22 Powerful Lines From 'Mahanati' That Took The Movie To A Whole New Level !

Updated on
22 Powerful Lines From 'Mahanati' That Took The Movie To A Whole New Level !

"సావిత్రమ్మ కథకు మాటలు రాస్తుంది, కాగితాలు కన్నీటితో తడిసిపోయాయి" ఇవి మహానటి సినిమా కి మాటలు రాసిన "బుర్ర సాయి మాధవ్" గారు అన్న మాటలు. రాయిని కూడా తట్టి లేపేలా, ప్రతి మనిషి కళ్లు కన్నీరు పెట్టేలా, ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఈ సినిమాకి మాటలు రాసారు సాయిమాధవ్ గారు. సంవత్సరాల పాటు తెలుగు సినిమాను ఏలిన మహానటి కావ్యం లో కొన్ని ఆణిముత్యాలు మీకోసం..