Konni combos alaa set avthaayi anthe, Aa combo ki audience lo oka nammakam, buzz, craze erpadipothay automaticcgaa.. Alaanti oka trio Sukumar, Chandrabose, DSP trio.. veellanundi vachina pratokka album lo atleast okka unique situation, lyrics and sounding unna paatani expect cheyyachu and aa expectations ni veellu okkasaari gaa kuda miss cheyyaledhu.. Here are such songs from them.
1. Feel my love - Arya
One side love ane concept ey chuse manaki appatiki chaala kotha concept . Alaanti concept ni sukumar garu set chesthe, chaala simple gaa chandrabose garu...
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గానో ఫీల్ మై లవ్
ani vivaristhe, adhiripoye melody ichesaaru DSP.
2. 5 Feet 8 inches - Jagadam
General ga hero gurinchi, heroine gaani, heroine gurinchi hero gaani poguduthu chaala paatalu vacchayi. Kaani oka negatives inkokaru gurthucheskuntu.. inkem cheddham adjust avdhaam ani sardhi cheppukune situation sukumar set chesthe,
5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీను గాడు
5 ఫీట్ 4 ఇంచెస్ సుబ్బలష్మికి పడి పోయాడు
5 స్టార్ చాక్లెట్ లాంటి స్వీట్ గున్న అమ్మాయి
స్ట్రీట్ లోన ఫైట్ చేసే నాటు గాడికి పడిపోయింది
laanti funny lyrics chandra bose garu raasthe.. anthe saradaga undelaa ee song ni compose chesaaru DSP.
3. Violence Is A Fashion - Jagadam
Violence, godava laanti oka negative word ni elevate cheyaalsina situation sukumar garu set chesthe..
పుట్టేందుకు ఒక జగడం.చావొక జగడం.సాల.
పుట్టామని తెలుపుటకే చెయ్యాలి ఒక జగడం
బ్రతికేందుకు ఒక జగడం.బ్రతుకే ఒక జగడం.సాల.
శాంతంగా బ్రతుకుటకై నిత్యం నిత్యం జగడం జగడం
ani tanadaina saili lo philosophical touch ichaaru Chandrabose. Inka mana playlist undipoyela energetic composition chesaaru DSP.
4. My Love Is Gone - Arya 2
Love fail ayithe celebrate cheskune situation ni sukumar garu set chesthe
ఏ గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే
సరస్సు నిండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే
మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే
ఇక మౌనమెంతొ బాగుందే
ani chandrabose garu raasina lyrics, DSP tune tho kalisi oka cult song ni ichaayi..
5. Kannu Kannu plussu - 100% Love
Infactuation ki equation cheppalanna sukumar thought ki
ఎడమ భుజము కుడి భుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు
గణితసూత్రమిది ఎంతో సహజం
సరళ రేఖ లిక మెలిక తిరిగి
పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి
పుడుతుందో ఉష్ణం...
ani raasina chandrabose gari lyrics ki, DSP garu tune equation match ayyi oka kotha paata generate ayyindi..
6. Dhooram Dhooram - 100% Love
Ego manushula madhya dooranni entha penchutundi ane concept ki
Chandrabose garu...
స్నేహమంటు లేక ఒంటరైన దూరం
చుట్టమంటు లేని మంటతోనే దూరం
బందనాలు తెంచుతూ ఇలా భలేగా మురిసే
ఎడబాటులోని చేదు తింటు దూరం ఎదుగుతున్నదే..
విరహాల చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నాదే..
ani dooraniki oka vyaktitvaanni isthe.. DSP nundi oka marvelous melody vachindi
7. Who are you? - 1 Nenokkadine
Hero mind lo chaala questions untaayi.. Aa questions ni touch chesthune,
నిప్పు పుట్టక ముందే
నీలో గుండె మంట ఉందే
నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
గాలి వీచక ముందే శ్వాసలోని తుఫానుందే
నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే
ani chandrabose garu tanadaina style lo maro saari manalo unna questions ni kuda tatti leparu, DSP beat mamulgaa ivvaledhu ee song ki..
8. O Sayonara - 1 Nenokkadine
Hero ni chusi heroine bhayapadutu untundi, aa bhayam galiginchina negativity ni intha kanna convincing evaru raayaleremo
పువ్వులాగ నిన్ను చూడాలంటూ ముళ్లైపోతా
ముత్యంలాగ నిను దాచే ఉప్పునీరైపోతా
ఆపదొచ్చి నిను గుచ్చుకుంటే
ఆపే మొదటి గాయం నేనే ఔతా
Mullu, uppu neeru, gayam.. veetini vidigaa aythe manam ishtapadam, kaani ikkada chandrabose gaaru vaadina situation ki mottam arthame maripothundi.
