20 Amazing Performances Of Versatile Actor Chandramohan Garu That Are Proof Of His Skill!

Updated on
20 Amazing Performances Of Versatile Actor Chandramohan Garu That Are Proof Of His Skill!

ఏ నటుడికైనా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులని మెప్పించాలని కోరిక ఉంటుంది . కానీ అందరికీ ఆ అవకాశం దొరకదు . అభిమానుల అంచనాలని అందుకోవడం కోసం ,దర్శకుల ఒత్తిడి, కథా పరమైన అవసరం ఇలా ఎన్నో కారణాల వల్ల తమలోని నట తృష్ణ తీర్చుకోలేరు. మరికొందరికి ఎలాంటి పరిమితులు లేకుండా అన్ని రకాల పాత్రలు పోషించే అవకాశం వస్తుంది . చంద్రమోహన్ గారు సరిగ్గా ఈ కోవకి చెందిన వారు. కథానాయకుడిగా తన ప్రయాణాన్ని ఆరంభించి వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని పోషించే ప్రతీ పాత్రలో ఒదిగిపోయి, ప్రేక్షకులు కూడా ఆ పాత్రతో తమని తాము పోల్చుకునేలా నటించి మెప్పించారు చంద్రమోహన్ గారు . ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు.వాటిలోంచి చిరకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే కొన్ని పాత్రలను పేర్కొన్నాం. అవేమిటో ఓసారి చూద్దాం

1. రంగుల రాట్నం - వాసు

2. ఓ సీత కథ – చంద్రం

3. సీతామాలక్ష్మి – కొండయ్య

4. పదహారేళ్ళ వయసు - గోపాల కృష్ణ

5. సిరిసిరి మువ్వా - సాంబయ్య

6. శంకరాభరణం - కామేశ్వర రావు

7. కురుక్షేత్రం – అభిమన్యుడు

8. రామ్ రాబర్ట్ రహీమ్ - రహీమ్

9. చిన్నోడు పెద్దోడు - పెద్దోడు

10. జయమ్ము నిశ్చయమ్మురా - సూరిబాబు

11. రెండు రెళ్ళ ఆరు - సద్గుణ రావు

12. కూతురు – మూర్తి

13. ఆమె – సుబ్రహ్మణ్యం

14. ఆదిత్య 369 - తెనాలి రామకృష్ణుడు

15. చంద్రలేఖ – పాండు

16. మనసంతా నువ్వే – మోహన్ రావ్

17. నువ్వు నాకు నచ్చావ్ – శేఖరం

18. 7/g బృందావన్ కాలనీ - రవి తండ్రి పాత్ర

19. డార్లింగ్ – భద్రం

20. లౌక్యం - పప్పి