Presenting ‘Kaalam Cheppina Katha – Episode 3’, Subhas Chandra Bose’s Rousing Speech Continued!

Updated on
Presenting ‘Kaalam Cheppina Katha – Episode 3’, Subhas Chandra Bose’s Rousing Speech Continued!

అక్కడున సైనికుల సమూహాని INA(ఇండియన్ నేషనల్ ఆర్మీ) మరియు ఆజాద్ హింద్ ఫౌజ్ గ నామకరణం చేసారు బోస్. 19th july 1943 సింగపూర్ లోని బోస్ కార్యాలయం లో...

బోస్ నిజాముద్దీన్ ,నేను మొదటి సారి మన దేశ సైనుకులతో ప్రసంగించే అప్పుడు ఆ సమూహంలో ఎంతో మంది ఆడవాళ్ళను చూసాను..దేశ స్వాతంత్రం కోసం ఆడ మొగ అనే తేడాలను చెరిపేసి ప్రతి ఒక్కరు పల్గొంతునందుకు చాల సంతోషంగ వుంది.మనం మన ఆర్మీ లోఅడ వాళ్ళ కోసం ఒక ప్రత్యేక బెటాలియన్ ఏర్పాటు చేద్దాం అన్కుంటున్న.

నిజాముద్దీన్ చాల మంచి ఆలోచన..కాని మన దెగ్గర ఇప్పుడు వున్నా అందరి సైనికులకు సరైన తిండి మరియు అఆయుధాలకే నిధులు లేవు..ఈ పరిస్తుతుల్లో ఆడవాళ్ళకి ఒక బెటాలియన్ పెట్టడం అంటే కష్టం ఏమో??

బోస్ కష్టమే..కాని నిధులు లేవు అనే కారణంతో మనం ప్రోత్సహించకపోతే నాయకులుగా మనం విఫలం అయినట్లు...ఇకాడున్న ప్రతి సైనికుడు తన ఊపిరి ని దేశం కోసం అంకితం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళే...డబ్బు ఆయుధాలు సమకూర్చడమే నాయకులుగా మన పని కాదు నిజాముద్దీన్, ప్రతి వీరుడి చివర శ్వాస వరకు మేము మీతోనే వున్నాం అనే దైర్యం చెప్పడం కూడా మన భాద్యతే..నిధులు సంగతి నేను చుస్కుంటాను..నువ్వు ఈ రోజు సాయంకాలమే మన INA లోని ఆడవాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యి. 1943 july కేతి ఆడిటోరియం లో INA లేడీ ఆర్మీ ఫోర్సు తో బోస్ మాట్లడుతూ...

బోస్ మాతృ దేవో భవ అని మాతృ మూర్తి కి దైవం కంటే గప్ప స్థానం ఇచ్చిన దేశం మనది.అలంటి దేశన్ని చీకటి కన్చ్చేల్నుంచి బయటికి తీస్కురాడానికి మీరు పడే కష్టం ప్రశంసనీయం.స్త్రీలు మొగవారితో ఎందులోనూ తీసిపోరని చెప్పడానికి ఇదొక నిదర్శనం.మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించడం కోసం INA లో స్త్రీల కోసం ఒక ప్రత్యేఖ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాము.దాని పేరే రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్.ఈ రాణి అఫ్ ఝాన్సీ రేజేమేంట్ కి కెప్టెన్ గ డా.లక్ష్మి స్వామినాథన్ ని నియమిస్తున్నాము.

లక్ష్మి ఆడవారి పైన మీకు వున్నా శ్రద్ధ గౌరవం అభినందనీయం.దేశ స్వంతంత్ర కోసం మా ప్రాణాలనైన లెక్క చేయబోమని ఇక్కడున్న వారందరి తరుపున ప్రమాణం చేస్తున్న.మీ లాగే ప్రతి ఒక్కరి లో స్వాతంత్ర స్ఫూర్తి నింపుతూ ఇక్కడున్న మహిళలందరినీ ముందుకు నడిపిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్న.

రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ లో లక్ష్మి ఆధ్వర్యం లో ఎనో సైనిక శిక్షణ కార్యక్రమాళ్ళు ఏర్పాటు చేసారు.ఆడవాళ్ళ ఉత్సాహాన్ని దేశ భక్తిని చూసి అక్కడున్న వాళ్ళంతా ముగ్ధులయ్యారు.

October 1943 సింగపూర్ లో INA చలో ఢిల్లీ అనే నినాదాలతో మలయా బర్మా మీదుగా భారత్ చేరాలనీ వ్యూహంతో భయలుదేరింది.సింగపూర్ లో బోస్ చివరి వాఖ్యలు. "మనం దారిలో దాహం ఆఖలి చావు ను ఎదోర్కొంటాం.మిలో ఎంత మంది ప్రాణాలతో ఇంటికి చేరుతారు కూడా తెలిదు.కాని దేనికి భయపడకుండా ముందుకు సాగండి" December 1943 లో INA బర్మా లోని రంగూన్ చేరుకుంది ఇక INA కార్యకలాపాలన్నీ రంగూన్ నుంచే.

1 st February 1944 INA కార్యాలయం రంగూన్లో

బోస్ నిజాముద్దీన్,మన భారత్ జెండా మన నెల లో ఎగరడానికి సమయం దెగ్గర పడింది.మన INA లోనే ఇద్దరు బెస్ట్ కాప్తిన్స్, కెప్టెన్ షానవాజ్ ఇంకా కెప్టెన్ ప్రేమ కుమార్ సెహగల్ ను భారత్ లోని ఇంఫాల్ లో మన శత్రు దళాల విషయాలు వాళ్ళ పరిధి ని తెలుసుకోడానికి పంపండి.మన INA నుంచి మొదటి అడుగు వేయబోతునం.అక్కడ యుద్ధం కచ్చితంగా జరుగుతుంది కాని గెలుపు మందే అయ్యుండాలి.

నిజాముద్దీన్ కెప్టెన్ షానవాజ్ ఇంకా కెప్టెన్ ప్రేమ కుమార్ సాగర్ చాల మంచి నిర్ణయం..ఇప్పుడే ఈ సమాచారం వాళ్ళకి చేరేల చూస్తాను.

ఆర్మీ క్యాంపు బర్మా లో కెప్టెన్ షానవాజ్ కి మరియు కెప్టెన్ సెహగల్ కు ప్రధాన కర్యలo నుంచి ఉత్తరాలు... కెప్టెన్ ప్రేమ కుమార్ సెహగల్ బెటాలియన్ ఇప్పుడే అందిన కబురు INA నుంచి మొదటి రెజిమెంట్ ఇంఫాల్ వైపు అడుగులు వేయబోతుంది.అది మన గొరిల్లా రెజిమెంట్ కావడం చాల సంతోషం గ వుంది..

కెప్టెన్ షానవాజ్ యుద్ధానికి సిద్ధం కండి గొరిల్లా రెజిమెంట్!! సెహగల్ మరియు షానవాజ్ ఏకాంతంగా...

కెప్టెన్ ప్రేమ కుమార్ సెహగల్ షహనాజ్ INA నుంచి మొదటి విభాగం భారత్ వైపు వెళ్తుంది.మన దెగ్గరున్న ఆర్డర్స్ ప్రకారం మనం ముఖ్యంగా చేయాల్సింది శత్రువు బల బలగాలను తెలుసుకోవడం.

కెప్టెన్ షానవాజ్ మనం వెళ్లి అక్కడ పరిస్తుతులన్ను తెలుసుకొని ఇక్కడికి చేర వేస్తేనే INA తర్వాత ఎం చేయాలో ఆలోచిస్తుంది.మన మొదటి అడుగే ఓడిపోతే ఇక్కడున్న సైనికులంత నిరుత్సాహ పడతారు.వ్యూహం లేకుండా మనం అక్కడికి వేల్తే ఓటమి తప్పదు.

