Meet Hari, A Digital Artist From Anantapur Whose Minimal Designs Will Totally Mesmerize You

Updated on
Meet Hari, A Digital Artist From Anantapur Whose Minimal Designs Will Totally Mesmerize You

Contributed By Krishna Prasad

చెయ్యాలనే తపన, సంకల్పం...మన దగ్గర అవకాశాలు, మనకి కావలసిన అవసరాలు లేకపోయినా మనం ఆ పని చేసేలా చేస్తాయి. కానీ అవే లేకపోతే అన్ని ఉన్న చెయ్యలేం... "హరి" కి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ వెయ్యటమంటే చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టంతో అతను అందరిలాగే మామూలుగా వుండి పోలేదు. తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపు ఉండాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మినిమల్ మూవీ పోస్టర్లు (Minimal Art) డిజైన్ చెయ్యటం మొదలు పెట్టాడు. అలాగే ఆ అద్భుతమైన పోస్టర్స్ ని Hari Designs Facebook page ద్వారా అందరితో పంచుకుని, అభినందనలు పొందారు, పొందుతున్నారు. అనంతపురం, తాడిపత్రి కి చెందిన హరి ( P.V. నర హరి ) ITI చదివి స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేస్తూనే వీటిని, తన మొబైల్ ఫోన్ తో డిజైన్ చేస్తున్నారు. అవునట్టు చెప్పటం మర్చిపోయాను... మనోడు వీటిని రూపొందించటం కోసం తీసుకునే సమయం కేవలం అరగంట నుంచి గంట మాత్రమే...

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.