రంగస్థలం లాంటి ఒక గొప్ప సినిమా విజయం సాధిస్తే అందరి అభిమానులకు ఆనందమే.. రంగస్థలం సినిమాలో ప్రతి పాత్ర కీలకమే. సినిమాలో చెడు చేసే పాత్ర ఐనా, మంచి పాత్ర ఐనా ఎదో ఒక సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేస్తుంది. ఆ పాత్రకు కూడా ప్రాణం ఉంటుంది.. దానికో వ్యక్తిత్వం ఉంటుంది.. అది కల్పితమే ఐనా కలకాలం ఒక ఉదాహరణగా నిలిచిఉంటుంది. కొన్ని గొప్ప లైన్స్ ను బేస్ చేసుకుని రాసిన ఈ ఆర్టికల్ లో కొన్ని క్యారెక్టర్ల మనస్తత్వాలను రివీల్ చేస్తే సస్పెన్స్ మిస్ అవుతారు అనే ఉద్దేశ్యంతో కొన్ని పాత్రలను పొందుపరుచడం లేదు.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.