మధురం, Backspace లాంటి విభిన్నమైన లఘుచిత్రాలతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నారు, Phanindra Narsetti. తాను రాసుకున్న కథకి ఎన్ని కష్టాలు ఎదురైనా వెండితెరపై దృశ్యరూపం ఇవ్వాలని పట్టుదలతో మొదలుపెట్టిన ఈ చిత్రానికి, ప్రేక్షకులే నిర్మాతలుగా మారి, తనని నమ్మి, తన ఆశలకు ఆయువు పోసి, ఈ చిత్ర నిర్మాణంలో సహాయపడి, తనకి డబ్బే కాదు, రగులుతున్న మెదడులోని చీకటి పొరలని చీల్చుకొని పుట్టిన ప్రతి సినిమాకి మేమున్నాం అని కొండంత ధైర్యాన్ని కూడా ఇచ్చారు. ఒక వ్యక్తిని అభిమానించటానికి అతని ఆలోచనా విధానం మనకి నచ్చాలి. ఒక వ్యక్తిని ఇంతలా నమ్మటానికి అతని వ్యక్తిత్వం నచ్చాలి. తన వ్యక్తిత్వానికి, తన ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా...తన భావాలని వ్యక్తపరుస్తూ Phanindra Narsetti వ్రాసిన కొన్ని వాక్యాలు మీకోసం...
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
You can follow him Here.