కెప్టెన్ ప్రేమ కుమార్ సెహగల్ నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం.కాని గొరిల్లా రెజిమెంట్ లో ఇప్పటికే చాల మంది సరైన తిండి లేక అస్వస్తకి గురయ్యారు.ఇక మొదటిది ముఖ్యమైనది ఆయుధాలు..మన దెగ్గర వున్నవన్ని చేతి తుపాకీలు ఇంకా 2 బెల్ట్ మెషిన్ గన్స్ మాత్రమే.

కెప్టెన్ షానవాజ్ అయితే మనం ఒక పని చేద్దాం..ఎలాగో మనం అక్కడికి వెళ్తే బ్రిటిష్ ఆర్మీ కి మనం బర్మా వైపు నుంచి యుద్ధం చేస్తునం అన్న విషయం తెలుస్తుంది..అందరం ఒకటిగా వెళ్తే ఎప్పుడు ప్రమాదమే.మనం రెండు టేములుగా విడిపోదాం..ఒక టీం బ్రిటిష్ బలగాలను అంచనా వేస్తూ ఇక్కడికి సమాచారం పంపుతుంది ఇంకో టీం యుద్ధం చేస్తుంటుంది.

కెప్టెన్ ప్రేమ కుమార్ సెహగల్ ఒక టీం యుద్ధం చేస్తుంటే ఇంకో టీం ఉంటుందని వాళ్ళు ఊహించరు ..మనo ఆ సమయంలో ఇంఫాల్ లోకి వెళ్లి వాళ్ళ కార్యకలపాలమీద నిఘా పెట్టచ్చు.

కెప్టెన్ షానవాజ్ అయితే నేను నా బెటాలియన్ తో యుద్ధం చేస్తా.. కెప్టెన్ ప్రేమ కుమార్ సెహగల్ సరే

3rd february 1944 లో గొరిల్లా రెజిమెంట్ ఇంఫాల్ వైపు మొదలయ్యింది.సెహగల్ మరియు షానవాజ్ వ్యూహం ప్రకారం ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు బ్రిటిష్ ఆర్మీ బాలలు గురించి తెలుసుకొని ఆ సమాచారం INA ప్రధాన కార్యాలయానికి పంపే వారు.14 th april 1944 షహనాజ్ నాయకత్వం వహిస్తున్న గొరిల్లా రెజిమెంట్ లోని అందరు వీర మరణం పొందారు,షహనాజ్ తో సహా అందరు మరణించారు.యుద్ధం లో బ్రిటిష్ గెలిచినప్పటికి INA చెరిత్రలో షెహనాజ్ వీర మరణం ఒక మైలు రాయి.ఇంకో గొరిల్లా రెజిమెంట్ ప్రేమ కుమార్ సెహగల్ నాయలత్వం లో అక్కడ సంచరిస్తునరన్న విషయం తెలియని బ్రిటిష్ ఆర్మీ వెన్నకి తగ్గారు.అదే రోజు మొట్ట మొదటి సారి ప్రేమ కుమార్ సెహగల్ మన జాతీయ జెండాని ఇంఫాల్ లో ఎగర వేసారు.అప్పటి వరకు తమతో యుద్ధం చేస్తుంది దేశం లోని తిరుబాటు దారులు అని అనుకున్న బ్రిటిష్ ఆర్మీ ఇంఫాల్ లోని మన జాతియ జెండాని చూసి అవాక్కయ్యారు.INA గురించి బ్రిటిష్ ఆర్మీ కి అంతకు పూర్వమీ తెలిసిన ఎప్పుడు అది ఒక తీవ్ర మైన విషయం గ పరిగమనించలేదు బ్రిటిష్ ఆర్మీ.ఇది జరిగిన కొద్ది రోజులకే జనరల్ స్లిమ్ నాయకత్వం లో బ్రిటిష్ 14 th ఆర్మీ బెటాలియన్ INA మీద యుద్ధం ప్రకటించింది.

