11 Telugu Songs About Food That Will Instantly Make You Hungry!

 

కోటి విద్యలూ కూటి కొరకే అన్నారు . మనం ఎంత కష్టపడ్డా,ఎంత సంపాదించినా మన కడుపు నింపుకోడం కోసమే కదా.మనకి నచ్చిన భోజనం గురించి మాట్లాడుకుంటుంటేనే ఆహా అనిపిస్తుంది . ఇక విందు భోజనాలు వాటిలో పదార్దాల గురించి వివరిస్తూ ఒక్కోదాన్ని వర్ణిస్తూ మన రచయితలు రాసిన పాటలు వింటే నోరూరిపోతుంది .
వినసొంపైన రీతిలో నోరూరింపచేసే ఆ పాటలు ఓసారి విందాం ..

 


1. వివాహ భోజనంబు విందైన వంటకంబు
రచన – పింగళి నాగేంద్రరావు గారు . చిత్రం మాయాబజార్


 


2. తద్దినంబు భోజనం తలచుకుంటే చాలురా నోరూరుచుండెరా
రచన – పింగళి నాగేంద్రరావు . చిత్రం – సత్య హరిశ్చంద్ర


 


3. విందు భోజనం పసందు భోజనం
రచన – సముద్రాల చిత్రం – బాల భారతం


 


4. పప్పు దప్పళం
రచన – ఆరుద్ర . చిత్రం – పెళ్లి పుస్తకం


 


5. కొబ్బరి నీళ్లా జలకాలాడి
రచన – వేటూరి . చిత్రం రెండు జెళ్ళ సీత


 


6.ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రచన – సిరివెన్నెల సీతారామశాస్త్రి.చిత్రం ఎగిరే పావురమా


 


7.చిక్కలేదు చిన్నదాని ఆచూకీ
రచన – చంద్రబోస్ .చిత్రం పెళ్లి సందడి


 


8. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం
రచన – వేటూరి . చిత్రం – బాబాయ్ హోటల్


 


9. పుల్లని పుల్లట్టు
చిత్రం బాబీ


 


10. ఆవకాయ మన అందరిదీ
రచన -తనికెళ్ళ భరణి. చిత్రం మిధునం


 


11.ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
రచన – చంద్రబోస్. చిత్రం – ఉలవచారు బిర్యాని


 


కొందరికి ఉదయం ఫలహారం తరువాత లేదా భోజనం చేసాక కొంతసేపటికి కాఫీ , లేదా తేనీరు తీసుకోడం కొందరికి అలవాటు. అలాగే ఇన్ని పసందైన పాటలు విన్నాక ఈ పాటలు కూడా వినాలి కదా…..
ఎహ్ చాయ్ చమక్కునా తాగరా భాయ్
రచన – చంద్రబోస్ . చిత్రం – మృగరాజు


 


కాఫీ దండకం
రచన – జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు . చిత్రం – మిధునం


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,