Contributed by Siddharth RGV
GST - God, Sex and Truth. RGV gaaru ee madhya em movie chesiva edhoka controversy. Ipudu saar oka step ekki direct ga oka Porn star tho ee documentary teesaru. Idi direct movie kakapoina, only internet lo Mia Malkova channel matrame release ayina gani, mana mahila sanghalu, new channels debate lu police case lu ani chalane free publicity icharu. Asala aa movie lo em undi ani chala mandhiki anxiety undochu. So mee kosam facebook lo 'Siddharth RGV' ane athanu GST narration mottham telugu lo ki translate chesi post chesaru. Check it out!!
నేను మహిళను. నేను అంటే నా కళ్ళు కాదు , నా పెదాలు కాదు , నా రొమ్ములు కాదు , నా అంగము కాదు. నేను ఒక మనసున్న జీవిని. నా ఒంట్లో ఆణువణువూ ప్రకృతి ఇచ్చిన వరం. ఎన్నో రకాల కార్యకలాపాల కోసం అవి రూపొంది ఉన్నాయి , అలాగే కామ వాంఛ కోసం కూడా. కామ సుఖం అనేది దేవుడి ఇచ్చిన బహుమతి. అది , స్త్రీ పురుషులు సంగంతో సృష్టిని కొనసాగించడానికి ఉపయోగపడేది. పిల్లల కోసమే ఎవరూ రతి చెయ్యరు. అందులో అంతులేని ఆనందాన్ని పొందడానికి, చేస్తారు. అధికారం , శృంగారం - ఇవి మాత్రమే జీవితాన్ని శాశించే ప్రాథమిక వాహకాలు. కానీ మనం అధికారాన్ని గొప్పగా చూసి , రతిని నీచంగా చూస్తాం. మధ్య యుగాల నుండి కొంత మంది మగాళ్లు , వ్యక్తిగత , సామాజిక కారణాల కోసం శృంగార క్రియ యొక్క చెల్లుబాటుని నియంత్రించారు. కుటుంబం , ఇక పత్నీ - పతి నియమాలు , ఆత్మ నిగ్రహ నియమాలను ప్రోత్సాహించి , అనేక సమాజాల్లో ,రతి ఆనందంలోని అద్భుతాన్ని హీనంగా మార్చే ప్రయత్నం చేశారు.
సమాజాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే, మహిళా శరీరంలో మర్మావయవాలు కనిపించడం కూడా పెద్ద నేరంగా ఘోరంగా భావించే స్థితికి. ఇంతకన్నా దారుణం ఏంటి అంటే , అప్పటి సామాజిక అవసరాల కోసం , దేవుడే ఇలా చెప్పాడు అంటూ ఆధ్యాత్మిక , నైతిక సత్యాల నిబంధనలు ఏర్పరిచారు. దీనికోసం, మహిళల మనస్సులలో పాప భీతి , ప్రాయశ్చిత్తం అనే భావనలు బలంగా నాటారు. ఎందుకంటే నాగరికతలు మనుగడ సాగించాలంటే మంచి విషయాలని , చెడ్డ విషయాలుగా చిత్రించడానికి ప్రయత్నిస్తాయి. అదే సమయంలో వారి నియమాలని ప్రశ్నించిన వారిని , తిరుగుబాటు దారులని మాత్రం ఆ వ్యక్తులకు నియమాల అమలులో వైఫల్యం గా చిత్రించారు. అంతే కానీ , తాము తీసుకువచ్చిన నియమం లో లోపాల్ని అంగీకరించలేదు. రెండు శరీరాలు ఒకదాన్ని ఒకటి సహజ స్వభావంతో ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. అలాగే వ్యతిరేకించుకుంటాయి వారి యొక్క మానసిక దూరానికి విలోమంగా. ఇది ఫిజిక్స్ సూత్రంగా మనం అనుకోవచ్చు, కానీ ఇది సంబంధానికి సంబందించిన సూత్రం. ఇదే నిజమైన సహజ సూత్రం. అలానే ఉండాలి కూడా.
