ఇప్పుడంటే, గ్రాఫిక్స్ వల్ల సినిమా తీయడం సులువయ్యింది, కానీ 1950 లో గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్న సినిమా తీయాలంటే ఊహకి కూడా అందని విషయం. కానీ కే.వి.రెడ్డి గారు ఆ ఊహల్ని నిజం చేశారు. తెలుగు తేర పై కని విని ఎరుగని అద్భుతాల్ని సృష్టించారు. ఆ అద్భుతాలు ఇప్పటికి కూడా మనల్ని అలరిస్తూనే ఉన్నాయి, ఆయనని తలుచుకుంటూ ఆయన తీసిన కొన్ని సినిమాలని చూద్దాం.
1. Bhakta Pothana
2. Yogi Vemana
3. Pathala Bhairavi
4. Donga Ramudu
5. Maya Bazar
6. Jagadeka Veeruni Katha
7. Uma Chandi Gowri Shankarula Katha
8. Sri Krishnarjuna Yuddhamu
9. Satya Harishchandra
10. Sri Krishna Satya