9. You are my love - 1 nenokkadine
పెదాలిలా.. విడిపోవడం
విరహం కాదు.. చిరు నవ్వడం
పాదాలిలా.. విడిపోవడం
దూరం కాదు.. అడుగెయడం
నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్థం
ఆ చోటులో ప్రేమకి చోటివ్వడమే
నువ్వు నేను కలిసి ఉన్నామంటే అర్థం
ఆ ప్రేమగా మనమే మారడమే
Love lo vidipovadaanni kuda positive ga marchaaru
10. Love me again - Nannaku prematho
Hero ante hatred penchukunna heroine ni malli kalavadaniki hero paade situation lo, malli kothaga preminchu ane concept ni sukumar garu set chesthe, chandrabose garu chaala convincing ga lyrics raasesaaru
కలలైనా కన్నీళ్లయినా...కన్నులలో మళ్ళీ రావా...
గుబులైనా సంబరమైనా...గుండెలలొ మళ్ళీ రాదా...
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు...
నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవూ...
చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపైవూ...
మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా....
And DSP tune gurinchi separate ga cheppakarledhu
11. Don't Stop - Nannaku prematho
వాళ్ళు నిన్ను విసిరేసామాని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక బంతివని బంతివని
వాళ్ళు నిన్ను నరికేసామని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక నీటి ధారవని ధారవని
వాళ్ళు నిన్ను పాతేసామని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక విత్తనమని విత్తనమని
విత్తనమై మొలకెత్తు విత్తనమై మొలకెత్తు
వరదలాగ నువ్వు ఉప్పొంగు వరదలాగ నువ్వు ఉప్పొంగు
హే బంతి లాగా పైపైకెగురు
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ
ee lyrics vinna prathi saari edho teliyani motivation vasthundi.. Zero situation lo unna prathokkariki boost laanti song ichaaru ee trio.
12. Ranga Ranga sthalaana - Rangasthalam
Rangasthalam ane oka oorlo motor pani cheskune chitti babu nundi jathara lo philosophical gaa oka paata paadinchaalante
గంగంటే శివుడి గారి పెళ్ళాం అంట
గాలంటే హనుమంతుడి నాన్న గారంట
గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా
వాళ్ళు కనుకరించాలంట
వేణువంటే కిట్టమూర్తి వాద్యం అంట
శూలమంటే కాలికమ్మ ఆయుధమంట
పాట పాడటానికైనా
పోటు పొడవటానికైనా వాళ్ళు ఆనతిస్తేనే అన్ని జరిగేవంట
intha deep and simple gaa raasesaaru chandrabose and aa year lo one of the chartbusters ee song.
13. Yentha chakkagunnave - Rangasthalam
తిరునాళ్లలో తప్పి ఎడిసిటి బిడ్డకు
ఎదురొచ్చిన తల్లి సిరు నవ్వులాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
ee line chaalu aa trio ee song lo create chesina magic ento cheppadaniki...
14. Aa gattununtaava - Rangasthalam
Ee song situation elections ki prachaaram laa unna kaani.. manchi chedu madhya unna difference ni chaala simple ga jaanapadalaa style lo cheppinaattu untundi
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా….హే…..
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా…హే….
ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది
బంధముంది శుద్దముందీ
ఆ ఎపునన్నిటికి ముందర “ఆ” ఉందీ
అంటే…..
అన్యాయం అధర్మం అబద్దం…ష్…ష్….
15. Dakko dakko meka - Rangasthalam
Adivi lo perigina vaadu. okaru gelavali ante inkokadu odaali ani tanu nammina siddhanthaanni cheppalante ela chepthaadu idi aa paata ki situation aithe
Veta ni era ni minchi examples undavu kabatti.. vaatine use chesthu pushpa raj character role ki 100% justify chesthu raasaru ee paatani chandrabose garu.. Madhyalo violin bit aithe adharagottesaaru mana DSP.
వెలుతురు తింటది ఆకు..
ఆకును తింటది మేక..
మేకను తింటది పులి..
ఇది కదరా ఆకలి..
పులినే తింటది చావు..
చావును తింటది కాలం..
కాలాన్ని తింటది ఖాళీ..
ఇది మహా ఆకలి..
వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి..
దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది..
ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే..
హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్దీ పీక..
చాపకు పురుగు ఎరా..
పిట్టకు నూకలు ఎరా..
కుక్కకు మాంసం ముక్క ఎరా..
మనుషులందరికీ బతుకే ఎరా..
గంగమ్మ తల్లి జాతర..
కోళ్లు పొట్టేళ్ళు కోతరా..
కత్తికి నెత్తుటి పూతర..
దేవతకైనా తప్పదు ఎరా..
ఇది లోకం తలరాతరా..
అ.. అ.. అ.. అఅఅ..
ఏమరపాటుగా ఉన్నావా.. ఎరకే చిక్కేస్తావు..
ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు..
కాలే కడుపు సూడదురో నీతి న్యాయం..
బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం..
హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్దీ పీక..
అడిగితే పుట్టదు అరువు.. బతిమాలితే బతుకే బరువు..
కొట్టర ఉండదు కరువు.. దేవుడికైనా దెబ్బే గురువు..
తన్నులు సేసే మేలు.. తమ్ముడు కూడా సెయ్యడు..
గుద్దుడు సెప్పే పాఠం.. బుద్ధుడు కూడా సెప్పడహే..
హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..