ఫస్ట్ ఈ బిగ్ బాస్ షో ఫారెన్ లో స్టార్ట్ ఐయ్యింది, కట్ చేస్తే Grand Success. అక్కడ ప్రారంభమైన భయంకరమైన సక్సెస్ ఇక్కడ బాలీవుడ్ లో కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది.. ఇప్పుడు అదే భయంకరమైన సక్సెస్ మన తెలుగులో కూడా కంటిన్యూ చేయడానికి దూసుకొచ్చేస్తుంది. రొటీన్ రియాలిటీ షోస్ వస్తున్న మన తెలుగులో ఇదొక రివల్యూషనరీ ప్రోగ్రామ్ గా చెప్పుకోవచ్చు, అంతటి స్థాయి ఉన్న ఈ 'షో' కు మన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గారు హోస్ట్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎన్.టి.ఆర్ గారు గొప్ప ఆర్టిస్ట్ మాత్రమే కాదు అంతే గొప్ప మాటకారి కూడా. ఈరోజు జరిగిన బిగ్ బాస్ ప్రెస్ మీట్ ప్రోగ్రామ్ లో జర్నలిస్ట్స్ అడిగిన కొన్ని Interesting Questions కు ఎలాంటి Answers తో సందడి చేశారో చూద్దాం రండి.
1. ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తున్నాను. ఇదో కొత్త ఛాలెంజ్ నాకు..
2. రెమ్యూనరేషన్ ఆ.. అంత ఈజీగా ఎలా చెబుతారమ్మా..
3. 'నెగిటీవ్' అనేది బుల్లెట్ ట్రైన్ లాంటిది.
4. బయోపిక్ లో బాబాయ్ గురించి..
5. అవకాశం వస్తే వారి గురించి రహస్యంగా తెలుసుకోవాలి.