This Hilarious Short Story Of 2 Drunk Friends & A Watchman Will Leave You In Splits

Updated on
This Hilarious Short Story Of 2 Drunk Friends & A Watchman Will Leave You In Splits

Contributed By Dhulipalla Bharath

ఒక బైక్ మీద ఇద్దరు వచ్చి ఒక apartment దగ్గర ఆగుతారు. డ్రైవ్ చేస్తుంది నరేన్ అండ్ వెనక కూర్చోంది కపీష్. కపీష్ నరేన్ తో కపీష్ : ఎందుకు అన్న పొద్దున్నే లేపి తీసుకువచ్చావ్ నరేన్ : బాస్ ఒకరిని మర్డర్ చెయ్యమన్నాడు కపీష్ : ఇంత పొద్దున్నే మర్డర్ ఎందుకు నరేన్ : మర్డర్ కి పొద్దున్న రాత్రి చూడకూడదు. ప్లాన్ చూసుకోవాలి. కపీష్ : మరి వెపన్ తెచ్చావా ? నరేన్ కత్తి తీసి చూపిస్తాడు. కపీష్ : కత్తి తో అయితే అక్కడికి వెళ్లి మర్డర్ చెయ్యాలి . అదే గన్ అయితే ఇక్కడి నుండే కాల్చేసి పారిపోవచ్చు. నరేన్ : గన్ అయితే బులెట్ దొరికిపోయి ఛాన్సెస్ ఉన్నాయి . అదే కత్తి అయితే ఎవరికీ తెలియదు . అందుకే పథ దొంగలు కత్తులు వాడుతారు అందుకే దొరికిపోరు . కానీ కొత్తగా వచ్చేవాలందరు గన్స్ వాడుతున్నారు అందుకే దొరికిపోతున్నారు . కపీష్ :నువ్వ సూపర్ అన్న ... నరేన్ : అందుకే పాత సినిమాలు చూడాలనేది . కపీష్ :అన్న టీ తాగుదామా ? నరేన్ : మనం మర్డర్ చెయ్యడానికి వాచం , టీ తాగడానికి కాదు కపీష్ :మర్డర్ చేసే వాళ్ళు టీ తాగకూడదని రూల్ లేదు కాదన్నా .. నరేన్ :సరే ..నువ్వు వేళ్ళు నేను వాడు వచ్చే వరకు వెయి్ చేస్తాను... అని అక్కడే ఉంది ఒప్పొసితె సైడ్ టర్న్ తిరుగుతాడు . నరేన్ : ఎక్కడికెళ్లావ్ రా అని అనుకుంటాడు. అప్పుడు వెనకనే ఒక watchmen బయటకి వచ్చి ఆ బైక్ ని చూసి fast గా లోపలికి వెళ్తాడు . నరేన్: ఎంత సేపు రా తొందరగా రా .. లోపలికి వెళ్లిన watchmen బయటకి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ లో బాటిల్ పెట్టుకొని రైట్ హ్యాండ్ లో ఉన్న పేపర్ మీద ఎదో చూసి పాకెట్ లో ఫోన్ తీసి ఎవరికో dail చేసి WATCHMEN 's head : చెప్పు ... watchmen: సర్ మీరు రాత్రి చెప్పిన బైక్ ఉంది . watchmen's హెడ్: రాత్రి నేను చెప్పిన నెంబర్ correct గానే రాసుకున్నావా WATCHMEN :yes sir కరెక్ట్ గానే రాసుకున్నాను ... present ఆ బండి నా ముందే ఉంది. WATCHMEN'S హెడ్ : సరే నేను వస్తున్నాను . నువ్వు వాళ్ళను చూస్తూ ఉండు . ఒకవేళ వాళ్ళు నిన్ను గుర్తుపడితే .. WATCHMEN :చంపెయ్యమంటారా బాస్ ... WATCHMEN'S హెడ్ :చంపితే నిన్ను నన్ను బొక్కలో తోస్తారు .. ఫాలో చెయ్ చాలు watchmen అటు తిరిగి పక్కకి వెళ్లి దాక్కుంటాడు . అప్పుడు నరేన్ watchmen ఉన్న వైపు తిరుగుతాడు . అతను కనిపించదు . అప్పుడు కపీష్ పిలిస్తే కపీష్:అన్న టీ ... నరేన్ టీ తీసుకొని ఒక sip తాగి కపీష్ :అవును అన్న వాడిని ఎందుకు చంపుదామని అనుకుంటున్నాం నరేన్ :వాడు informer ఏమో అని అన్న doubt ----------------------------------------------------- WATCHMEN :sir...