఎప్పుడు’, ‘ఎక్కడ’ మొదలైందో అని కాదు. మా ఇద్దరి మధ్య జరిగిన ఒక discussion గురించి చెప్తాను, తన ప్రేమ లోతుని మొదటిసారి చూసిన సందర్భం గురించి చెప్తాను. నాలో స్వేచ్ఛ జన్మించిన క్షణం గురించి చెప్తాను

నేను: Sure Brother, నీకిష్టమైన దెగ్గర నుండి నీ కధ చెప్పు, No Problem.

అరుణ్: ఇందాక నుండి కధ, కధ అంటున్నావు, To be more clear to you అది కధ కాదు బ్రదర్, నా జీవితం.
కధ అయితే స్వేచ్ఛ పాత్ర అయిపోతుంది. స్వేచ్ఛ పాత్ర కాదు బ్రదర్, ఒక మంచి ఆలోచన నుండి ఊపిరి పీల్చుకున్న ప్రాణం. నీకో Shocking విషయం చెప్పనా బ్రదర్, అసలు తన పేరు స్వేచ్ఛ కాదు బ్రదర్!

నేను: తన పేరు స్వేచ్ఛ కాదా! నిజంగానా? తన పేరు స్వేచ్ఛ కానప్పుడు తనని స్వేచ్ఛ అని ఎందుకు పరిచయం చేసావు? What is this confusion Brother? కొంచం క్లియర్ గా చెప్పు!

అరుణ్:

Date: గుర్తువుంది (November 25th 2016)
Time: వాచ్ లేదు(But waiting for her for a while)
Premises: కాఫీ షాప్

తను: Hey అరుణ్, చాల సేపు అయిందా వచ్చి. Sorry, ట్రాఫిక జాం అయింది మధ్యలో.

అరుణ్: Its OK, But What happen all of a sudden? ఏంటి అంత important విషయం? literally I ran from office after seeing your messages. Any personal emergency?

తను: No, Not at all. But need to discuss with you on a very important decision of our life. But first let us order something to eat.

అరుణ్: OK, Sure. Excuse me, Two Garlic Toast Bread Please.

తను: అరుణ్, నేను ఇప్పుడు చెప్పేది చాలా important విషయం, but immediateగా రియాక్ట్ అవ్వకు. Don’t come to any conclusion immediately.

అరుణ్: OK, coolగానే వింటాను. But why are you so nervous today? I haven’t seen you like this before?

తను: అరుణ్, I am going to adopt a baby today. Just want to share my decision with you before I adopt. ఆ పాపని రెండు రోజుల క్రితం ఒక అనాధ ఆశ్రమానికి వాలంటీరుగా వెళ్ళినప్పుడు చూసాను. Their parents left that child as she was born ‘Mentally retarded’. ఆ పాపని చూడగానే ఎందుకో adopt చేసుకోవాలనిపించింది అంతే. ఎవరిని అడగలేదు, నీకు మాత్రమే చెప్తున్నాను!

అరుణ్: Wait a minute, Wait a minute. What? Going to adopt a baby today? That too before marriage? And in addition you are saying that she is ‘Mentally retarded’. I don’t understand how can you take such important decisions like this without asking me? Do you think our parents going to agree for this ‘Baby Adoption idea’. OK, I know these are all emotional decisions, let’s first sit and discuss.

తను: Arun, I know this is not all an easy decision for you to digest. I know its tough part from your side to face your parents, community & society,
But, believe me I am going to take all that burden from you. I will make your parents, community and society to accept this decision.

అరుణ్: Forget about the parents and society, even I am not ready for this. I don’t understand why are you so stubborn about this baby.

తను: “నీకు మాత్రమే అర్ధం అవ్వాలి అరుణ్”! ఎలాగైతే మన ఇద్దరం ఒకటవ్వడానికి ఫామిలీ, సొసైటీతో పోరాడానో ఇప్పుడు కూడా ఆ పాపని మనలో ఒకటిగా చేర్చుకోడానికి పోరాడుతున్నా.

అరుణ్: అది ప్రేమ!

తను: ఇది కూడా ప్రేమే అరుణ్, మొదటిసారి తనని చూసినప్పుడు తన ప్రేమలో పడిపోయాను. “LOVE AT FIRST SIGHT’. తనకి నేనేదో అమ్మని అవుదామనో, జాలితోనో తనని నేను అడాప్ట్ చేసుకోవట్లేదు. తనతో స్నేహం కోసం. అంత స్వచ్ఛమైన మనసుతో స్నేహం కోసం.

అరుణ్: OK, as you said we will convince our parents, society and community, but in future if we have kids then what about this baby. Do you able to give the same kind of affection after having kids also? Think about that? Its not that easy!!

తను: Good Question Arun? కానీ నాకు పిల్లలు కనే ఉద్దేశం లేదు అరుణ్. This girl is going to be everything to me Arun.

అరుణ్: Have you lost your mind? పిల్లలు వద్దు అంటావేంటి?

తను: పిల్లల్ని మాత్రమే వద్దు అన్నా, సంసారాన్ని కాదు.

అరుణ్: just shut your mouth , just shut up. నిన్ను చాలా ప్రేమించా కాబట్టి ఇప్పటిదాకా నువ్వు ఏమి చెప్పినా ఏమి మాట్లాడలేదు. But saying no to kids because of this ‘Mentally Retarded Child’ is completely bullshit.

తను: Hold you tongue Arun. Her name is not ‘MENTALLY RETARDED CHILD’, she has a name and her name is ‘Swecha’. నీలాంటి narrow minded people నుంచి తనకి స్వేచ్చని కల్పిస్తూ భగవంతుడు తనని అలా పుట్టించాడు. రేపు నన్ను కలవాలి అనుకుంటే ‘కాఫీషాప్’ లో కాదు ఊరికి ’11 km’ అవతల ‘Acupuncher Therapy Centerలో’ కలవు. Good Bye.

PRESENT

నేను: ఆ పాపా పేరు ‘స్వేచ్చా’? మరి ఇందాక నాకు మీరు విడిపోయే సందర్భం గురించి చెప్తూ తనని ‘స్వేచ్ఛ’ అని ఎందుకు పరిచయం చేసావు?

అరుణ్: ఎందుకో తెలీదు బ్రదర్, అప్పుడు తనని స్వేచ్ఛ అని పిలవాలనిపించి, అంతే. బహుశ ‘స్వేచ్ఛ’ జీవితంలో ‘తను’ ఒకటిగా మమేకమై ఒకే ఊపిరిగా మిగిలిపోయినందువల్లనేమో.

నేను: మరి ఇంతకీ తన అసలు పేరు ఏంటి బ్రదర్, స్వేచ్ఛ వల్ల మీరు ఇద్దరూ విడిపోయారా.

అరుణ్: No brother, we adopted swecha on the same day itself and the baby is still staying with us.

నేను: మరి ఎందుకు విడిపోయారు బ్రదర్, ఇప్పటిదాకా ఇంతకన్నా బలమైన కారణం ఏముంటుంది విడిపోడానికి అనుకున్నా!!

అరుణ్: కారణాలు ఎప్పుడు బలమైనవి కాదు బ్రదర్, బలమైనవి కారణాలుగా మిగిలిపోవు బ్రదర్.

——————-TO BE CONTINUED———————

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: ,