12 Heartfelt Lines That Describe What A Good Teacher Truly Is

Updated on
12 Heartfelt Lines That Describe What A Good Teacher Truly Is

గురువు అనే పదం సార్వజనికమైనది. బడి లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులైనా, అమ్మ నాన్న లు అయినా, మనకు ఒక సందిగ్ధం లో ఉంటే అందులో నుండి బయపడే మార్గం చూపే బంధువులైనా... పాటలతో, మాటలతో జీవిత పాఠాలు నేర్పే రచయితలైనా..పరీక్ష కి అరగంట ముందు మొత్తం సిలబస్ నేర్పించే స్నేహితుడైనా... మనకు గురువులే. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ గారు... గురువు స్థానానికి వన్నె తెచ్చిన ఎందరో మహానుభావులను స్మరించుకోవాలని తన పుట్టిన రోజు ని గురు పుజోత్స్వంగా జరపాలని ఆశించారు. కాబట్టి మనకు తమ మాటలతో చేతలతో మనకు జీవిత సత్యాలను నేర్పించిన ఎందరో గురువులని స్మరించుకుంటూ....

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.