నేను informer అని వాళ్ళకి తెలిసినట్టుందని watchmen బాటిల్ కింద పడేస్తాడు . ---------------------------------------------------- నరేన్ :మరి ఎం చెయ్యమంటారు అని అడిగా ..నువ్వేం చేద్దామనుకుంటున్నావ్ అన్నాడు . ------------------------------------------------- WATCHMEN :చంపెయ్యంన్తరాయే సర్ ... WATCHMEN'S హెడ్ :సరే వెళ్లి వాళ్ళిద్దరిని చంపేసి మా ఇంటికి వచ్చే ఇద్దరం కలిసి చచ్చిపోదాం .. WATCHMEN :sir.. WATCHMEN'S హెడ్ :just follow... ------------------------------------- ఇందాక కింద పడిన బాటిల్ roll ఐ నరేన్ కాళ్ళకి తగులుతుంది . నరేన్ కింద బాటిల్ తీసుకుంటాడు . నరేన్ : రాత్రి ఎక్కడికి వెళ్ళావ్ రావు ... కపీష్ :పిరానా.. సినిమా కి వెళ్లానన్నా నరేన్ :ఏంది ... కపీష్ :పిరానా . ..పిరానా ... నరేన్ :oh...నువ్వు లేవని ఒకటినే మందు వేసి పడుకున్నాను . పిచ్చి పిచ్చి కలలేవో వచ్చాయి బాటిల్ ని పక్కన పెడతాడు . కపీష్ :అన్న వాడు వచ్చాడన్న నరేన్:అయితే రెడీ ఆ.. ఇద్దరు మంకీ కాప్స్ వేసుకొని కత్తి తీసి చూసుకొని తిరిగి బాక్ సైడ్ పెట్టుకొని అలా ముందుకి నడుస్తారు . watchmen కూడా మంకీ కాప్ వేసుకొని అలా ముందుకు వస్తాడు . ఇద్దరు ఒక చోటకి వచ్చిన వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది . ఫోన్ తీసయ్యకుండా ముగ్గురు ఫోన్ ఏమో అనుకోని కత్తులు చెవి దగ్గర పెట్టుకుంటారు . ముగ్గురు ఒకరి మొహాలు ఇంకొకరు చూసుకుంటారు . -------------------------- బాటిల్ కింద పడుతుంది . ముగ్గురు పొడుచుకున్న రక్తం బాటిల్ మీద పడుతుంది . నరేన్ owner నరేన్ కి కాల్ చేస్తుంటాడు . ఓనర్ : వీళ్లిద్దరు ఫోన్ లిఫ్ట్ చెయ్యారేంటి రా మల్లి తాగిన మత్తులో నన్ను ఎవడో informer చంపుతున్నాడని కల రాలేదు గా ..వీడికి watchmen హెడ్ అక్కడికి వచ్చి ఆ నెంబర్ చూసి WATCHMEN'S హెడ్ : రాత్రి తాగిన మత్తు లో నెంబర్ తప్పు రాసుకున్నావ్ కదరా ... నరేన్ కపీష్ ఆత్మ గాలిలోకి ఎగురుతూ నరేన్ :రాత్రి ఎం సినిమా చూశానన్నావ్ కపీష్ :పిరానా ...పిరానా ... నరేన్ :సరే పద ఇద్దరం చూద్దామ్ .. మధ్యలో watchmen ఆత్మ వచ్చి watchmen :బాస్ నేను రవచనా ...ఎలాగో చచ్చిపోయాం కదా ముగ్గురం ఫ్రెండ్స్ ... నరేన్ :సరే పదా .. watchmen :మనం వెళ్లే సినిమా పేరేంటి ...