How Sri Krishna Janmashtami Is Relatable To Us At Different Stages Of Life

Updated on
How Sri Krishna Janmashtami Is  Relatable To Us At Different Stages Of Life

కొన్ని పండగలకి మన బాల్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది.. అలాంటి ఒక సంబంధం శ్రీకృష్ణజన్మాష్టమి పండుగ కి ఉంది. వసుదేవునికి పుట్టి, నందుని ఇంట పెరిగి, కంస సంహారం చేసి, పాండవుల వెంట ఉంది, ధర్మాన్ని కాపాడుతూ.. ఎన్నో లీలల్ని చేసిన శ్రీ కృష్ణుడు పుట్టిన రోజైన ఈ రోజుకి ఒక separate fan base ఉంది. ఎందుకంటారా ఇందుకు...

1. చిన్ని కృష్ణుల్లా మారే 3 - 8 ఏళ్ల పిల్లలు..
ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఈ రోజు కృష్ణుడి వేషం వేసి మురిసిపోతారు తల్లి తండ్రులు, సరదా అయినా sentiment అయినా తరువాత చూస్కుంటే మాత్రం బాగుంటుంది.. ..

2. ఆ రోజుల్లో dedication అలా ఉండేది...
అప్పుడలా, ఇప్పుడు తప్పకుండ వాటిని మన insta stories లో పెట్టి ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకోవాలి.. చాల ముఖ్యం బిగులు అది..

3.ఉట్టి కొట్టినోడే నెంబర్ వన్
కొంచెం పెద్దయ్యాక మన concentration ఉట్టి కొట్టడం వైపుకి మళ్లుతుంది. పల్లెటూర్లలో ఉట్టికొట్టడం అంటే ఆ హడావిడి ఆ సరదా ఆ competition ఆ dedication వేరే level అంతే..

4. వెన్న తినాలి రా
కృష్ణుడికి ఇష్టం అని మనకు ఇష్టం ఉన్న లేకున్నా వెన్న తినిపిస్తారు ఎమన్నా అంటే ప్రసాదం అంటారు.. వెన్న ఇష్టపడే వాళ్లకి పండగ అనుకోండి అది వేరే విషయం... పచ్చడి లో వెన్న నంచుకుని తినే so called foodie కి మాత్రం వేరే లెవెల్ enjoyment.

5. గానామృతం
సినిమా లో ఉన్న అన్నీ పాటలతో whatsapp forward లు, టీవీ లో program లతో కృష్ణమయం అయిపోతుంది.

6. About Krishna or Krishna reference exist in movie:
Tv channels:
Cinema veseddam ee roju

7. గోపికమ్మ mode on:
ఒక్కప్పుడు అయితే అమ్మాయిలు గోపికమ్మల పూజ చేస్కోవడం లాంటివి జరిగేవి, ఇప్పుడు tiktoks తో reels తో కానిచ్చేస్తున్నారు.


8. కిటకిటలాడే ISKON temples:
Krishnashtami అంటే మనకు గుర్తొచ్చేది ISKON. చిన్నప్పుడు school age లో ఏవో పోటీలు పెట్టి ఈ రోజు పిలిచేవారు, వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అమ్మ force చేస్తేనో మనలో ఉన్న కృష్ణుడికి గోపికమ్మ ని వెతుక్కోవడానికి వెళ్తున్నాం.

9. అవన్నీ ఇప్పుడు లేవు లే:
కృష్ణుడి వేషం చిన్నప్పటి తో ఆగిపోయింది .. ఉట్టికొట్టడం పల్లెటూర్లలో మిగిలిపోయింది.. వెన్న వచ్చే పాలు దొరకడం కష్టం. corona వల్ల ISKON కూడా no ఛాన్స్. ఇక forward లు, reels చూసుకోవాలి.

Do share your Krishnashtami memories.