1. యుద్ధంలో తనను కాపాడిన కైకేయికి దశరధుడు వరాలివ్వడం.
2. దశరధుడు రాముడిని వనవాసానికి పంపటం. అది తట్టుకోలేక మరణించటం.
3. మంధర మాటలు విని, కైక రాముడ్ని ఆడవులకు పంపాలని కోరడం.
4. బంగారు జింకను సీతమ్మ కోరడం.
5. విభీషణుడు రాముడ్ని నమ్మడం.
6. సీతమ్మను ఎలా అయినా పట్టుకోవాలనే రామయ్య సంకల్పం.
7. రాముడు ఒక్కడే సీత జాడ కనిపెట్టేవాడా ? వారధి కట్టేవాడా ?
8. చనిపోయే ముందు రోజు లక్ష్మణుడికి రావణుడి బోధ.
9. శబరి కోసం తరలి వచ్చిన రామయ్య.
10. రాముడు దేవుడని నమ్మిన హనుమయ్య.
11. కైక రాముడ్ని 14 ఏళ్ళు వనవాసానికి పంపినా... అయోధ్యను పాలించినది రాముడే కదా.
12. కోసల రాజ్యపు మహారాజు రాముడే... శ్రీ రామ చంద్రుడు.