December 22 nd బ్రిటిష్ కార్యలం లో బ్రిటిష్ ఆర్మీ అధికారులతో జనరల్ స్లిమ్

బ్రిటిష్ అధికారి జనరల్ స్లిమ్ ఇంఫాల్ యుద్ధం లో మన గెలిచినప్పటికి INA కి మన ఆర్మీ రహస్యాలు గురించి తెలుసుకోవడాని ఒక మార్గం మనమే కల్పింఛాం.అసలు INA ఎలా మొదలయ్యింది

జనరల్ స్లిమ్ సింగపూర్ లో మనం జపాన్ తో ఓడిపోయిన తర్వాత సుబాష్ చంద్ర బోస్ నాయకత్వం లో INA ఏర్పడింది.మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళ వ్యూహం బర్మా మీదుగా ఇంఫాల్ లోకి ప్రవేశించి మనతో యుద్ధం చేయటం

బ్రిటిష్ అధికారి INA లో మొత్తం ఎంత మంది వున్నారు??వాళ్ళకి ఆయుధాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయి?వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి ఎవరు తోడ్పడుతున్నారు?

జనరల్ స్లిమ్ INA క్ అన్ని విదాలు గ సహాయం అందించేది జపాన్.బర్మా లోని మెఇక్తెల నుంచే జపాన్ నుంచి వచ్చే ఆయుధాలను వాడుకుంటుంది INA.కాని ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే INA లో ఎంత మంది వున్నారు మనకి తెలిదు.ఇంఫాల్ లో జరిగిన యుద్ధం ప్రకారం వాళ్ళ దెగ్గర పెద్ద ఆయుధాలు ఏమి లేవు.

బ్రిటిష్ అధికారి మరి INA ని ఎదుర్కోడానికి మీ వ్యూహం ఏంటి?

జనరల్ స్లిమ్ జపాన్ నుంచి సహాయం అందకపోతేయ్ INA మానసికంగా నిరుత్సాహ పడతారు.ఇప్పుడు మన లక్ష్యం ఇరావడి నది ని ధాటి మౌంట్ పొప మిద వెళ్ళే రోడ్ మార్గం లో మెఇక్తల చేరుకొని అక్కడ జపాన్ బేస్ ని నాశనం చేయడం.

బ్రిటిష్ అధికారి ఒకిఏ జనరల్ స్లిమ్ .GO AHEAD. ఈ విషయం తెలుసుకున్న INA, కెప్టెన్ గుల్బగ్ సింగ్ నాయకత్వంలో 1200 INA ఆర్మీ తో ఇరవది నదిని బ్రిటిష్ ఆర్మీ దాటకుండా చేయమని ఆదేశాలని ఇచ్చింది

గుల్బగ్ సింగ్ మనం చావో రేవో తెల్చుకోనె సమయం దెగ్గరికి వచ్చింది.శత్రువులో నదికి అటు వైపు వున్నారు.వాళ్ళు ఏ క్షణాన దాడి చేస్తారో తెలిదు.మనక వచ్చిన సమాచారం ప్రకారం శత్రువులు యుధ విమానాలతో దాడి చేసే అవకాశాలు వున్నాయి..ఎవరు జన్కదు మన ప్రతి నెత్తుటి బొట్టు దేశం కి అంకితo ఇచ్చాం అనే విషయాన్ని మర్చిపోకండి.స్వాతంత్రం కోసం నలబై కోట్ల మంది ఎదురు చూస్తున్నారు.మన బలం చిన్నది కావచ్చు కాని ఎవరు అధైర్య పడకండి...కెప్టెన్ హరిహరన్ 400 INA సైనికులతో న్యాంగు ప్రాంతాన్ని పరేవేక్షిస్తాడు.ఇక కెప్టెన్ చందర్బాన్ బాగాన్ ప్రాంతాన్ని 5౦౦ మందితో కాపు కాస్తాడు.చివరగా నేను ఇంకా కెప్టెన్ మొహమ్మద్ తెత్తే ప్రాంతంలో శత్రువులకై వేచి చూస్తాం.ఈ యుద్ధం మన కోసం..మన జాతి తరాల కోసం

