Meet Sanath, A Sand Artist Who Conveys Impactful Messages Through Sand Art

 

టాలెంట్ కు సామాజిక బాధ్యత తోడైనప్పుడు సృష్టించబడే వస్తువుకు గుర్తింపు గౌరవం దక్కుతాయి.. సనత్ కుమార్ గారు ఒక సైకత శిల్పి, తనే మట్టిలోని వెలువడిన ఒక సైకత శిల్పం. చిన్నప్పుడు కొంతమంది స్నేహితులతో “ఇసుకతో జాతీయ నాయకుల శిల్పాలను చెక్కుతానని చెబితే, నీ వల్ల కాదు అని వారు హేళన చేశారట” అప్పుడే నేనేంటో నిరూపించాలని వారిముందే నాయకుల శిల్పాలను అద్భుతంగా రూపొందించారు. ముందు స్నేహితులు మెచ్చుకోవడంతో మొదలైన ప్రశంసలు తర్వాత ఊరు, జిల్లా, రాష్ట్రం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సనత్ గారు బీ ఎస్సి బయోటెక్నాలజీ పూర్తిచేసి ఉద్యోగం చేసుకుంటూ సమాజాన్ని జాగృతం చేసేటువంటి సైకత శిల్పాలను ఒక్కో ఇసుక రేణువుతో నిర్మిస్తున్నారు..

 

1. నన్ను రక్షించు అని అడుగుతున్నది తల్లి కాదు..

2. గాంధేయ మార్గమే శాంతికి రహదారి

3. బుద్ధుడు మరలా జన్మించినా శాంతి కోసం వేదన చెందుతాడేమో..

4. ప్రాణవాయువుతోనే శరీరాన్ని, దేశాన్ని కాపాడు..

5. ఈ ప్రపంచంలో మంచినీళ్ల కోసం యుద్ధాలు జరిగే పరిస్థితులకు కారణం మనం కాకూడదు.

6. ఎవ్వరికీ మరొకరి స్వేచ్ఛను హరించే హక్కు లేదు..

7. పోలీసు అమరవీరుల దినోత్సవం నాడు..

8. అమ్మ చేతి దెబ్బ కూడా కమ్మనైన దీవెన.

9. వృక్ష సంపద ఈ దేశ అభివృద్ధికి సూచిక..

10. పురుషులతో వారెప్పుడు సమానం కాదు.. అన్ని విషయాలలో వారొక మెట్టు అధికంగానే ఉంటారు.

11. కరుణమయుడు..

12. స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్ళు దాటుతున్నా ఇంకా సాధ్యపడడం లేదు..

13. నిరంతర విద్యార్థి, ఉపాధ్యాయుడు.

14. స్వైన్ ఫ్లూ విస్తరించకూడదు..

15. కైలాసం..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,