Contributed By Krishna Prasad
"గోదారమ్మ" ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. తన దగ్గరున్న వాళ్ళని కూడా ఎప్పుడు ఆనందంగా ఉండేలా చేస్తుంది. అలాంటి గోదారమ్మ అనందాన్ని, సంతోషాన్ని రెట్టింపు చేసిన, ఈ పపంచకానికి ( ప్రపంచానికి ) ఆమె గొప్పతనాన్ని చాటి చెప్పిన గోదారమ్మ ముద్దుల బిడ్డ మన దర్శకుడు వంశీ. "రూపాయి బిళ్ళ అంత బొట్టు", "పొడుగు వాలు జడ", "తెలుగుదనం ఉట్టి పడే కథానాయికలు", "స్వచ్చమైన హాస్యం", "వినసొంపైన సంగీతం", "చక్కనైన సాహిత్యం" ఇవి మనకి వంశీ గారి చిత్రాలంటే గుర్తొచ్చేది, ఆయన చిత్రాలలో మనకి కనిపించేది. తూర్పు గోదావరి జిల్లా పసలపూడి లో 1956 నవంబర్ 20 న మొదలైన ఆయన గోదావరి ప్రేమ ఈనాటికీ కొనసాగుతూనే ఉంది... ఐతే సినిమాలతో వాటిలోని పాటలతో, తన పుస్తకాలతో గోదారికి నీరాజనాలు అందిస్తున్న వంశీ గారు, గోదావరి ఇసుక తిన్నెలు, అక్కడున్న పిల్ల కాలువలు, పచ్చని చెట్లు ఇలా ప్రతి గోదావరి అందాన్ని తనదైన శైలి చిత్రాలతో తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా, ప్రతిరోజూ ఉదయం శుభోదయం అని పలకరిస్తూ మనతో పంచుకుంటున్నారు. మనం కూడా ఆ అందమైన, ఆహ్లాదకరమైన చిత్రాల వరుసను ఇప్పుడు చూద్దాం...
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
27.
28.
29.
30.
31.
32.
33.
34.
35.
36.
37.
38.
39.
40.
41.
42.
43.
44.
45.
46.
47.
48.
49.
50.