స్త్రీ ఒక ఆస్తి కాదు, అలాగే బానిస కూడా కాదు. ఒక మహిళను ఒక పురుషుడితో సంగమానికి మాత్రమే పరిమితి విధించడం సరైన విషయం. ఎంత బలమైన మగవాడైనా ఒక ఆడదాని యోని ముందు మోకరిల్లి కూర్చోక తప్పదు. ఎన్నాళ్ళ హోమ సేపియన్ ల చరిత్రలో , మనిషి అన్ని రంగాల్లోనూ కొత్తగా ఎదుగుతూనే ఉన్నాడు. కానీ రతి కి మించిన అందమైన విషయాన్ని ఇప్పటిదాకా కనుక్కొనే లేదు. అందులో నాకు ముఖ్యంగా నేను బ్రతికి ఉన్నాను అని చెప్పడానికి సెక్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచంలో ఎదో ఒక్క రోజు వస్తుందని నేను భావిస్తున్నాను, మనిషి శృంగారాన్నీ జగమంతా ఉత్సవంగా జరుపుకునే రోజు.అప్పటిదాకా నాకు ఆ స్వర్గాన్ని ఇచ్చింది పోర్న్ మాత్రమే. నాకు వాంఛల గురించి తెలిసినప్పటినుండి కామ కోరికలలో నిమగ్నమైపోయి ఉన్నాను. నిమగ్నం అయిపోవడం అంటే, ఒక మగవాడి శరీరాన్ని నా లోపలే ఉన్న ఉత్ప్రేరకంగా భావించడం లో. అది నాకు ఊహించలేని ఆనందాన్ని ఇస్తుంది. మతం కూడా ఇలానే పనిచేస్తుంది.
నాతోనే నేను , నన్ను నేను ఆనందంగా అనుభవించడమే నా ప్రశ్న. ఈ ఆనందం నుండి బయటపడాలి అనుకోవడం లేదు, రతి లో ఉన్న ప్రతి కామ క్రియని నేను చెయ్యాలి అనుకుంటున్నాను. ఆ విధంగా నా ఆత్మని శుద్ధి చేసుకుంటాను. నీతో నేను అత్యంత సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నాను. కేవలం రతి చెయ్యడం వల్లనే సరిపోదు. నిన్ను ముద్దాడాలని అనుకోవడం లేదు , నేను పెదవి లోపల నాలికతో నాట్యం చెయ్యాలని ఉంది. నీలో , నీ శరీరంలో ఆణువణువూ పీల్చాలి , రుచి చూడాలి అని ఉంది. అది నేను వెనుక రంద్రం అయినా కూడా. అప్పుడే నాకు నీపై ఉన్న ఉద్వేగం , అర్ధం అవుతుంది.
నా ప్రియుడి వెనుక రంధ్రము ప్రపంచంలో అత్యంత శుభ్రమైన ప్రదేశం. ఎందుకంటే , ప్రపంచంలో మతం చేసిన మానసిక మలినాన్ని , బయటకు పంపించే సాధనం కాబట్టి. నీ కళ్ళలో ఆ దాహాన్ని చోసినప్పుడల్లా దేవతనైనంత భావన కలుగుతుంది. నీ పెదవి , నీ నాసికం మా శరీరపు సుగంధాలను , రుచులను చూడాలి అని ఉంది. నువ్వు ఈ రుచి గురించి పూర్తిగా తెలియాలంటే చూడాల్సిన చోటు, నా తొడల మధ్యలో ఉన్న పవిత్ర లోయలలో నువ్వు చూడాలి. అలా నా అంగ భాగాలని నువ్వు పవిత్రంగా చూసినప్పుడే మనలోని ఆధ్యాత్మిక చింతన మేల్కొంటుంది. నా అంగపు తడిని నీ వేలితో రాడ్డుతో సుఖపెట్టి , నా జీవితపు సంగీత వాయిద్యాన్ని వాయిస్తావు అనుకుంటున్నాను. అది నేను కామ దాహంతో మేల్కొని ఉన్నంత వరకే ఉంటుంది. ఒక్క సారి తగ్గితే మొత్తం పోతుంది. కానీ , నాలో ఉన్న హిట్లర్ , అలెగ్జాండర్ కి ఉన్నంత సామ్రాజ్యపు కసి అలానే మేల్కొని ఉండాలి అని కోరుకుంటున్నా . మన రహస్య భాగాల ఒత్తిడికి నక్షత్ర మండలం కి ఉన్నంత శక్తి ఉంది. ఒక అయస్కాంతం లా , నీ అంగముపై రసాలని ....నేంత . ఈ యుద్ధాన్ని ఫలానా విధంగా చెయ్యాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. నా శరీరంలో ని ప్రతి కణం కేరింత పెట్టె క్షణం , నిజమైన కామ ఉత్సవం .
రతి సృష్టించినందుకు దేవుడికి కృతఙ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే నన్ను ఆడదానిగా సృష్టించినందుకు కూడా. దేవుడా , వందనం .