రుద్రవీణ లో చిరంజీవి ని చూస్తే, మన చేత విజిల్స్ వేయించుకుని డాన్స్ చేసే హీరో కనపడడు. తన చుట్టూ ఉన్న సమాజం లోని పొరపాట్లను సరిదిద్దే మనలో ఒకడి లా సూర్యం లా కనిపిస్తాడు. చిరంజీవి ని సుప్రీమ్ హీరో లా , చిరు యాక్షన్ కి అలవాటు పడిన ప్రేక్షకులు అప్పట్లో ఈ సినిమాకి తగిన విజయాన్ని ఇవ్వకపోయినా, ఇప్పటికి ఈ సినిమా ని ఇందులో చిరంజీవి నటనని ఏదో ఒకలా ప్రస్తావిస్తూనే ఉంటారు. అంతలా ఈ సినిమాలో ఉన్న విశేషం ఏంటి అంటే, సమాజం లో జరిగే కొన్ని wrong practices ని question చేసిన ఒక సామాన్యుడి జీవితం అంతే ఈ సినిమా. ఇప్పటికి చాలా మంది యువకుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఇందులో చిరంజీవి గారి పాత్ర. అప్పట్లో అన్నా హజారే గురించి చదివిన బాల చందర్ ఆయన స్ఫూర్తి తో రూపొందించిన పాత్ర ఇది. ఈ సినిమా మాత్రమే కాదు, ఈ సినిమా లో పాటలు కూడా అంతే సూటిగా ప్రశ్నిస్తాయి, ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. ఈ సినిమా పాటలలోని lyrics quotes ఇవి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10
11.
12.
13.
పైన పాటలు అర్ధవంతంగా మనల్ని ప్రశ్నించేలా ఉంటాయి. లలిత ప్రియా కమలం, రండి రండి దయచేయండి, ఈ రెండు పాటలు, అందంగా ప్రశాంతంగా వినేలా ఉంటాయి.
ఈ పాటలని విన్న ప్రతి సారి మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం, అలాంటి శక్తీ కొన్ని పాటలకే ఉంటాయి. అలాంటి పాటలు ఒక album లో ఉంటె అది రుద్రవీణ.