9 Best Movies From The Prestigious USHAKIRAN MOVIES Banner!

Updated on
9 Best Movies From The Prestigious USHAKIRAN MOVIES Banner!

ఈ ఉషాకిరణాలు తిమిర సంహరణాలూ. ... ఈ పద్యం తెలియని తెలుగువారుండరు . మన చిన్నతనంలో మనకి తెలీకుండానే కంఠతా వొచ్చిన పద్యం ఇది . రామోజీరావు గారు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలని నిర్మించారు . ప్రయోగాలకి , విలువలతో కూడిన చిత్రాలకి ఉషాకిరణ్ మూవీస్ పెట్టిందిపేరు. గాన గంధర్వుడు బాలు గారితో , జానకమ్మ గారితో సంగీత దర్శకత్వం చేయించినా,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి తో (ఒక రాజు ఒక రాణి ) సింగల్ కార్డు పాటలు రాయించినా . నూతన నటులతో ఇండస్ట్రీ హిట్ , ఇవన్నీ ఉషాకిరణ్ మూవీస్ కి మాత్రమే సాధ్యం . ఉషాకిరణ్ మూవీస్ మనకి అందించిన అపురూప చిత్రాలు ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. వాటిల్లోంచి కొన్నిటిని ఓసారి చూద్దాం

1. శ్రీవారికి ప్రేమలేఖ

UM1

2. మౌన పోరాటం - ఒక యదార్థ సంఘటనని ఆధారంగా చేసుకొని రూపొందించిన చిత్రం. సమాజం లో,ప్రభుత్వం లో కదలిక తీసుకొచ్చిన సినిమా

UM2

3. మయూరి - నాట్య మయూరి సుధాచంద్రన్ గారి జీవితకథని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం . సుధాచంద్రన్ గారు తన పాత్రని తానే పోషించారు

UM3

4. ప్రతిఘటన -అప్పట్లో ఈ చిత్రం ఓ ప్రభంజనం

UM4

5. అశ్విని - సుప్రసిద్ధ అథ్లెట్ అశ్విని నాచప్ప జీవిత కథని ఆధారంగా తీసిన చిత్రం

UM5

6. పీపుల్స్ ఎన్కౌంటర్ - శ్రీకాంత్ ని నటుడిగా పరిచయం చేసిన చిత్రం. 90వ దశకం లో ఉన్న నక్సలైట్ ఉద్యమ నేపథ్యం లో సాగే కథ

UM6

7. చిత్రం - కొత్త దర్శకుడు కొత్త సాంకేతిక బృందం కొత్త తారగణం తో కొంగొత్తగా రూపొందించిన " చిత్రం "

UM7

8. నువ్వే కావాలి - ఏఎన్నార్ గారి ప్రేమాభిషేకం తరువాత 20 సెంటర్లలో 200 రోజులు ఆడిన మొదటి సినిమా. కథ కథనాల బలం తో ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం

UM8

9. ఆనందం - ఎన్ని సార్లు చూసినా కొత్త అనుభూతినిచ్చే ఆనందం

UM9