ఒక మనిషి గురించి కానీ,ఒక విషయాన్ని గురించి కానీ స్పష్టంగా,సులువుగా చెప్పడంలో మన కవులు దిట్ట , అలా మన కవులు చెప్పిన కవితల్లోంచి మన నేటి సినీతారలకి సరిగ్గా సరిపోయే పంక్తులు .
(ఇది కేవలం ఒక చిన్న పోలిక మాత్రమే,సాహిత్యప్రియులని కానీ,సినీ ప్రేమికులని కానీ కించపరచడానికి కాదు )