31 Soul Stirring ‘Love Quotes’ By Yandamoori Garu That Will Bring Tears To Your Eyes!

“ప్రేమ” ఒక్కసారి గమనించండి.. ఈ రెండక్షరాల పదంలో ఓ గమ్మత్తు దాగి ఉంది.. ప్రేమ అని పలికేటపుడు మనలోని భావాలు గాలి రూపంలో ఈ ప్రకృతి లోకి చేరుకొని రెండు పెదవులను ఏకం చేస్తాయి. కొందరు తమలోని ప్రేమను మాటల రూపంలో వివరిస్తారు, మరికొందరు చేతల రూపంలో తెలుపుతారు. ఇందులో ఎవరిదీ నిజమైన ప్రేమంటే ఎలా చెప్పగలం.? కొందరికి చేతల రూపంలో ప్రేమను తెలుపడానికి అవకాశం రాలేకపోవచ్చు.. మరికొందరికి ఎద లోతున దాచుకున్న ప్రేమను పదాల రూపంలో వర్ణించలేకపోవచ్చు.
అసలు ప్రేమను పరిపూర్ణంగా వర్ణించడం ఎవరి తరమండి.? ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సముద్రం ముందు నిలబడి తమ దోసిట్లో సముద్రాన్ని ఒడిసి పట్టుకుని “ఇదే సముద్రం” కాదు “ఇదే సముద్రం” అని ఒకరికొకరు చెప్పుకున్నా ఎదురుగా ఆకాశాన్ని తాకేటంత ప్రేమ సముద్రం ఇంకా అలాగే ఉంటుంది. తెలుగు అక్షరం తెలిసిన వారికి యండమూరి గారి గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కలిపి యండమూరి గారు రాసిన 74 పుస్తకాలు, ఇంకా నాటకాలలో దాదాపు ఎదో ఒకచోట ప్రేమ పై తన భావాలను పలికించారు అందులో కొన్ని..
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.

23.

24.

25.

26.

27.

28.

29.

30.

31.

Photo Credits: Padma Krishna
If you wish to contribute, mail us at admin@chaibisket.com