Eh Movie ki aynaa Title tho paatu Tagline kooda almost common eerojullo.Aah Movie Theme ni explain chesela untundi Tagline or Caption.So We are here with a Crazy thought ,What if English Movies have Apt Taglines/Captions of Telugu Movies .Lets Check it Out…
1.Wolf Of Wall Street – ధనం మూలం ఇదం జగత్
2. Pursuit of happiness – విలువలే ఆస్తి
3. Fast and Furious – ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును
4. I Robot- సంజు గాడి ఫ్రెండ్
5. Fight Club - ప్రతీ ఇంట్లో ఇలాంటోడు ఒకడు ఉంటాడు
6. Pride and Prejudice - మంచి కాఫీ లాంటి సినిమా
7. 500Days of Summer- ఓ చంటి గాడి ప్రేమ కథ
8.When Harry met Sally - వాళ్ళకింకా పెళ్లి కాలేదు
9. The Intouchables – దైవం మానుష రూపేన
10. Quick Gun Murugan – మేడిన్ చెన్నై
11.Harry potter Series - వీడికి భాద్యతలు ఎక్కువ
12.Dictator – LKG – వీడికి కాప్షన్ కూడా వేస్ట్
13.The Foreigner – కూతురు కోసం