తెలుగు సినిమా తొలి అడుగులు పడినప్పటి నుండి, తన అభివృద్ధి లో ముఖ్య భూమిక పోషించిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. ఎన్నో మేటి సాంఘిక చిత్రాల కథానాయకులుగా, సినీ పరిశ్రమ కి పెద్ద దిక్కు గా ఆయన స్థానం అజరామరం. ఎంతో అనుభవాన్ని సంతరించుకున్న ఆయన తన ఆలోచనలని "అక్కినేని ఆలోచనలు(అ ఆలు) అనే పుస్తక రూపం లో మనకు అందించారు. ఆ పుస్తకం లో నుండి కొన్ని పేజీలు ఇవి." మూలం: Annapurna Studios FB page
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12
13
14.
15.
16.
17.
18.
19.
20.