10 Beautifully Penned Songs By Chaitanya Prasad, The Man Behind So Many Love Songs

Updated on
10 Beautifully Penned Songs By Chaitanya Prasad, The Man Behind So Many Love Songs

Prati pani ki oka meter untundi. Even paataki kuda.., aa tune taggattu padaalu raasthe kaani aa tune lo ni andam teliyadu, aa paata venuka bhaavam ardam kaadu. Telugu padyaalaki chandassu sandhulu unnattu gaane paatalaki kuda unnayi . Aa Padhathi ni follow avtu raase lyricists lo okaru Chaitanya Prasad garu. Love ni okkokaru okkola chesthaaru convey palletoori padalaloni matti vaasana , Mass lo ni dookudu, Ammayi bhaavalaloni andam, abbayi prema lo ni pain. Ilaa tanu raasina paatalalo premani enno rakaaluga vyaktaparichaaru, Samaajam meedunna prema kuda eeyana paatalao kanipistuntundi. 19 years age appudu AIR lo vache lalitha sangeethala tho modalayina tana rachanaa prayanaam Ippativaraku enno manchi paatalatho mudipadi undi. He is former Journalist turned lyricist. Here are 10 Songs which is penned by him.

1.Okkadai Raavadam - Aa Naluguru ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ

2.Suryudu Evarayya - Andari Banduvaya నేల నింగి నీరు నిప్పు ఊపిరి నిచ్చే గాలి... తమ తమ స్వార్ధం చూసుకుంటే మన గతి ఏం కావా లి...

3. Raaye Raaye - Maryada Ramanna రాయే రాయే రాయే రాయే రాయే సలోని. జాము రాత్రి ఏళా సంధు చూసి జంపు జిలాని.

4.Manohari - Bahubali The Begining పువ్వులన్ని చుట్టుముట్టి తేనే జల్లుతుంటే కొట్టుకుంది గుండె తుమ్మెదై

5. Paapi Kondallo - Fashion Designer పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందోయ్ తేటి గుండెల్లో యేటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందోయ్ ఏడు రంగుల్లో

6. Hamsanaava - Bahubali The Conclusion నేనీ ఎదపై విశాల వీర భూమిపై వసించన, నేనీ వలపై వరాలా మాలికై వాలన..,

7.Mari Maree - M.S.Dhoni నీలా నే మారిపోగా నాలో నువ్వు చేరిపోగా మనకై వెతుకుదామా మరి మరి

8. Le Padha Padha - M.S Dhoni ఎగిరేవు నువ్వే మేఘాలపైకే నీ దమ్ము నువ్వే గుర్తించితే నీలోని శక్తే నీ యావదాస్తి నిను ఆపాతరమా చెలరేగితే సందేహమే ఇక నీకెందుకు సుడిగాలివై పదరా ముందుకు లే పద పద...

9. Pilla raa - Rx 100 మబ్బులోన వాన విల్లులా... మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా !! అందమైన ఆశతీరకా.. కాల్చుతుంది కొంటె కోరికా.. ప్రేమ పిచ్చి పెంచడానికా..? చంపడానికా?

10. Priyatama - Majili నీ ప్రేమలో ఆరాధనై. నే నిండుగా మునిగాకా నీ కోసమే. రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ. చేరునో. చేరదో తెలియదు ఆ కానుక. ఆశనే వీడకా. వెనుక పడెను మనసు పడిన మనసే

Here is Interview of him. Which can be useful for aspiring Lyricists