వరంగల్ అంటే మనకు టక్కున కాకతీయుల ఘన చరిత్ర గుర్తుకువస్తుంది. Temples, Historical Forts మాత్రమే కాదండి టూరిజమ్ పరంగా, రైతుల కోసం ఇంకా చాలానే చేశారు కాకతీయులు.. ఇప్పుడు మనం చూసే ఈ లక్నవరం లేక్ కాకతీయుల పాలనలో రూపుదిద్దుకుంది. ఈ లేక్ టూరిజమ్ పరంగా మాత్రమే కాకుండా చుట్టు పక్కల ఉన్న ఎన్నో వేల ఎకరాలకు కూడా పంటనీటిని అందిస్తుంది. వరంగల్ నుండి 80కి.మీల దూరంలో ఉన్న ఈ లేక్ ని చూడడానికి Summer కన్నా, Rainy, Winter Seasonలో ఇంకా బాగుంటుంది.
Check out the amazing Laknavaram Lake in all it's beauty.