25 Worth-Noting Answers Of Sirivennela Seetha Rama Sastry garu From #AskSirivennela QnA

జీవితం లో ఎదుర్కునే, ప్రశ్నలకు సిరివెన్నెల గారి పాటలలో మాటలలో సమాధానం వెతుక్కుంటారు చాలా మంది.. నవ్విస్తూ, కవ్విస్తూ కూడా పాఠం చెప్తారు కాబట్టే, సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారమైన ఆయన పాట కూడా మనకే తట్టేస్తుంది.. తన ట్విట్టర్ ఖాతా @sirivennela1955 నుండి, సిరివెన్నెల గారు ఒక గంట సేపు తన శిష్యులు (అభిమానులకన్నా ఇదే సరైన పదం ఏమో) అడిగిన ప్రశ్నలకు తనదైన శైలి లో సమాధానం చెప్పారు వాటిలో కొన్ని ఇవి…

























If you wish to contribute, mail us at admin@chaibisket.com