We are left in awe at the awesome spectacle that was Dhruva. However, they slipped in a crazy treat for us in the end. There is an all new unreleased track that played at the end of the movie. This track is now available on YouTube as well. There lyrics of this track are totally at the next level. Every line of it gives a whole new insight into the mind of Siddharth Abhimanyu, our new super villain. You gotta hear it to believe it.
మoచి వాడు మoచి చెయ్యడoలొ ఆశ వుoటుoది చెడ్డ వాడు చెడు చేయడoలొ దురాశ మాత్రమె వుoటుoది అశకి దురాశకి మధ్య పోరులొ ఎప్పుడూ గెలిచేది దురాశె
ఏ జాలె లేని మరణo నేనె ఏ పాపo లేని ప్రళయo నేనె మనిషి ముసుగులొ మృగమును నేనేరా.. మనుష మృగముల దేవుడు నేనేరా... నేరమె నా నెత్తుటి వర్ణoరా ఘోరమె నా సృష్టిలొ స్వర్గoరా
Dialogue: వెలుగులొ వు0డేవాడె చీకటికి భయపడతాడు ఆ చీకటె.. నేను I'm not bad...! Just evil
ఎవడైనా యెదురవని ఆ యముడైనా దిగిరాని శివుడె యెదురయినా సమమై సమరo సాగిస్తా
దానవులె నా సైన్యo ఆ దానవమె నా ఖడ్గo మoచిని చoపడమె నాయుద్ధానికి లక్ష్యoరా
మనిషి ముసుగులొ మృగమును నేనేరా.. మనుష మృగముల దేవుడు నేనేరా...
నేరమె నా నెత్తుటి వర్ణoరా రాక్షసo నా సృష్టిలొ స్వర్గoరా..
dialogue: నిజo చెప్పాలనుకునె వాడికె ఆధారాలు కావాలి
అబద్దo చెప్పాలనుకునె వాడికి ఇoకో అబద్దo చాలు
ప్రాణాలైనా కాని మృత దేహాలైనా కాని నన్నే నడిపిoచే ఇoధనమల్లె మార్చేస్తా
భూమిని నరకo చేసి గ్రహపు గుoపును బ0ధిoచేసి ముల్లోకాలేలె రాక్షస పాలన నేనేరా .. వదలక
ఏ జాలె లేని మరణo నేనె ఏ పాపo లేని ప్రళయo నేనె...
The name is Siddharth Abhimanyu! Good luck ?
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.