Dhruva movie loni "Manishi Musugulo" Song ee madhya oka addiction la paakesindhi. Siddharth Abhimanyu characterization ni highlight chesthu vacchina song ki maamul following ledhu. Mari ippudu ee song lyrics ni Hero side ninchi raasthe...? Just have a look....
Dialogue: నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ Character తెలుస్తుంది... నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ Capacity తెలుస్తుంది... Pallavi: ఏ లోపం లేనీ, లోహం నేనే... ఏ రూపం లేనీ, నీరం నేనే...
చెడుని చీల్చే ‘చిరుత’ని నేనేరా... ధర్మ-ధనువున శరముని నేనేరా... స్నేహమే నా హృదయపు శబ్ధమురా... శత్రువే నాలో సామర్ధ్యమురా...
Dialogue: ఎవడ్ని కొడితే వంద మంది క్రిమినల్స్ అంతం అవుతారో... ఆ క్రిమినల్ నే నేను అంతం చెయ్యాలి...
Charanam 1: నాలో చీడే(Bug) చేరనీ... ప్రతి అడుగు ఆపద అవనీ... ఆ చీడని పసిగట్టి నా పావుగ కదిలిస్తా... స్నేహితులే నా సైన్యం... ఆ స్నేహమే నాతో సాయం... చెడునే అణచడమే మా అందరి లక్ష్యంరా... || చెడుని చీల్చే..||
వార్తలనైనా కానీ, తలరాతలనైనా కానీ... శాసిస్తూ మార్చే సూత్రం(Formula) ఏంటో పసిగడతా... షణ్ముఖుడల్లే మారి, సప్త సముద్రాలైనా దాటి, వాడిని పట్టి, అష్ట... దిగ్భంధన చేస్తా...
ఏ మలినం లేనీ మనసుని నేనే... ఏ చలనం లేనీ సరసుని నేనే...
The name is DHRUVA I.P.S.! Good Luck!
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.