ఈ 1465 తెలుగు పదాలని తెలంగాణా వాడుక భాషలో ఏమంటారో తెలుసా ?

Updated on
ఈ 1465 తెలుగు పదాలని తెలంగాణా వాడుక భాషలో ఏమంటారో తెలుసా ?

ప్రాంతాలు మారేకొద్దీ పద్ధతులే కాదు భాష, యాస కుడా మారుతూ వస్తాయి. ఆహార పదార్ధాలను మొదలుకొని యెదుటివారిని పలకరించే విధానంలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అలా అందమైన తెలంగాణా వాడుక భాష తెలుసుకోవాలనుకునే వారి కోసం వాటన్నిటినీ ఒకేచొట సమకూర్చారు Ramanuja Kaarmchedu. రండి మరి అర్ధాలు తెలుసుకుందాం ..

1. తూటు : రంధ్రం 2. ఏతులు : గొప్పలు 3. మలుపు : మూల 4. తాపతాపకు : మాటిమాటికి 5. జల్ది : త్వరగా 6. కొత్తలు : డబ్బులు 7. ఏంచు : లెక్కించు 8. నాదాన : బలహీనం 9. నప్పతట్లోడు: పనికి మాలినవాడు 10. ల్యాగ : ఆవు దూడ 11. గుపాయించు: జొరబడు 12. కూకొ : కూర్చో 13. కూనం : గుర్తు 14. మడిగ : దుకాణం 15. పొట్లం : ప్యాకింగ్ 16. బత్తీసలు : అప్పడాలు 17. పతంగి : గాలిపటం 18. సోంచాయించు: ఆలోచించు 19. పయఖాన : టాయిలెట్ 20. మోసంబి : బత్తాయి 21. అంగూర్ : ద్రాక్ష 22. కష్‌కష్ : గసాలు 23. కైంచిపలంగ్ : మడత మంచం 24. చెత్రి : గొడుగు 25. కల్యామాకు : కరివేపాకు 26. మచ్చర్‌దాన్ : దోమతెర 27. మడుగుబూలు: మురుకులు 28. జమీర్‌ఖాన్ : భూస్వామి 29. జాగా : స్థలం 30. తండా : చల్లని 31. గర్మి : వేడి 32. వూకె : ఉట్టిగా 33. సిలుం : తుప్పు 34. నియ్యత్ : నిజాయితీ 35. తపాలు : గిన్నె 36. తైదలు : రాగులు 37. పలంగి : మంచము 38. బలంగ్రి : డ్రాయింగ్ రూం 39. సల్ప : నున్నని రాయి 40. దప్పడం : చారు 41. గెదుముట : పరిగెత్తించుట 42. తొక్కు : పచ్చడి 43. కిసా : జేబు 44. సల్ల : మజ్జిగ 45. అర్ర : గది 46. బుడ్డలు : పల్లీలు 47. గడెం : నాగలి 48. గాండ్లు : బండి చక్రాలు 49. కందెన : ఇంధనం 50. ఉప్పిండి : ఉప్మా 51. చిమ్ని : బుగ్గదీపం 52. తపుకు : ప్లేటు 53. ముగ్గ : చాలా 54. కందీలు : లాంతరు 55. బటువు : ఉంగరం 56. బాండ్లి : మూకుడు 57. సలాకి : అట్లకాడ 58. ఈలపీట : కత్తిపీట 59. గనుపట్ల : గడప దగ్గర 60. గుండ్లు : రాళ్ళు 61. సల్వ : చల్లదనం 62. ఏట కూర : మేక మాంసం 63. గాలిపంక : ఫ్యాను 64. షాపలు : చేపలు 65. సౌంర్త పండుగ: పుష్పాలంకరణ 66. కుమ్మరావి : కుండలబట్టి 67. లోట : డబ్బ 68. ఇడుపు : గోడంచు 69. సౌరం : క్షవరం 70. శిబ్బి : తీగల జల్లెడ 71. తూటు : రంధ్రం 72. శిరాపురి : పరమాన్నం 73. తీట : కోపం 74. పటువ : కుండ 75. తలె : పల్లెం 76. పొర్క : చీపురు 77. సపారం : పందిరి 78. సర్కార్ ముల్లు: కంపముల్లు 79. దేవులాడు : వెతుకు 80. వాగు : నది 81. సడాకు : రోడ్డు 82. చిత్పలకాయ: సీతాఫలం 83. ఏమది : ఏమిటి 84. లచ్చమ్మ : లక్ష్మమ్మ 85. రామండెం : రామాయణం 86. తక్కడి : త్రాసు 87. గంటె : చెంచా 88. కాందాని : పరువు 89. బూగ : తూనీగ 90. సందుగు : పెట్టె 91. బిటాయించు: కూర్చోమను 92. జొన్న గటుక: జొన్న గింజల అన్నం 93. కంచె : సరిహద్దు 94. లైయ్ : అతికించే పదార్థం 95. బాపు : నాన్న 96. ఆనతి : అభయం 97. సోలుపు : వరుస 98. పీనోడు : పెండ్లి కొడుకు 99. దురస్తు : బాగుచేయు 100. శిరాలు : మెడ 101. కందీలు : లాంతరు 102. ఆర్సీలు : కళ్ళజోడు 103. మక్కెండ్లు : మొక్కజొన్న 104. సుట్టాలు : బంధువులు 105. మాలస : ఎక్కువ 106. కైకిలి : కూలి 107. కొయ్‌గూర : గొంగూర 108. కూడు : అన్నం 109. అసంత : దూరంగ 110. సిబ్బి : గుల్ల 111. పావుడ : పార 112. సలమల : వేడిలో మరగడం 113. ఊకో : కాముగా ఉండు 114. జల్దిరా : తొందరగా రా 115. తపుకు : మూత 116. తువ్వాల : చేతి రుమాలు 117. లాగు : నెక్కరు 118. కాయిసు : ఇష్టం 119. బుగులు : భయం 120. ఉర్కుడు : పరుగెత్తుడు 121. శానా : చాల 122. గట్లనే : అలాగే 123. గిట్లాంటి : ఇలాంటి 124. బర్కత్ : లాభం 125. కుసో : కూర్చొండి 126. తర్జుమా : అనువాదం 127. నెరసు : చాలా చిన్నదైన 128. బకాయి : చెల్లించవలసిన మొత్తం 129. తోఫా : కానుక 130. ఇలాక : ప్రాంతం 131. బరాబరి : సరి సమానం 132. ఉసికే : ఇసుక 133. తోముట : రుద్దుట 134. గీరె : గిరక 135. బొంది : శరీరం 136. ఉలికిపడుట : అదిరిపడుట 137. ఈడు : వయసు 138. జోడు : జంట 139. కూడు : అన్నం 140. గోడు : లొల్లి 141. అల్లుట : పురి వేయుట 142. నుల్క : మంచానికి అల్లే తాడు 143. శెల్క : తెల్లభూమి 144. మొల్క : పుట్టిన మొక్క 145. శిల్క : చిలుక 146. పల్కు : మాట్లాడు 147. ఈతల : ఈవల 148. ఆతల : ఆవల 149. తను : అతడు 150. దిడ్డి ధర్వాజ : మరో ద్వారం 151. కొట్టం : పశువుల పాక 152. గూటం : పశువుల కట్టేసే గుంజ 153. పగ్గం : తాడు 154. శాయిపత్తి : తేయాకు 155. పెంక : పెనం 156. సుంకం : పన్ను 157. లెంకు : వెతుకు 158. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి 159. తక్కెడు : ముప్పావు కిలో 160. దేవులాడు : వెతుకు 161. నడిమీలకు : మధ్యలకు 162. పుండు కోరుడు : వివాదాస్పదుడు 163. పత్యం : నియమాహారం 164. పాకులాడు : ప్రయత్నించు 165. పగిటీలి : పగటి పూట 166. పొడవూత : పొడవునా 167. పొద్దుగాల : ఉదయం 168. బరిగె : బెత్తం 169. బంజరు : ప్రభుత్వ భూమి 170. దెంకపోవుట : పారిపోవుట 171. నజీబ్ : అదృష్టం 172. మాలేస్క : ఎక్కువ 173. మతులాబ్ : విషయం 174. మనుండంగ : ప్రాణంతో ఉండగ 175. సటుక్కున : తొందరగా 176. సముదాయించుట : నచ్చ జెప్పుట 177. సైలేని : చక్కగా లేని 178. ఇకమతు : ఉపాయం 179. ఎక్క : దీపం 180. ఆలి : పెండ్లం 181. దుత్త : చిన్న మట్టి కుండ 182. ఎళ్ళింది : పోయింది 183. గైండ్ల : వాకిట్ల 184. తలగాయిండ్ల: వాకిలి ముందు 185. అంబలి : జావ 186. దప్పడం : సాంబారు, పప్పుల పులుసు 187. కుడుము : ఇడ్లీ 188. ఎసల : వండులకు ఉపయోగించే కుండ 189. నాలె : నేల 190. ఓరకు : పక్కకు 191. ఒల్లె : చీర 192. తాతిపారం : మెల్లగ 193. ఎరుక : తెలుసు 194. మొరగు : అరచు 195. అంబాడు : చిన్నపిల్లల పాకుడు 196. అర్సుకొనుట: పరామర్శించుట 197. ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం 198. ఎటమటం : అస్తవ్యస్తం 199. ఎఱ్ఱ : వానపాము 200. కూడు : అన్నం 201. చిలుక్కొయ్య: కొక్కెము 202. గులుగుట : లోలోపల మాట్లాడుట 203. గువ్వము : గుజ్జు 204. జీవిలి : చెవిలోని మలినం 205. జోకు : తూకం 206. తాంబాళం : పెద్ద పళ్ళెం 207. నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట 208. నెరి : పూర్తిగా 209. బీరిపోవు : ఆశ్చర్యపడు 210. మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం 211. వొయ్య : పుస్తకం 212. సోయి : స్పృహ 213. బిశాది : విలువ 214. పతార : పలుకుబడి 215. పజీత : పరువు 216. సాపిచ్చుట : తిట్టుట 217. పస్కలు : కామెర్లు 218. గౌర : గరాటు 219. గాసం : దాన 220. బల్గం : బంధుజనం 221. సొరికి : సొరంగం 222. సౌలతు : వసతి 223. బోలెడు : చాల 224. ఓపాలి : ఓసారి 225. యాల్ల : సమయం 226. కారటు : ఉత్తరం 227. డోకు : వాంతి 228. టప్పా : పోస్టు 229. సూటి : గురి 230. సోల్తి : జాడ 231. సోపతి : స్నేహం 232. ఎర్కలే : జ్ఞాపకం లేదు 233. ఉత్తగ : ఊరికే 234. నువద్ది : నిజంగా 235. పైలం : జాగ్రత్త 236. శరం : సిగ్గు 237. ఛిద్రం : రంధ్రం 238. మతలబు : విషయం 239. ఎండ్రికాయ : పీత 240. జబర్‌దస్తీ : బలవంతం 241. కనరు : వెగటు 242. ఇడిసిపెట్టు : వదిలిపెట్టు 243. గత్తర : కలరా 244. ఇగురం : వివరం 245. పరదా : తెర 246. గుర్రు పెట్టుట: గురక పెట్టుట 247. గులగుల : దురద 248. గులాం : బానిస 249. గిచ్చుట : గిల్లుట 250. పిసరంత : కొద్దిగా 251. గుత్త : మొత్తం ఒకేసారి 252. గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర 253. శిట్టశిట్ట : తొందరగా 254. బర్ఖతక్కువ : వృద్దిలేని 255. వుర్కు : పరుగెత్తు 256. సర్రున : వెంటనే 257. మొస : శ్వాస 258. బుదగరింపు: ఓదార్పు 259. ఓమానంగా : అతి కష్టంగా 260. గల్మ : ద్వారం 261. పొల్ల : అమ్మాయి 262. ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది 263. లొల్లి చప్పుడు 264. ఇషారా : వివరాలు 265. కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం 266. దూప : దాహం 267. తొవ్వ : దారి 268. లగ్గం : పెళ్ళి 269. సోయి : స్పృహ 270. ఏసిడి : చెడుకాలం 271. జరంత : కొద్దిగా 272. పైలం : పదిలం 273. యాదుందా : జ్ఞాపకం ఉందా 274. ఎక్కిరింత : వెక్కిరించుట 275. సవుసు : ఆగు 276. చితల్‌పండు : సీతాఫలం 277. కాలం చేసుడు: మరణించుట 278. మస్తుగ : మంచిగ 279. నిరుడు : గత సంవత్సరం 280. ఎర్కలే : జ్ఞాపకం లేదు 281. పోవట్టిన : వెళ్తున్న 282. కూకొ : కూర్చో 283. పొద్మికి : సాయంత్రం 284. ఉత్తగ : ఊరకే 285. బుదగరిచ్చి : బతిలాడి 286. యాష్ట : విసుగు 287. తెగదెంపులు: విడాకులు 288. సాయిత : దంట 289. లొల్లి : గోల 290. పాయిద : లాభం 291. తోడెం : కొంచెం 292. భేట్ : కలయిక 293. కీలు : తాళం 294. జల్ది : త్వరగా 295. ఫకత్ : ఎల్లప్పుడు 296. పంఖా : విసనకర్ర 297. గూసలాట : పొట్లాటా 298. ఝగడ్ : జగడం 299. నిత్తె : ప్రతి దినం 300. గాయి : అల్లరి 301. సెక : మంట 302. మస్కున : మసక చీకటిలో 303. తోగరుపప్పు: కందిపప్పు 304. అయి : అమ్మ 305. గాడికా : అక్కడికా 306. లెంకుట : వెదుకుట 307. పక్కా : నిశ్చయము 308. ఉండి : వరకట్నం 309. లాగు : నెక్కరు 310. బుడ్డోడు : చిన్నవాడు 311. మెత్త : దిండు 312. అడ్డెనిగా : భోజన స్లాండు 313. పదిలెము : క్షేమం 314. సర్వపిండి : కారం రొట్టె 315. బొక్కెన : నీరుతోడే బక్కెట్ 316. వొర్రకు : అరువకు 317. గౌసెను : దిండు కవరు 318. కైకిలి : కూలీ 319. చెల్క : వర్షధార పొలం 320. గౌడి : కోట 321. ముల్లె : మూట 322. దర్వాజ : తలుపు 323. కొట్టము : గోశాల 324. తనాబ్బి : షెల్పు 325. ముంత : చెంబు 326. ఉరుకు : పరుగెత్తు 327. ఆత్రము : తొందర 328. సౌసు : ఆగు 329. శిబ్బి : అన్నం వంపే మూత 330. తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది 331. లగ్గం : పెండ్లి 332. నాగెల్లి : నాగవెల్లి 333. పైలము : జాగ్రత్త 334. దౌతి : సిరాబుడ్డి 335. ఎగిర్త : తొందర 336. అడ్లు : వరిధాన్యం 337. పుస్తె : తాళి 338. నొసలు : లలాటము 339. తోల్త : పంపిస్త 340. బాట : దారి 341. లెంకు : వెతుకు 342. మంకు : బుద్ధిమాంద్యం 343. పత్త : చిరునామా 344. ఇకమత్ : తెల్వి 345. తకరారు : సతాయించుడు 346. తోడం : కొంచెం 347. పడిశం : సర్ధి 348. బలుపు : మదము 349. కండువ : టవల్ 350. అంగి : చొక్కా 351. బౌగొనె : గిన్నె 352. బువ్వ : అన్నం 353. ఎయ్యి : పెట్టు 354. ఎక్క : దీపం 355. గూడు : సెల్ఫ్ 356. నెత్తి : తల 357. వర్రుడు : బాగా మాట్లాడు 358. ఉరికిరా : పరిగెత్తుకుని రా 359. మాలెసా : బాగా 360. మడిగెలు : షెట్టర్లు 361. నూకు : వుడ్చుడు 362. ఉబ్బర : ఉక్కపోత 363. యాడికి : ఎక్కడికి 364. కుకొ : కూర్చుండు 365. జర ఆగు : కొద్దిగుండు 366. కంకలు : ఎడ్లు 367. మొగులు : ఆకాశం 368. నెత్తి : తల 369. ఇకమతు : ఉపాయం 370. మలగడం : తిరగడం 371. దబ్బన : తొందర 372. మారాజ్ : పూజారి 373. లడిక : గరాటు 374. శారాన : పావుల 375. బారాన : మూడు పావులాలు 376. కుర్స : పొట్టి 377. మోటు : గడుసు 378. గోసి : పంచ 379. బాపు : తండ్రి 380. కాక : బాబాయి 381. పెదబాపు : పెద్ద నాన్న 382. పెద్దాయి : పెద్దమ్మ 383. యారాలు : తోటి కోడలు 384. సడ్డకుడు : తోడల్లుడు 385. సాలెగాడు : బావమర్ది 386. తమ్మి : తమ్ముడు 387. దన్ననరా : త్వరగా రా 388. జల్దిరా : జెప్పున రా 389. ఊకో : ఆగు 390. సోపాల : ఒడి 391. ఓమాడి : పొదుపు 392. పురాత : పూర్తిగా 393. పైలంగరా : మెల్లగ రా 394. ఆడికేంచి : అక్కడి నుండి 395. లగు : బలుపు 396. పరేషాన్ : అలసట 397. ఇమ్మతి : సాయం 398. ఇమాకత్ : గర్వం 399. జాతర : తీర్ధం 400. పనుగడి : కొష్టం దరువాజ 401. సిడీలు : మెట్లు 402. తట్టి : పళ్ళెం 403. ఊరబిస్క : ఊరపిచ్చుక 404. ఆవలికి : బయటకు 405. పాయిరం : పావురం 406. ఆయేటిబూనంగ : తొలకరి 407. సడుగు : రోడ్డు 408. దొరింపు : మార్గం 409. కుందాపన : దిగులు 410. పిడుస : ముద్ద 411. దుబ్బ : మట్టి 412. చెండు : బంతి 413. బగ్గ : బాగా 414. బొచ్చెడు : చాలా 415. యాపాకులు: వేపాకులు 416. గాయిదోడు : ఆవారా 417. నడిమిట్ల : మధ్యన 418. సూరు : చూరు 419. పయ్య : చక్రం 420. ఒంటేలు : మూత్రం 421. రాతెండి : అల్యూమినియం 422. బర్మా : రంధ్రాలు చేసే సాధనం 423. ఇగురం : ఉపాయం 424. దిడ్డి : కిటికీ 425. ఇల వరుస : పద్ధతి 426. బుట్టాలు : లోలాకులు 427. గరిమి : వేడి 428. కచ్చురం : ఎడ్ల బండి 429. పెనిమిటి : భర్త 430. అర్ర : గది 431. గలుమ : తలుపు 432. తల్వాలు : తలంబ్రాలు 433. పరాశికం : నవ్వులాట 434. మబ్బుల : వేకువ జామున 435. చిడిమెల : తొందరగా - రొడ్డ రవీందర్, మంచిర్యాల 436. కాపాయం : పొదుపు 437. యవ్వారం : వ్యవహారం 438. కైకిలి : కూలి 439. అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు 440. మనాది : బెంగ 441. ఎటమటం : బెడిసికొట్టు 442. మొగులు : ఆకాశం 443. రంది : దిగులు 444. సడుగు : తొవ్వ 445. బాలకాలి : పిల్ల చేష్టలు 446. అగ్వ : చౌక 447. గాడ్పు : గాలి 448. ఇంగలం : నిప్పు 449. మాల్‌గాడి : గూడ్సు బండి 450. ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు 451. గిర్వి : తాకట్టు 452. కొలువు : నౌకరు 453. పాలోళ్ళు : దాయాదులు 454. పొద్దుగూకి : సాయంత్రం 455. నెత్తి : తల 456. జంగుబట్టింది: తుప్పుబట్టింది 457. మొగురం : కట్టెస్తంభం 458. గావురం : ప్రేమ 459. ఒద్దులు : దినములు 460. గలుమ : ద్వారము 461. లగాంచి : జోరుగా 462. రికాం : తీరిక 463. సుంసాం : నిశ్శబ్దం 464. తట్టు : గోనె సంచి 465. గత్తర : కలరా 466. తొట్టె : ఊయల 467. ఇగం : అతి చల్లని 468. గవాబు : సాక్ష్యం 469. తాపతాపకు : మాటిమాటికి 470. పైకం : డబ్బులు 471. తపుకు : మూత గిన్నె 472. బుగులు : భయం 473. సుతారం : సున్నితం 474. తోలుట : నడుపుట 475. కోల్యాగ : ఆవుదూడ 476. సొక్కంపూస: నీతిమంతుడు 477. బుదగరించుట: బుజ్జగించుట 478. బరివాత : నగ్నంగ 479. కోసులు : మైళ్ళు 480. తనాబ్బి : కప్ బోర్డు 481. వరపూజ : నిశ్చితార్థం 482. రయికె : జాకెట్టు 483. తనాబి : షెల్ఫ్ 484. తంతెలు : మెట్లు 485. ఆనక్కాయ : సొరకాయ 486. కలెగూర : తోటకూర 487. తొక్కు : ఊరగాయ 488. బుక్కెడు : ఒక ముద్ద 489. గంటే : గరిటే 490. గరిమికోటు : రెయిన్ కోటు 491. గంజు : వంట పాత్ర 492. రంజన్ : కూజ 493. నూతి : బావి 494. గడెంచే : నులకమంచం 495. అవతల : ఆరు బయట 496. గొడిసేపు : కాసేపు 497. నిరుడు యేడు: గత సంవత్సరం 498. కల్ప : మంగలి పెట్టే 499. టొక్క : పారిపోవడం 500. పత్తి : పాళీ 501. కందిలి : చిన్న దీపం 502. సోల్తి : జాడ 503. పొంతన : పోలిక 504. మోపున : జాగ్రత్తగ 505. పోగులు : కుప్పలు 506. ఎటమటం : పొరపాటు 507. సర్సుట : కొట్టుట 508. కాన్గి బడి : ప్రైవేటు బడి 509. లగ్గం : పెళ్ళి 510. మర్లబడుట : తిరగబడుట 511. తాషిలి : కీడు 512. కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట 513. దడ్లబురి : మగ కోతి 514. మొస : అధిక శ్వాస 515. డొక్క : కడుపు 516. అముడాల : కవల 517. ఆపతి పడుట: ప్రసవ వేదన 518. ఇగం : చల్లగ, హిమం 519. ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం 520. ఇమానం : ప్రమాణం 521. ఎనుగు : ముండ్ల కంచె 522. ఏతులు : హెచ్చులు, గొప్పలు 523. బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట 524. కంచె : గడ్డి బీడు 525. కైలాట్కం : కలహం, కొట్లాట 526. జిట్టి : దృష్టి 527. జిమ్మ : జిహ్వ 528. తుత్తుర్లు : వెంట్రుకలు 529. దంచుట : దండించుట, కొట్టుట 530. దంగుట : తఱుగుట 531. నీయత్ : నిజాయితీ 532. పాసంగం : మొగ్గు 533. పురుసత్ : విశ్రాంతి 534. మిత్తి : వడ్డి 535. ఆయిటి : తొలకరి 536. ఇగురు : చిగురు 537. ఇగురం : వ్యూహం 538. ఇగ్గుట : సంకోచించుట 539. ఇచ్చంత్రం : విచిత్రం 540. ఒళ్ళక్కం : అబద్దం 541. కువారం : చెడ్డబుద్ధి 542. కైగట్టుట : కవిత్వం రాయుట 543. దసుకుట : కుంగుట 544. నక్కు : అతుకు 545. నాదాను : బలహీనం 546. నేఱివడుట : అలసిపోవుట 547. పతార : పరపతి 548. పుల్లసీలుట : అలసిపోవుట 549. బొండిగ : గొంతు 550. మాల్యం : దయ గలుగుట 551. మాయిల్యమే: వెంటనే, తొందరగ 552. మోర్‌దోపు : ప్రమాదకరమైన 553. తొవ్వ : బాట 554. మంకు : మొండితనం 555. నొసలు : నుదురు 556. దొబ్బు : నెట్టు 557. దీపంత : ప్రమిద 558. కాయిసు : ఇష్టం 559. యాల్ల : సమయం 560. రౌతు : రాయి 561. పసిరికెలు : కామెర్లు 562. పటువ : కుండ 563. ఉబ్బు : ఉత్సాహం 564. పెయ్యి : వొళ్ళు 565. యాష్ట : విసుగు 566. అంబటియాల : అంటి తాగే సమయం 567. ఆనగపు కాయ: సోరకాయ 568. ఇసుర్రాయి : విసురు రాయి 569. ఉలువచారు : ఉలువ కట్టు 570. ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు 571. ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు 572. ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి 573. కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ 574. గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది. 575. గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది. 576. వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు). 577. కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ. 578. సాయబాన్ : దంపతుల పడకగది. 579. సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు. 580. గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది. 581. కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ. 582. గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు. 583. ఇకమత్ : ఉపాయం 584. మిడుకుడు : ఈర్శ 585. గడ్డపార : మొగులు 586. శిర్రగోనె : గూటి బిల్ల 587. సాన్పి : కళ్ళాపి 588. పొద్మీకి : సాయంకాలం 589. బుగ్గ : బల్బు 590. పైలు : ఒకటో తేది 591. బేస్తారం : గురువారం 592. ఐతారం : ఆదివారం 593. బిరాన : తొందరగా 594. మలాస : ఎక్కువ 595. పైలం : జాగ్రత్త 596. ఏంటికి : ఎందుకు 597. గులగుల : చెక్కిలిగింతలు 598. అంగి : చొక్కా 599. నడ్మ : మధ్యలో 600. ఆల్చం : లేటు 601. అసంతకు : పక్కకు 602. సైసు : ఆగు 603. అద్దాలు : కళ్ళజోడు 604. అట్లనా : అవునా 605. ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు 606. తియ్యి : తీయు 607. శాతాడు : చేతాడు 608. పోతడు : వెళ్ళగలడు 609. అస్తడు : వస్తాడు 610. మొగురం : ఇంటిలో స్తంభం 611. ఆసం : పైకప్పు కర్ర 612. నడ్డి : నడుము 613. చెడ్డి : డ్రాయరు 614. ఎడ్డి : తెల్విలేని తనం 615. దుడ్లు : పైసలు 616. అడ్లు : వరి ధాన్యం 617. మడి : భూమి గుంట 618. పుస్తె : తాళి 619. గుత్త : ఒక్క మొకాన 620. సగురం : కొప్పుకు జతపరిచేది 621. అందాద : సుమారు 622. ఆయిల్ల : క్రితం రాత్రి 623. కడ్డు : మొండి 624. నసీవ : అదృష్టం 625. ఎగిర్తం : తొందర 626. ఎచ్చిరికం : అతి 627. బరివాత : నగ్నం 628. అర్ర : స్టోర్ రూమ్ 629. నిరుడు : క్రితం సంవత్సరం 630. సై చూడు : రుచి చూడు 631. ఇమానం : ఒట్టు 632. పైలం : జాగ్రత్త 633. పెయిసబ్బు : స్నానం సబ్బు 634. కుత్తెం : ఇరుకు 635. బల్లిపాతర : బూజు 636. బుక్కుట : తినుట 637. తుట్టి : నష్టం 638. ఓరకు పెట్టుట: దాచి పెట్టుట 639. తట్టి : పళ్లెం 640. మత్తి : పొగరు 641. ఎకసెక్కాలు : పరాష్కాలు 642. ఇకిలించుట : నవ్వుట 643. గలుమ : గడప 644. కాకిరి బీకిరి : గజిబిజి 645. బుజ్జగించి : లాలించి 646. ప్రభోజనం : ఫంక్షన్ 647. గుత్పలు : పెద్ద కర్రలు 648. దుడ్లు : డబ్బులు 649. పజీత : సతాయించడం 650. మెడకొడం : వెంబడి తగలడం 651. లెంకుట : వెతుకుట 652. ఊకుట : ఊడ్వడం 653. లాగం : అలవాటు 654. ఉల్లెక్కాలు : పరిహాసం 655. బరివాతల : దిగంబరంగా 656. శవ్వా : చీచీ 657. లగ్గం : పెళ్ళి 658. పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు 659. కార్జం : మేక కాలెయం 660. సోల్‌పూత : వరుసగా 661. ఉల్లుల్లు : వదులుగా చేయుట 662. డల్లు : కొద్దిసేపు 663. లాలపోయుట: స్నానం పోయుట 664. సల్లు : నీరు కారుట 665. పాసంగం : బరువులో తేడా 666. గతుకులు : ఎగుడు దిగుడు 667. గడ్కోటి : గడియకోసారి 668. దస్కుట : కుంగిపోవుట 669. పొతం : చక్కగా అమర్చడం 670. సనుగు : ఒక వస్తువు 671. దొరింపు : సమకూర్చుట 672. సుమీ : హెచ్చరిక చేయడం 673. నివద్దే : నిజమే 674. కీస్ పిట్ట : విజిల్ 675. పీక : బూర 676. చెండు : బంతి 677. పుడా : ప్యాకెట్ 678. రికాం : తీరిక 679. సలువలు : చెమటలు 680. మాడ : తలపై భాగం 681. ఒంటేలు : మూత్రం 682. గొట్టు : కఠినమైన 683. బర్ర : గాయపు మచ్చ 684. పులగండు : తిండిబోతు 685. అగడు : అత్యాశ 686. మార్వానం : రెండో పెళ్ళి 687. చిలుము : తుప్పు 688. పుర్సత్ : నిమ్మలం 689. పిసరు : చిన్నముక్క 690. పిడాత : అకస్మాత్తుగా 691. తెరువకు : జోలికి 692. యాట : గొర్రె/మేక 693. మొగురం : కర్ర స్తంభం 694. ఇసురుగ : గొప్పగా 695. సిన్నగా : మెల్లగా 696. రంది : బాధ 697. పసిది : చిన్నది 698. బోళ్ళు : గిన్నెలు 699. ఇడుపు : విడాకులు 700. కారటు : ఉత్తరం 701. పొద్దుగాల : వేకువ జామున 702. అగ్గువ : చౌక 703. బయాన : అడ్వాన్సు 704. మడిగె : దుకాణం 705. బీమారి : రోగం 706. సోల : కిలో 707. సంత : అంగడి 708. ఇనాం : బహుమతి 709. తలె : పళ్ళెం 710. పత్తాలాట : పేకాట 711. ముచ్చెట్లు : మాటలు 712. అక్కెర : అవసరం 713. ఏశాలు : నాటకాలు 714. కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం 715. కమిలింది : కందిపోయింది 716. గద్దరించు : గట్టిగా అరుచు 717. గట్లనే : అట్లాగే 718. గతిమెల్ల : దిక్కులేని 719. గత్తర : కలరా 720. గర్క : గరిక 721. గాయింత పని : మిగిలిన పని 722. గంతే : అంతే 723. గుత్తేదారు : కాంట్రాక్టరు 724. గుత్ప : దుడ్డుకర్ర 725. గొర్రెంక : గోరువంక 726. గోలం : నీళ్ల తొట్టి 727. తిత్తి : తోలు సంచి 728. తువాల : తుండు గుడ్డ 729. తత్తర : తడబడు 730. తతెలంగాణా పదకోశం 731. తూటు : రంధ్రం 732. ఏతులు : గొప్పలు 733. మలుపు : మూల 734. తాపతాపకు : మాటిమాటికి 735. జల్ది : త్వరగా 736. కొత్తలు : డబ్బులు 737. ఏంచు : లెక్కించు 738. నాదాన : బలహీనం 739. నప్పతట్లోడు: పనికి మాలినవాడు 740. ల్యాగ : ఆవు దూడ 741. గుపాయించు: జొరబడు 742. కూకొ : కూర్చో 743. కూనం : గుర్తు 744. మడిగ : దుకాణం 745. పొట్లం : ప్యాకింగ్ 746. బత్తీసలు : అప్పడాలు 747. పతంగి : గాలిపటం 748. సోంచాయించు: ఆలోచించు 749. పయఖాన : టాయిలెట్ 750. మోసంబి : బత్తాయి 751. అంగూర్ : ద్రాక్ష 752. కష్‌కష్ : గసాలు 753. కైంచిపలంగ్ : మడత మంచం 754. చెత్రి : గొడుగు 755. కల్యామాకు : కరివేపాకు 756. మచ్చర్‌దాన్ : దోమతెర 757. మడుగుబూలు: మురుకులు 758. జమీర్‌ఖాన్ : భూస్వామి 759. జాగా : స్థలం 760. తండా : చల్లని 761. గర్మి : వేడి 762. వూకె : ఉట్టిగా 763. సిలుం : తుప్పు 764. నియ్యత్ : నిజాయితీ 765. తపాలు : గిన్నె 766. తైదలు : రాగులు 767. పలంగి : మంచము 768. బలంగ్రి : డ్రాయింగ్ రూం 769. సల్ప : నున్నని రాయి 770. దప్పడం : చారు 771. గెదుముట : పరిగెత్తించుట 772. తొక్కు : పచ్చడి 773. కిసా : జేబు 774. సల్ల : మజ్జిగ 775. అర్ర : గది 776. బుడ్డలు : పల్లీలు 777. గడెం : నాగలి 778. గాండ్లు : బండి చక్రాలు 779. కందెన : ఇంధనం 780. ఉప్పిండి : ఉప్మా 781. చిమ్ని : బుగ్గదీపం 782. తపుకు : ప్లేటు 783. ముగ్గ : చాలా 784. కందీలు : లాంతరు 785. బటువు : ఉంగరం 786. బాండ్లి : మూకుడు 787. సలాకి : అట్లకాడ 788. ఈలపీట : కత్తిపీట 789. గనుపట్ల : గడప దగ్గర 790. గుండ్లు : రాళ్ళు 791. సల్వ : చల్లదనం 792. ఏట కూర : మేక మాంసం 793. గాలిపంక : ఫ్యాను 794. షాపలు : చేపలు 795. సౌంర్త పండుగ: పుష్పాలంకరణ 796. కుమ్మరావి : కుండలబట్టి 797. లోట : డబ్బ 798. ఇడుపు : గోడంచు 799. సౌరం : క్షవరం 800. శిబ్బి : తీగల జల్లెడ 801. తూటు : రంధ్రం 802. శిరాపురి : పరమాన్నం 803. తీట : కోపం 804. పటువ : కుండ 805. తలె : పల్లెం 806. పొర్క : చీపురు 807. సపారం : పందిరి 808. సర్కార్ ముల్లు: కంపముల్లు 809. దేవులాడు : వెతుకు 810. వాగు : నది 811. సడాకు : రోడ్డు 812. చిత్పలకాయ: సీతాఫలం 813. ఏమది : ఏమిటి 814. లచ్చమ్మ : లక్ష్మమ్మ 815. రామండెం : రామాయణం 816. తక్కడి : త్రాసు 817. గంటె : చెంచా 818. కాందాని : పరువు 819. బూగ : తూనీగ 820. సందుగు : పెట్టె 821. బిటాయించు: కూర్చోమను 822. జొన్న గటుక: జొన్న గింజల అన్నం 823. కంచె : సరిహద్దు 824. లైయ్ : అతికించే పదార్థం 825. బాపు : నాన్న 826. ఆనతి : అభయం 827. సోలుపు : వరుస 828. పీనోడు : పెండ్లి కొడుకు 829. దురస్తు : బాగుచేయు 830. శిరాలు : మెడ 831. కందీలు : లాంతరు 832. ఆర్సీలు : కళ్ళజోడు 833. మక్కెండ్లు : మొక్కజొన్న 834. సుట్టాలు : బంధువులు 835. మాలస : ఎక్కువ 836. కైకిలి : కూలి 837. కొయ్‌గూర : గొంగూర 838. కూడు : అన్నం 839. అసంత : దూరంగ 840. సిబ్బి : గుల్ల 841. పావుడ : పార 842. సలమల : వేడిలో మరగడం 843. ఊకో : కాముగా ఉండు 844. జల్దిరా : తొందరగా రా 845. తపుకు : మూత 846. తువ్వాల : చేతి రుమాలు 847. లాగు : నెక్కరు 848. కాయిసు : ఇష్టం 849. బుగులు : భయం 850. ఉర్కుడు : పరుగెత్తుడు 851. శానా : చాల 852. గట్లనే : అలాగే 853. గిట్లాంటి : ఇలాంటి 854. బర్కత్ : లాభం 855. కుసో : కూర్చొండి 856. తర్జుమా : అనువాదం 857. నెరసు : చాలా చిన్నదైన 858. బకాయి : చెల్లించవలసిన మొత్తం 859. తోఫా : కానుక 860. ఇలాక : ప్రాంతం 861. బరాబరి : సరి సమానం 862. ఉసికే : ఇసుక 863. తోముట : రుద్దుట 864. గీరె : గిరక 865. బొంది : శరీరం 866. ఉలికిపడుట : అదిరిపడుట 867. ఈడు : వయసు 868. జోడు : జంట 869. కూడు : అన్నం 870. గోడు : లొల్లి 871. అల్లుట : పురి వేయుట 872. నుల్క : మంచానికి అల్లే తాడు 873. శెల్క : తెల్లభూమి 874. మొల్క : పుట్టిన మొక్క 875. శిల్క : చిలుక 876. పల్కు : మాట్లాడు 877. ఈతల : ఈవల 878. ఆతల : ఆవల 879. తను : అతడు 880. దిడ్డి ధర్వాజ : మరో ద్వారం 881. కొట్టం : పశువుల పాక 882. గూటం : పశువుల కట్టేసే గుంజ 883. పగ్గం : తాడు 884. శాయిపత్తి : తేయాకు 885. పెంక : పెనం 886. సుంకం : పన్ను 887. లెంకు : వెతుకు 888. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి 889. తక్కెడు : ముప్పావు కిలో 890. దేవులాడు : వెతుకు 891. నడిమీలకు : మధ్యలకు 892. పుండు కోరుడు : వివాదాస్పదుడు 893. పత్యం : నియమాహారం 894. పాకులాడు : ప్రయత్నించు 895. పగిటీలి : పగటి పూట 896. పొడవూత : పొడవునా 897. పొద్దుగాల : ఉదయం 898. బరిగె : బెత్తం 899. బంజరు : ప్రభుత్వ భూమి 900. దెంకపోవుట : పారిపోవుట 901. నజీబ్ : అదృష్టం 902. మాలేస్క : ఎక్కువ 903. మతులాబ్ : విషయం 904. మనుండంగ : ప్రాణంతో ఉండగ 905. సటుక్కున : తొందరగా 906. సముదాయించుట : నచ్చ జెప్పుట 907. సైలేని : చక్కగా లేని 908. ఇకమతు : ఉపాయం 909. ఎక్క : దీపం 910. ఆలి : పెండ్లం 911. దుత్త : చిన్న మట్టి కుండ 912. ఎళ్ళింది : పోయింది 913. గైండ్ల : వాకిట్ల 914. తలగాయిండ్ల: వాకిలి ముందు 915. అంబలి : జావ 916. దప్పడం : సాంబారు, పప్పుల పులుసు 917. కుడుము : ఇడ్లీ 918. ఎసల : వండులకు ఉపయోగించే కుండ 919. నాలె : నేల 920. ఓరకు : పక్కకు 921. ఒల్లె : చీర 922. తాతిపారం : మెల్లగ 923. ఎరుక : తెలుసు 924. మొరగు : అరచు 925. అంబాడు : చిన్నపిల్లల పాకుడు 926. అర్సుకొనుట: పరామర్శించుట 927. ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం 928. ఎటమటం : అస్తవ్యస్తం 929. ఎఱ్ఱ : వానపాము 930. కూడు : అన్నం 931. చిలుక్కొయ్య: కొక్కెము 932. గులుగుట : లోలోపల మాట్లాడుట 933. గువ్వము : గుజ్జు 934. జీవిలి : చెవిలోని మలినం 935. జోకు : తూకం 936. తాంబాళం : పెద్ద పళ్ళెం 937. నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట 938. నెరి : పూర్తిగా 939. బీరిపోవు : ఆశ్చర్యపడు 940. మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం 941. వొయ్య : పుస్తకం 942. సోయి : స్పృహ 943. బిశాది : విలువ 944. పతార : పలుకుబడి 945. పజీత : పరువు 946. సాపిచ్చుట : తిట్టుట 947. పస్కలు : కామెర్లు 948. గౌర : గరాటు 949. గాసం : దాన 950. బల్గం : బంధుజనం 951. సొరికి : సొరంగం 952. సౌలతు : వసతి 953. బోలెడు : చాల 954. ఓపాలి : ఓసారి 955. యాల్ల : సమయం 956. కారటు : ఉత్తరం 957. డోకు : వాంతి 958. టప్పా : పోస్టు 959. సూటి : గురి 960. సోల్తి : జాడ 961. సోపతి : స్నేహం 962. ఎర్కలే : జ్ఞాపకం లేదు 963. ఉత్తగ : ఊరికే 964. నువద్ది : నిజంగా 965. పైలం : జాగ్రత్త 966. శరం : సిగ్గు 967. ఛిద్రం : రంధ్రం 968. మతలబు : విషయం 969. ఎండ్రికాయ : పీత 970. జబర్‌దస్తీ : బలవంతం 971. కనరు : వెగటు 972. ఇడిసిపెట్టు : వదిలిపెట్టు 973. గత్తర : కలరా 974. ఇగురం : వివరం 975. పరదా : తెర 976. గుర్రు పెట్టుట: గురక పెట్టుట 977. గులగుల : దురద 978. గులాం : బానిస 979. గిచ్చుట : గిల్లుట 980. పిసరంత : కొద్దిగా 981. గుత్త : మొత్తం ఒకేసారి 982. గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర 983. శిట్టశిట్ట : తొందరగా 984. బర్ఖతక్కువ : వృద్దిలేని 985. వుర్కు : పరుగెత్తు 986. సర్రున : వెంటనే 987. మొస : శ్వాస 988. బుదగరింపు: ఓదార్పు 989. ఓమానంగా : అతి కష్టంగా 990. గల్మ : ద్వారం 991. పొల్ల : అమ్మాయి 992. ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది 993. లొల్లి చప్పుడు 994. ఇషారా : వివరాలు 995. కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం 996. దూప : దాహం 997. తొవ్వ : దారి 998. లగ్గం : పెళ్ళి 999. సోయి : స్పృహ 1000. ఏసిడి : చెడుకాలం 1001. జరంత : కొద్దిగా 1002. పైలం : పదిలం 1003. యాదుందా : జ్ఞాపకం ఉందా 1004. ఎక్కిరింత : వెక్కిరించుట 1005. సవుసు : ఆగు 1006. చితల్‌పండు : సీతాఫలం 1007. కాలం చేసుడు: మరణించుట 1008. మస్తుగ : మంచిగ 1009. నిరుడు : గత సంవత్సరం 1010. ఎర్కలే : జ్ఞాపకం లేదు 1011. పోవట్టిన : వెళ్తున్న 1012. కూకొ : కూర్చో 1013. పొద్మికి : సాయంత్రం 1014. ఉత్తగ : ఊరకే 1015. బుదగరిచ్చి : బతిలాడి 1016. యాష్ట : విసుగు 1017. తెగదెంపులు: విడాకులు 1018. సాయిత : దంట 1019. లొల్లి : గోల 1020. పాయిద : లాభం 1021. తోడెం : కొంచెం 1022. భేట్ : కలయిక 1023. కీలు : తాళం 1024. జల్ది : త్వరగా 1025. ఫకత్ : ఎల్లప్పుడు 1026. పంఖా : విసనకర్ర 1027. గూసలాట : పొట్లాటా 1028. ఝగడ్ : జగడం 1029. నిత్తె : ప్రతి దినం 1030. గాయి : అల్లరి 1031. సెక : మంట 1032. మస్కున : మసక చీకటిలో 1033. తోగరుపప్పు: కందిపప్పు 1034. అయి : అమ్మ 1035. గాడికా : అక్కడికా 1036. లెంకుట : వెదుకుట 1037. పక్కా : నిశ్చయము 1038. ఉండి : వరకట్నం 1039. లాగు : నెక్కరు 1040. బుడ్డోడు : చిన్నవాడు 1041. మెత్త : దిండు 1042. అడ్డెనిగా : భోజన స్లాండు 1043. పదిలెము : క్షేమం 1044. సర్వపిండి : కారం రొట్టె 1045. బొక్కెన : నీరుతోడే బక్కెట్ 1046. వొర్రకు : అరువకు 1047. గౌసెను : దిండు కవరు 1048. కైకిలి : కూలీ 1049. చెల్క : వర్షధార పొలం 1050. గౌడి : కోట 1051. ముల్లె : మూట 1052. దర్వాజ : తలుపు 1053. కొట్టము : గోశాల 1054. తనాబ్బి : షెల్పు 1055. ముంత : చెంబు 1056. ఉరుకు : పరుగెత్తు 1057. ఆత్రము : తొందర 1058. సౌసు : ఆగు 1059. శిబ్బి : అన్నం వంపే మూత 1060. తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది 1061. లగ్గం : పెండ్లి 1062. నాగెల్లి : నాగవెల్లి 1063. పైలము : జాగ్రత్త 1064. దౌతి : సిరాబుడ్డి 1065. ఎగిర్త : తొందర 1066. అడ్లు : వరిధాన్యం 1067. పుస్తె : తాళి 1068. నొసలు : లలాటము 1069. తోల్త : పంపిస్త 1070. బాట : దారి 1071. లెంకు : వెతుకు 1072. మంకు : బుద్ధిమాంద్యం 1073. పత్త : చిరునామా 1074. ఇకమత్ : తెల్వి 1075. తకరారు : సతాయించుడు 1076. తోడం : కొంచెం 1077. పడిశం : సర్ధి 1078. బలుపు : మదము 1079. కండువ : టవల్ 1080. అంగి : చొక్కా 1081. బౌగొనె : గిన్నె 1082. బువ్వ : అన్నం 1083. ఎయ్యి : పెట్టు 1084. ఎక్క : దీపం 1085. గూడు : సెల్ఫ్ 1086. నెత్తి : తల 1087. వర్రుడు : బాగా మాట్లాడు 1088. ఉరికిరా : పరిగెత్తుకుని రా 1089. మాలెసా : బాగా 1090. మడిగెలు : షెట్టర్లు 1091. నూకు : వుడ్చుడు 1092. ఉబ్బర : ఉక్కపోత 1093. యాడికి : ఎక్కడికి 1094. కుకొ : కూర్చుండు 1095. జర ఆగు : కొద్దిగుండు 1096. కంకలు : ఎడ్లు 1097. మొగులు : ఆకాశం 1098. నెత్తి : తల 1099. ఇకమతు : ఉపాయం 1100. మలగడం : తిరగడం 1101. దబ్బన : తొందర 1102. మారాజ్ : పూజారి 1103. లడిక : గరాటు 1104. శారాన : పావుల 1105. బారాన : మూడు పావులాలు 1106. కుర్స : పొట్టి 1107. మోటు : గడుసు 1108. గోసి : పంచ 1109. బాపు : తండ్రి 1110. కాక : బాబాయి 1111. పెదబాపు : పెద్ద నాన్న 1112. పెద్దాయి : పెద్దమ్మ 1113. యారాలు : తోటి కోడలు 1114. సడ్డకుడు : తోడల్లుడు 1115. సాలెగాడు : బావమర్ది 1116. తమ్మి : తమ్ముడు 1117. దన్ననరా : త్వరగా రా 1118. జల్దిరా : జెప్పున రా 1119. ఊకో : ఆగు 1120. సోపాల : ఒడి 1121. ఓమాడి : పొదుపు 1122. పురాత : పూర్తిగా 1123. పైలంగరా : మెల్లగ రా 1124. ఆడికేంచి : అక్కడి నుండి 1125. లగు : బలుపు 1126. పరేషాన్ : అలసట 1127. ఇమ్మతి : సాయం 1128. ఇమాకత్ : గర్వం 1129. జాతర : తీర్ధం 1130. పనుగడి : కొష్టం దరువాజ 1131. సిడీలు : మెట్లు 1132. తట్టి : పళ్ళెం 1133. ఊరబిస్క : ఊరపిచ్చుక 1134. ఆవలికి : బయటకు 1135. పాయిరం : పావురం 1136. ఆయేటిబూనంగ : తొలకరి 1137. సడుగు : రోడ్డు 1138. దొరింపు : మార్గం 1139. కుందాపన : దిగులు 1140. పిడుస : ముద్ద 1141. దుబ్బ : మట్టి 1142. చెండు : బంతి 1143. బగ్గ : బాగా 1144. బొచ్చెడు : చాలా 1145. యాపాకులు: వేపాకులు 1146. గాయిదోడు : ఆవారా 1147. నడిమిట్ల : మధ్యన 1148. సూరు : చూరు 1149. పయ్య : చక్రం 1150. ఒంటేలు : మూత్రం 1151. రాతెండి : అల్యూమినియం 1152. బర్మా : రంధ్రాలు చేసే సాధనం 1153. ఇగురం : ఉపాయం 1154. దిడ్డి : కిటికీ 1155. ఇల వరుస : పద్ధతి 1156. బుట్టాలు : లోలాకులు 1157. గరిమి : వేడి 1158. కచ్చురం : ఎడ్ల బండి 1159. పెనిమిటి : భర్త 1160. అర్ర : గది 1161. గలుమ : తలుపు 1162. తల్వాలు : తలంబ్రాలు 1163. పరాశికం : నవ్వులాట 1164. మబ్బుల : వేకువ జామున 1165. చిడిమెల : తొందరగా - రొడ్డ రవీందర్, మంచిర్యాల 1166. కాపాయం : పొదుపు 1167. యవ్వారం : వ్యవహారం 1168. కైకిలి : కూలి 1169. అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు 1170. మనాది : బెంగ 1171. ఎటమటం : బెడిసికొట్టు 1172. మొగులు : ఆకాశం 1173. రంది : దిగులు 1174. సడుగు : తొవ్వ 1175. బాలకాలి : పిల్ల చేష్టలు 1176. అగ్వ : చౌక 1177. గాడ్పు : గాలి 1178. ఇంగలం : నిప్పు 1179. మాల్‌గాడి : గూడ్సు బండి 1180. ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు 1181. గిర్వి : తాకట్టు 1182. కొలువు : నౌకరు 1183. పాలోళ్ళు : దాయాదులు 1184. పొద్దుగూకి : సాయంత్రం 1185. నెత్తి : తల 1186. జంగుబట్టింది: తుప్పుబట్టింది 1187. మొగురం : కట్టెస్తంభం 1188. గావురం : ప్రేమ 1189. ఒద్దులు : దినములు 1190. గలుమ : ద్వారము 1191. లగాంచి : జోరుగా 1192. రికాం : తీరిక 1193. సుంసాం : నిశ్శబ్దం 1194. తట్టు : గోనె సంచి 1195. గత్తర : కలరా 1196. తొట్టె : ఊయల 1197. ఇగం : అతి చల్లని 1198. గవాబు : సాక్ష్యం 1199. తాపతాపకు : మాటిమాటికి 1200. పైకం : డబ్బులు 1201. తపుకు : మూత గిన్నె 1202. బుగులు : భయం 1203. సుతారం : సున్నితం 1204. తోలుట : నడుపుట 1205. కోల్యాగ : ఆవుదూడ 1206. సొక్కంపూస: నీతిమంతుడు 1207. బుదగరించుట: బుజ్జగించుట 1208. బరివాత : నగ్నంగ 1209. కోసులు : మైళ్ళు 1210. తనాబ్బి : కప్ బోర్డు 1211. వరపూజ : నిశ్చితార్థం 1212. రయికె : జాకెట్టు 1213. తనాబి : షెల్ఫ్ 1214. తంతెలు : మెట్లు 1215. ఆనక్కాయ : సొరకాయ 1216. కలెగూర : తోటకూర 1217. తొక్కు : ఊరగాయ 1218. బుక్కెడు : ఒక ముద్ద 1219. గంటే : గరిటే 1220. గరిమికోటు : రెయిన్ కోటు 1221. గంజు : వంట పాత్ర 1222. రంజన్ : కూజ 1223. నూతి : బావి 1224. గడెంచే : నులకమంచం 1225. అవతల : ఆరు బయట 1226. గొడిసేపు : కాసేపు 1227. నిరుడు యేడు: గత సంవత్సరం 1228. కల్ప : మంగలి పెట్టే 1229. టొక్క : పారిపోవడం 1230. పత్తి : పాళీ 1231. కందిలి : చిన్న దీపం 1232. సోల్తి : జాడ 1233. పొంతన : పోలిక 1234. మోపున : జాగ్రత్తగ 1235. పోగులు : కుప్పలు 1236. ఎటమటం : పొరపాటు 1237. సర్సుట : కొట్టుట 1238. కాన్గి బడి : ప్రైవేటు బడి 1239. లగ్గం : పెళ్ళి 1240. మర్లబడుట : తిరగబడుట 1241. తాషిలి : కీడు 1242. కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట 1243. దడ్లబురి : మగ కోతి 1244. మొస : అధిక శ్వాస 1245. డొక్క : కడుపు 1246. అముడాల : కవల 1247. ఆపతి పడుట: ప్రసవ వేదన 1248. ఇగం : చల్లగ, హిమం 1249. ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం 1250. ఇమానం : ప్రమాణం 1251. ఎనుగు : ముండ్ల కంచె 1252. ఏతులు : హెచ్చులు, గొప్పలు 1253. బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట 1254. కంచె : గడ్డి బీడు 1255. కైలాట్కం : కలహం, కొట్లాట 1256. జిట్టి : దృష్టి 1257. జిమ్మ : జిహ్వ 1258. తుత్తుర్లు : వెంట్రుకలు 1259. దంచుట : దండించుట, కొట్టుట 1260. దంగుట : తఱుగుట 1261. నీయత్ : నిజాయితీ 1262. పాసంగం : మొగ్గు 1263. పురుసత్ : విశ్రాంతి 1264. మిత్తి : వడ్డి 1265. ఆయిటి : తొలకరి 1266. ఇగురు : చిగురు 1267. ఇగురం : వ్యూహం 1268. ఇగ్గుట : సంకోచించుట 1269. ఇచ్చంత్రం : విచిత్రం 1270. ఒళ్ళక్కం : అబద్దం 1271. కువారం : చెడ్డబుద్ధి 1272. కైగట్టుట : కవిత్వం రాయుట 1273. దసుకుట : కుంగుట 1274. నక్కు : అతుకు 1275. నాదాను : బలహీనం 1276. నేఱివడుట : అలసిపోవుట 1277. పతార : పరపతి 1278. పుల్లసీలుట : అలసిపోవుట 1279. బొండిగ : గొంతు 1280. మాల్యం : దయ గలుగుట 1281. మాయిల్యమే: వెంటనే, తొందరగ 1282. మోర్‌దోపు : ప్రమాదకరమైన 1283. తొవ్వ : బాట 1284. మంకు : మొండితనం 1285. నొసలు : నుదురు 1286. దొబ్బు : నెట్టు 1287. దీపంత : ప్రమిద 1288. కాయిసు : ఇష్టం 1289. యాల్ల : సమయం 1290. రౌతు : రాయి 1291. పసిరికెలు : కామెర్లు 1292. పటువ : కుండ 1293. ఉబ్బు : ఉత్సాహం 1294. పెయ్యి : వొళ్ళు 1295. యాష్ట : విసుగు 1296. అంబటియాల : అంటి తాగే సమయం 1297. ఆనగపు కాయ: సోరకాయ 1298. ఇసుర్రాయి : విసురు రాయి 1299. ఉలువచారు : ఉలువ కట్టు 1300. ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు 1301. ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు 1302. ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి 1303. కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ 1304. గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది. 1305. గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది. 1306. వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు). 1307. కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ. 1308. సాయబాన్ : దంపతుల పడకగది. 1309. సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు. 1310. గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది. 1311. కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ. 1312. గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు. 1313. ఇకమత్ : ఉపాయం 1314. మిడుకుడు : ఈర్శ 1315. గడ్డపార : మొగులు 1316. శిర్రగోనె : గూటి బిల్ల 1317. సాన్పి : కళ్ళాపి 1318. పొద్మీకి : సాయంకాలం 1319. బుగ్గ : బల్బు 1320. పైలు : ఒకటో తేది 1321. బేస్తారం : గురువారం 1322. ఐతారం : ఆదివారం 1323. బిరాన : తొందరగా 1324. మలాస : ఎక్కువ 1325. పైలం : జాగ్రత్త 1326. ఏంటికి : ఎందుకు 1327. గులగుల : చెక్కిలిగింతలు 1328. అంగి : చొక్కా 1329. నడ్మ : మధ్యలో 1330. ఆల్చం : లేటు 1331. అసంతకు : పక్కకు 1332. సైసు : ఆగు 1333. అద్దాలు : కళ్ళజోడు 1334. అట్లనా : అవునా 1335. ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు 1336. తియ్యి : తీయు 1337. శాతాడు : చేతాడు 1338. పోతడు : వెళ్ళగలడు 1339. అస్తడు : వస్తాడు 1340. మొగురం : ఇంటిలో స్తంభం 1341. ఆసం : పైకప్పు కర్ర 1342. నడ్డి : నడుము 1343. చెడ్డి : డ్రాయరు 1344. ఎడ్డి : తెల్విలేని తనం 1345. దుడ్లు : పైసలు 1346. అడ్లు : వరి ధాన్యం 1347. మడి : భూమి గుంట 1348. పుస్తె : తాళి 1349. గుత్త : ఒక్క మొకాన 1350. సగురం : కొప్పుకు జతపరిచేది 1351. అందాద : సుమారు 1352. ఆయిల్ల : క్రితం రాత్రి 1353. కడ్డు : మొండి 1354. నసీవ : అదృష్టం 1355. ఎగిర్తం : తొందర 1356. ఎచ్చిరికం : అతి 1357. బరివాత : నగ్నం 1358. అర్ర : స్టోర్ రూమ్ 1359. నిరుడు : క్రితం సంవత్సరం 1360. సై చూడు : రుచి చూడు 1361. ఇమానం : ఒట్టు 1362. పైలం : జాగ్రత్త 1363. పెయిసబ్బు : స్నానం సబ్బు 1364. కుత్తెం : ఇరుకు 1365. బల్లిపాతర : బూజు 1366. బుక్కుట : తినుట 1367. తుట్టి : నష్టం 1368. ఓరకు పెట్టుట: దాచి పెట్టుట 1369. తట్టి : పళ్లెం 1370. మత్తి : పొగరు 1371. ఎకసెక్కాలు : పరాష్కాలు 1372. ఇకిలించుట : నవ్వుట 1373. గలుమ : గడప 1374. కాకిరి బీకిరి : గజిబిజి 1375. బుజ్జగించి : లాలించి 1376. ప్రభోజనం : ఫంక్షన్ 1377. గుత్పలు : పెద్ద కర్రలు 1378. దుడ్లు : డబ్బులు 1379. పజీత : సతాయించడం 1380. మెడకొడం : వెంబడి తగలడం 1381. లెంకుట : వెతుకుట 1382. ఊకుట : ఊడ్వడం 1383. లాగం : అలవాటు 1384. ఉల్లెక్కాలు : పరిహాసం 1385. బరివాతల : దిగంబరంగా 1386. శవ్వా : చీచీ 1387. లగ్గం : పెళ్ళి 1388. పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు 1389. కార్జం : మేక కాలెయం 1390. సోల్‌పూత : వరుసగా 1391. ఉల్లుల్లు : వదులుగా చేయుట 1392. డల్లు : కొద్దిసేపు 1393. లాలపోయుట: స్నానం పోయుట 1394. సల్లు : నీరు కారుట 1395. పాసంగం : బరువులో తేడా 1396. గతుకులు : ఎగుడు దిగుడు 1397. గడ్కోటి : గడియకోసారి 1398. దస్కుట : కుంగిపోవుట 1399. పొతం : చక్కగా అమర్చడం 1400. సనుగు : ఒక వస్తువు 1401. దొరింపు : సమకూర్చుట 1402. సుమీ : హెచ్చరిక చేయడం 1403. నివద్దే : నిజమే 1404. కీస్ పిట్ట : విజిల్ 1405. పీక : బూర 1406. చెండు : బంతి 1407. పుడా : ప్యాకెట్ 1408. రికాం : తీరిక 1409. సలువలు : చెమటలు 1410. మాడ : తలపై భాగం 1411. ఒంటేలు : మూత్రం 1412. గొట్టు : కఠినమైన 1413. బర్ర : గాయపు మచ్చ 1414. పులగండు : తిండిబోతు 1415. అగడు : అత్యాశ 1416. మార్వానం : రెండో పెళ్ళి 1417. చిలుము : తుప్పు 1418. పుర్సత్ : నిమ్మలం 1419. పిసరు : చిన్నముక్క 1420. పిడాత : అకస్మాత్తుగా 1421. తెరువకు : జోలికి 1422. యాట : గొర్రె/మేక 1423. మొగురం : కర్ర స్తంభం 1424. ఇసురుగ : గొప్పగా 1425. సిన్నగా : మెల్లగా 1426. రంది : బాధ 1427. పసిది : చిన్నది 1428. బోళ్ళు : గిన్నెలు 1429. ఇడుపు : విడాకులు 1430. కారటు : ఉత్తరం 1431. పొద్దుగాల : వేకువ జామున 1432. అగ్గువ : చౌక 1433. బయాన : అడ్వాన్సు 1434. మడిగె : దుకాణం 1435. బీమారి : రోగం 1436. సోల : కిలో 1437. సంత : అంగడి 1438. ఇనాం : బహుమతి 1439. తలె : పళ్ళెం 1440. పత్తాలాట : పేకాట 1441. ముచ్చెట్లు : మాటలు 1442. అక్కెర : అవసరం 1443. ఏశాలు : నాటకాలు 1444. కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం 1445. కమిలింది : కందిపోయింది 1446. గద్దరించు : గట్టిగా అరుచు 1447. గట్లనే : అట్లాగే 1448. గతిమెల్ల : దిక్కులేని 1449. గత్తర : కలరా 1450. గర్క : గరిక 1451. గాయింత పని : మిగిలిన పని 1452. గంతే : అంతే 1453. గుత్తేదారు : కాంట్రాక్టరు 1454. గుత్ప : దుడ్డుకర్ర 1455. గొర్రెంక : గోరువంక 1456. గోలం : నీళ్ల తొట్టి 1457. తిత్తి : తోలు సంచి 1458. తువాల : తుండు గుడ్డ 1459. తత్తర : తడబడు 1460. తుంట : దుంగ 1461. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి 1462. తోలుడు : నడపడం 1463. తోల్కపోవు : తీసుకెళ్లుుంట : దుంగ 1464. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి 1465. తోలుడు : నడపడం