ఇన్క్విలాబ్ జిందాబాద్

గుల్బగ్ సింగ్ ఆదేశాల మేరకు హరిహరన్ మరియు చంద్రబాన్ వాళ్ళ సైన్యంతో ఆ య ప్రాంతాలలో యుద్ధ బేరి మోగించారు. గుల్బర్ సింగ్ వున్నా తేత్తే ప్రాంతంలో బ్రిటిష్ ఆర్మీ మొదటి రోజు వైమానిక దాడులు చేసింది.కాని అద్రుష్టం కొద్ది ఆ రోజు ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు.రెండో రోజు ఇరవది నది తీరం లో వుండే బర్మా దేశాస్తులని INA అని పొరబడి బ్రిటిష్ ఆర్మీ వాళ్ళ మిద విరుచుకబడింది ఆయుధాల్లు కూడా లేని బర్మా ప్రజలు బ్రిటిష్ ఆర్మీ దాహానికి బలయ్యారు.ఇది చూసి చలించి పోయిన INA నేరుగా శత్రువుతో తల బడింది.రెండు రోజుల భయానిక యుధం తర్వాత హరిహరన్ తన వద్ద మిగిలిన 112 INA ఆర్మీ తో బ్రిటిష్ కి లొంగిపోయాడు.ఈ విషయం తెలుసుకున్న గుల్బగ్ సింగ్ తనINA ఆర్మీ తో చేసేది ఏమి లేక INA ప్రధాన కార్యాలయాన్ని హెచ్చరిచడానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇరవది దెగ్గర యుద్ధం జరుగుతున్నపుడే యుద్ధం తీవ్రతను గ్రహించన INA తన ప్రధాన కార్యాలయాన్ని రంగూన్ నుంచి మౌంట్ పొప కి మార్చింది.ఇక మౌంట్ పొప నుంచి నాయకత్వ భాద్యతలను కెప్టెన్ ప్రేమ కుమార్ సెహగల్ తీసుకున్నారు. ఇరవది నది దాటినా బ్రిటిష్ ఆర్మీ కి అక్కడనుంచి మౌంట్ పొప కి చేరడానికి ఎంతో సమయం పట్టలేదు.అప్పటికే రంగూన్ నుంచి మౌంట్ పొప కి నడకన వచ్చిన INA సైన్యం ఆఖలి తో విల విల లాడారు..అయిన ఏ మాత్రం స్ఫూర్తి ని వదలకుండా చివరి నిమిషం వరకు పోరాదారు.april 24 1945 లో INA కి నాయకత్వం వహిస్తున్న ప్రేమ కుమార్ సెహగల్ బ్రిటిష్ ఆర్మీ కి లొంగి పోయారు..ఇది నచ్చని చాల మంది INA సైనికులు ఆత్మా హత్య చేసుకొని వాళ్ళ దేశ భక్తీ ని చాటి చెప్పారు.

బబ్లూ అమ్మ మరి సుబాష్ చంద్ర బోస్ ఎం అయ్యాడు?

అమ్మ సుబాష్ చంద్ర బోస్ సైనికులకి నిధులు ఆయుధాలు చేకూర్చాలని మధ్యలో బర్మా నుంచి బంగకోక్ అక్కడనుంచి సింగపూర్ లో మిస్తిబుషి A18 విమానం లో జపాన్ వెళ్లారు.జపాన్ లో ఒక విమానం లో ప్రయనిస్తున్దంగా విమానం పేలిపోయి మరణించారు. INA లో ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరు మన దేశ చరిత్రలో చిరకాలం నిలుచుండి పోతారు.