Love, Career And Sacrifice – Here’s The First Part Of ‘Swetcha’, A Story Of A Struggling Couple!

 

Contributed By Bharadwaj Godavarthi

అరుణ్: “తను నన్ను వదిలి వెళ్లిపోవడం నన్ను చాలా బాధించింది బ్రదర్, రెండు రోజులు మనస్ఫూర్తిగా బాధపడ్డాను”.

నేను: ‘I am Sorry Brother!’

అరుణ్: లేదు బ్రదర్, తన కలలకి నేను బరువవుతానని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది! నేను బాధపడ్డాను. ఇప్పుడు, తన జ్ఞాపకాలు నాకు బరువవుతాయని, నేను కూడా తనలానే వాటిని వదిలేస్తే, అవి కూడా నాలానే బాధపడతాయి కదా??
కొన్నిసార్లు మనస్ఫూర్తిగా బాధపడకపోవడం కూడా పెద్ద క్రైమ్ తెలుసా బ్రదర్!

నేను: అంత ఇష్టం ఉన్నపుడు, You should at least try to convince her Brother?

అరుణ్: ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి బ్రదర్. It’s an emotional ride. అంత అందమైన ప్రేమలో కలిసివుండడం, విడిపోవడం, ఈ రెండు ఆలోచనలు మనసులో పుట్టినప్పుడు ఎలా ఉంటాయో అలానే కాపాడుకోవాలి, అంతే కానీ వాటిని రాజీపరచడానికి ప్రయత్నించకూడదు.

నేను: Brother, Not able to understand what exactly you want to convey and frankly in reality this philosophical context will not work. Ok then, లంచ్ కి వచ్చి చాలా సేపు అయింది. We should leave now.

అరుణ్: నువ్వు వెళ్ళు బ్రదర్! ఇందాక నా మనసు నా బ్రెయిన్లో ఉన్న ‘తన(Girl that left me)’ ఆలోచనలతో సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు, మధ్యలో నువ్వు లంచ్ కి రమ్మనేసరికి disturb అయ్యాయి, మళ్ళి వాటిని reconnect చేసి, కాసేపు మాట్లాడి వస్తాను.

“ఇది, లంచ్ టైములో, ఒక స్నేహితుడితో జరిగిన సంభాషణ!”

అతని ప్రేమ, అతని ఫిలాసఫీ నాకు అంతగా అర్ధంకాకపోయిన, ఎందుకో అతనిలో ఏదో తెలియని నిజాయితీ, అతని ప్రేమ గురించి మరింత లోతుగా అతని నుంచి తెలుసుకోవాలనిపించింది??”

అందుకే, ఆ సాయంత్రం స్నాక్స్ తినే టైములో మళ్ళి కలిసాను.

నేను: చెప్పు బ్రదర్, అసలు మీరెందుకు విడిపోయారు, మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని ఉంది.

అరుణ్ : మేము కలవడానికి కారణాలు ఉన్నాయి కానీ, విడిపోడానికి కాదు!

నేను: కారణాలు లేవా?? There should be some reason, right?? అసలు రీసన్ లేకుండా అలా ఎలా విడిపోతారు. Brother really I want to know about your story…Please tell me your story in detail Bro.

అరుణ్: సరే చెప్తాను. But first I want to tell you why we part away. సాధారణంగా ప్రేమకథను చెప్పేటప్పుడు ఎప్పుడూ ప్రేమ మొదలైన క్షణం నుండి చెప్పడం మొదలుపెడతాము! కానీ మేము విడిపోడంలోనే బోలెడంత ప్రేమ ఉంది..అందుకే అక్కడ నుండి మొదలు పెడతాను!

నేను: మీ ఇష్టం.

అరుణ్:

Date: గుర్తులేదు
Time: వాచ్ లేదు(But waiting for her for a while)
Premises: Coffee Shop

అరుణ్: Hey, ఇప్పుడా వచ్చేది, దా కూర్చో.

స్వేచ్ఛ: సారీ, కొంచం లేట్ అయింది, ట్రాఫిక జాం అయింది మధ్యలో.

అరుణ్: Oh that’s OK, First కూర్చో, I want to tell something very important to you.

స్వేచ్ఛ: ఏంటి ఇవాల నీకు ఏమైంది, ఎక్కడ అరిచేస్తావో అని భయపడుతూ వచ్చా.

అరుణ్: Nothing Swecha I am feeling very happy today, I resigned my job.

స్వేచ్ఛ: What? But Why?

అరుణ్: Yes, I am not interested in this Software Field anymore, and I am pretty sure that I will not shine here because this is not my major area of interest. అందుకే decided to quit my job and concentrate fully on writing. I am sure that in quick time I will reach the position that I intended.

స్వేచ్ఛ్: oh, congrats! That’s really nice to hear from you and very happy for you.

అరుణ్: Thank you. But why are you so formal? ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది? నేను resign చేయడం నీకు నచ్చలేదా? Please be open, don’t hesitate.

స్వేచ్ఛ: No not at all, In fact as I told you before, Very happy for you.

అరుణ్: మరి?

స్వేచ్ఛ: లేదు, Even I wanted to tell you something.

అరుణ్: చెప్పు స్వేచ్ఛ, కొంపతీసి నువ్వు కూడా resign చేసావా?

స్వేచ్ఛ: లేదు, అలాంటిదే!

అరుణ్: Hey, కొంపతీసి మన relationshipకి resignation పెడుతున్నావా?

స్వేచ్ఛ : Yes

అరుణ్: What? Are you joking? ఇందాక నేను ఏదో జోక్ చేశాను, Please don’t pull my leg further. It’s been a while, Order something.

స్వేచ్ఛ: అరుణ్, I am serious!

అరుణ్: What Happend all of a sudden? ఏమైంది? I really not able to understand what you are trying to convey? and We are both doing so good and I know we love each other so much.

స్వేచ్ఛ: అందుకే చెప్తున్నా?

అరుణ్: అందుకు అంటే? ఎందుకు? Any pressure from Family members, చెప్పు, I will talk to them immediately!

స్వేచ్ఛ: No Arun, అది కాదు ప్రాబ్లెమ్. But this is the last time we are going to see each other and Please don’t try to reach me any more.

అరుణ్: Are you mad or something Swecha? All of a sudden మాట్లాడద్దు, కలవద్దు అంటే, That too without any reason. Too much Swecha!

స్వేచ్ఛ: There is a reason Arun!

Frankly దెగ్గరగా ఉన్నపుడు నిన్ను నేను ఎక్కువ ప్రేమించలేకపోతున్న, Slowly I am feeling our ‘relation ship’ like doing some job. and it’s like want take some break from this job(relationship) as this pressure is keep pilling on me everyday. The pressure to impress each other. That feeling is killing me literally.

See Arun, In this journey I noticed that we both were two very stronger individuals, who ‘Love’ our selves more than anything!

That stronger personalities unknowingly forcing other person in relationship to lose themselves, నాకు తెలుసు నీకు అదే ఫీలింగ్ ఉంది అని. That is not at all going to do any good for both.

మన మధ్య కారణాలు మొదలవకముందే, కారణం లేని ఎడబాటుని అనుభవించాలని అనిపిస్తోంది. అందుకే చెప్తున్నా, let’s break this relationship here

ప్రెసెంట్:

నేను: అదేంటి బ్రదర్, అంతా ఆవిడే మాట్లాడారు, మీరేమి మాట్లాడలేదా??

అరుణ్: Resignation Approved.

To be continued…

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,