This Thought-Provoking Letter By Our SUN To The People Of Earth Will Surely Open Your Eyes!

Updated on
This Thought-Provoking Letter By Our SUN To The People Of Earth Will Surely Open Your Eyes!

Dear Son ,

I am Sun Daughter అనలేదని బాధ పడొద్దు అమ్మాయే కూడా ఇంటికి అబ్బాయి లాగానే కదా ..అదనమాట !!

ఈ మధ్యన మీకు ఫోటోగ్రఫీ VFX లా మీద బాగా ఇష్టం పెరిగిపోయింది కదా !! బాహుబలి కలెక్షన్స్ గురించి నేనూ విన్నాను

లైఫ్ అనేది కూడా సినిమా అయితే ఎంత బావుండు అనిపిస్తోంది నచ్చని Scene ఎడిట్ చేసుకునే లాగా Color లేని చోట DI చేసే లాగా నచ్చిన కొండలని backdrop లో Visual Effects చేసుకునే లాగా ఉంటే ఎంత బావుంటుంది !!

ఈ మధ్యన పై నుండి ఒక బీచ్ మీద లుక్ వేసా అక్కడ ఒక జంట వెడ్డింగ్ షూట్ కోసం తెగ తంటాలు పడుతోంది ఫోటోగ్రాఫర్ వీలయినంత వరకు కింద ఉన్న చెత్త కవర్ చేస్తూ పైన ఉన్న ఆకాశం, బీచ్ backdrop లో ఫోటో కోసం కష్టపడుతున్నాడు

అలలని ఎంజాయ్ చేద్దాం అని నీళ్ళ వైపు చూస్తే ఒడ్డుకి రెండు పాల ప్యాకెట్ కవర్ లు , ఒక చార్జర్ కొట్టుకుంటూ వచ్చాయి

ఇంకొంచెం ముందుకెళితే జనాలు అందరూ స్నానం చేసే ఒక 10 feet దూరం లో డ్రైనేజీ వాటర్ సముద్రం లో కలుస్తున్నాయి

అప్పుడనిపించింది

ఒక సెల్ఫీ కోసం లొకేషన్ బాగోకపోతే వేరే చోటకెళ్లి ఫోటో దిగుతారు

సినిమా లో ఒక షాట్ లో కొండలు మీద మంచు కురావాలంటే CG తో create చేసుకుంటారు

లైఫ్ కూడా సినిమా లా ఉంటే ఎంత బావుండు !! - ఒక character గనక pollution కంట్రోల్ చేయకపోతే దాన్ని ఎడిటింగ్ లో తీసేయొచ్చు - Govt చేత development ఒక సాంగ్ లో కవర్ చేయొచ్చు - మన నదుల్లో waste dump చేస్తూ ఉంటే దాన్ని తీసేసి clean వాటర్ పెట్టుకోవచ్చు - చెట్లు లేకపోతే add చేస్కోవచ్చు - గాలి వేయకపోతే create చెయ్యొచ్చు

ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రియాంక చోప్రా హవాయి లో సన్ బాత్ చేసింది అని న్యూస్ చూసారు గాని ముంబై మెరైన్ డ్రైవ్ దగ్గర చేసిందనే న్యూస్ ఎప్పుడైనా విన్నారా

జనాలు వస్తారు అనే భయం పక్కన పెట్టు ముందు దిగడానికి అది క్లీన్ గా ఉండాలిగా!!

సినిమా తోనే compare చేసి ఎందుకు చెప్తున్నాను అంటే ఎండ తట్టుకోలేక AC హాల్ లో కూర్చుని Hero నీరు కోసం కష్టపడ్డాడు అనే విషయం చూసి excite అయ్యి కూడా బయటకొచ్చి ఆ సినిమా కోసం కొన్న Water ఉన్న bottle road మీద పడేస్తున్నారు

డియర్ sun , Please adjust your Brightness అనే

Whatsapp జోక్ ఎదో నా మీద షేర్ చేసుకున్నారంటగా

అందుకే ఒక లెటర్ రాస్తున్నా ఇది సోషల్ మీడియా లో వేస్తా అన్నారు

అందుకే మీ బాష లోనే చెపుతున్నా

"నువ్వు ఒక్క చెట్టు నాటిటే నీకు గాలి అనే reply ఇస్తా

నువ్వు కొంచెం water సేవ్ చేస్తే నీకు వర్షం అనే notification తీసుకొస్తా

నన్ను విలన్ లా చూపించే గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తే నీకు మంచి క్లైమేట్ తో video calling చేయిస్తా ఏమంటావ్ ?"

Last lo oka Punch Dialogue End chestunna

వీలైతే Try చెయ్యండి dude లేకపోతే Pollution లావై..."పోతారు"!!

Itlu Mee Suryaarao