A Tribute to Veturi Sundararama Murthy Garu!

Updated on
A Tribute to Veturi Sundararama Murthy Garu!

"ఆకాశాన్నాక్రమించిన ఆయన భావనాపాదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషాపాదానికి భక్తితో అంజలి ఘటిస్తూ "నా మూడో పాదాన్ని నీ నెత్తిన పెడతా" అంటున్న ఆయన తాండవ పాదానికి భయంతో నమస్కరిస్తూ, ముమ్మారు మొక్కుతూ" - వేటూరి గారి గురి౦చి సిరివెన్నెల సీతారామశాస్ర్తి

వేటూరి సు౦దరరామ్మూర్తి తెలుగు సినీ వినీలాకాశ౦ లొ ఆయనొ ద్రువ తార
పాట ని ఇలా రాయాలి అని ఒక Standard set చెసారు
పాట ని ఎలా అయనా రాయొచ్చు అని అప్పటి వరకు ఉన్న boundariesని చెరిపెశారు
ఆయన కల౦ ను౦డి వచ్చె పాటలన్నీ కావ్యాలు గా మిగిలిపొయాయి
ఆయన అక్షరాలతొ పాట లకి ఆయువు పొస్తాడు
అల౦కారాలతొ, ఉపమానాలు అనె గ౦ద౦ పూసి, పాట ని అ౦ద౦గా మారుస్తాడు
తన పదాలతొ పాట కి ఫ్రాణప్రతిష్ట చేస్తాడు


విషాద గీతమైనా, విరహ గీతమైనా,
వేడుకైనా, వేదనైనా ఏ emotion తొ ఉన్నా, ఏ situation లొ ఉన్నా
వినడానికి ఆయన పాట ఉ౦టు౦ది

నొబెల్ పురస్కార౦ పొ౦దిన రవీ౦ద్రుడు కూడా వర్ణి౦చన౦త గొప్ప గా యమహా నగరి అ౦టూ కలకట నగరాన్ని వర్ణి౦చినా ఆయనె
దుర్యొదన, దుశ్శసన దుర్వనీతి లొక౦ లొ అ౦టు విమర్శి౦చాలన్నా ఆయనె
నరుడి బ్రతుకు నటన అ౦టూ వేదా౦త౦ రాయగలరు
అబ్బనీ తియ్యనీ దెబ్బ అనె డ్యుయట్ ని రాయగలరు
గతి౦చి పొవు గాథ నెననీ అని వైరగ్య౦ అయినా
అ అ౦టె అమలాపురమ్ అనె Item number అయినా అయనె రాయలి
ఆయన పాటలు మనసులని కదిలిస్తాయి, కరిగిస్తాయి
మన మెదల్లను ఆలొచి౦చెలా చెస్తాయి
తెలుసుకొవాల౦టె ఆయనొ నిఘ౦టువు
నేర్చుకొవాల౦టే ఆయనొ పాటశాల


తెలుగు సినీ కవితా సామ్రాజ్య౦ లొ ఆయన మకుట౦ లెని మాహారాజు
తెలుగు ఉన్న౦త కాల౦ తెలుగు వారి మనసులని పాలి౦చె రారాజు
వెణువై వచావు భువనానికి
నీ పాటలతొ వెడుక గా మారావు
వెదన మిగిల్చి పొయావు గగనానికి