12 Scenes From Manmadhudu That Prove Its The Ultimate Family Entertainer

Updated on
12 Scenes From Manmadhudu That Prove Its The Ultimate Family Entertainer

Konni movies ni enni sarlu chusina bore kottavu. Gang tho no or family tho no chusthu enjoy chesthu konni sarlu aa movie lo ni dialogues ni dubbing kuda cheppesthaam. Alaanti oka movie Manmadhudu. Ippatiki, eppatiki Abhiram, Lavangam, Bala subramanyam, Bunk seenu veellandaru manaku gurthundipothaaru. Edhaina situations lo references laa gurthochesthune untaaru. Manmadhudu movie lo konni iconic scenes ni oka look eddham mari..

1. ఇతను మగాడు...

2. కరెంటు తీగలెక్కి ఆడుకుంటా అంటావేంటయ్యా కాకిలా మాడిపోతావ్..

3. పెళ్లంటే నూరేళ్ళ పంట కాదు,everyday మంట..

4. ఆకాశం ఎర్రగా ఉంది...

5. వాడి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం వాడి జాలి వర్షం

6. "మీరేం కంగారు పడకండి, అన్నిటికి ఆ దేవుడే ఉన్నాడు" " అంటే, మీరు లేరా సార్"

7. సారీ అండి అలా దిగాలని తెలియక మాములుగా దిగేసాం పర్లేదు కదా

8. "మీకు నీళ్లంటే భయం, నాకు మా ఆవిడ అంటే భయం" "osahoo o sahoo" "They paid no"

9. ముందు ఆవిడ నన్ను ప్రేమించింది ఆ తరువాత నేను ప్రేమించాల్సొచ్చింది.

10. అన్నయ్య కాఫీ తాగడు, ఎప్పుడు టీనే ఆయ్..

11. దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మి, కళ్ళు ఉన్నాయి అని సంతోషించే లోపే, కన్నీళ్లు కూడా ఉన్నాయి అని గుర్తుచేస్తాడు.

12. నాన్న నేను బంకు, పెళ్లి కూతురు జంపు..

Songs kuda chaala baguntaayi. "Vaddura sodhara" is an anthem for all the frustrated husbands. "Cheliya Cheliya" song picturisation chaala baguntundi. Road transports anniti meedha vasthaadu nagarjuna ee song lo.

Ee cinema lo hero heroine and main characters ni Yaddanapudi sulocharani garu raasina "Girija kalyanam" novel lo characters nundi inspire ayyi raasaru trivikram. Oka manchi love story aa novel. Aa love story ki Lavangam, Bunk sreenu laanti Trivikram mark characters, Vijay bhaskar gari direction, DSP music add ayyi ee movie ni oka wholesome family entertainer ni chesaayi. So, Andaram kalisi ee movie ki oka "OSAAHO" veskundaam.