కాకినాడ ప్రజలు చాలా అదృష్టవంతులు.. 7 కిలోమీటర్ల దూరంలోనే సముద్రం, దగ్గర్లోనే గోదావరి(యానాం, రాజమండ్రి), ఫుడ్ పరంగా కాని, మనుషుల ఆత్మీయతల విషయంలోనూ ఏ లోటూ ఉండదు, పెట్రోలియం వంటి సహజ వనరులు కాకినాడను ఆనుకుని ఉండడంతో పెట్టుబడికి అనుకూల ప్రాంతంగా ఘనత వహించింది. అలాగే ప్రశాంతమైన వాతావరణం కాకినాడ చిహ్నం కనుకనే రిటైర్మెంట్ తీసుకున్నవారు ఇక్కడే విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుండడంతో దీనిని "పెన్షనర్స్ పారడైజ్" గా కూడా పిలుస్తారు. ఇలాంటి కాకినాడలో ఈ మధ్య కాలంలో కాలుష్యం కాస్త పెరుగుతూ వచ్చింది. స్థానిక ప్రజలతో పాటు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ముందుకు వచ్చి శుభ్రం చేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఈ క్రియేటివ్ పెయింటింగ్స్ గురుంచి. మొక్కలకు ప్రాణం ఉంటుంది వాటికి కూడా భావాలుంటాయి స్పందిస్తాయని మనం చదువుకున్నాం వాటికి కదిలే ప్రాణులతో పోలుస్తూ, అలాగే వాటి మీద వివిధ రకాల చిత్రాలు వేయడంతో ప్రత్యేకంగా మారిపోయాయి. చూడండి ఒకసారి మన ప్రాంతంలో కూడా ట్రై చేస్తే బాగుంటుంది..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.