రమణ మహర్షులను ఎంతో మంది గురువు గా భావించి ఆయన మాటలని ఆచరణ లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన మాటలు పుస్తకాలు చదువుతుంటే మనకే తెలియకుండా మనం ఆత్మ పరిశీలనా చేసుకుంటాం. అరుణాచలం, అరుణాచలం లో ఆయన ఆశ్రమాన్ని దర్శిస్తే ఒక ప్రశాంతత కలుగుతుంది. జీవించినంత కాలం ఎంతో సాధారణ జీవితం గడిపి తన మాటలతో ఎందరికో గురువు అయ్యారు... ఆయన మాటలలో కొన్ని ఇవి..