10 Common Things That We All Can Definitely Experience During Our School Friends Marriage!

 

మనకి జాబ్ రావడం మన శాలరీ తో పేరెంట్స్ కి ఏదైనా కొన్నివ్వడం మనకి నచ్చిన అమ్మాయి మన లవ్ ని accept చేయడం ఇలా వీటన్నిటి తో పాటు 25 age వచ్చాక మన లైఫ్ లో నచ్చిన ఎమోషన్స్ లిస్ట్ లో ఇంకొకటి add అవుతుంది అదే మన friend marriage ఇందులో స్పెషల్ కేస్ ఏదైనా ఉంది అంటే అది స్కూల్ friend marriage eh!! మనకి నచ్చిన పాత ప్రపంచం లోకి మన సంపాదించుకున్న కొత్త పేరుతో వెళ్లడం ఆ టైం లో వచ్చే ఫీలింగ్స్ అన్ని ఇన్ని కావు.

 

మరి రండీ ఒక్కసారి వెనక్కి వెళ్దాం !

1)Emotional Moments:
మనతో పాటు ఒకే బెంచ్ లో కూర్చున్న ఫ్రెండ్ మనం ఏడిపించిన friend ఇప్పుడు ఒక పెళ్లికూతురు ..జనరల్ జాబ్ హడావిడి లో పడిపోయి మనల్ని మనం మర్చిపోతూ ఉంటే ఇలాంటి మూమెంట్స్ ఏ మనం చాలా పెద్ద వాళ్ళం అయిపోయాం అని గుర్తుచేస్తాయి “కొంచెం బాధగా కొంచెం హాయి గా”

GIF by Gifskey.com

2) Class Memories:
పెళ్లి కి మన classmates ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు కూర్చుని టైం ని మర్చిపోతూ పాత టైం లో కి వెళ్తోంటే, మన జీవితంలో మన సంపాదన అంటే డబ్బులు కాదు జ్ఞాపకాలు అని తెలుస్తుంది
“Memories are everything”

GIF by Gifskey.com

3) Teachers:
స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు బాగా తిట్టుకున్న మనకి ఈ టైం లో వాళ్ళు ఆరోజు cultural లో ఆ స్టూడెంట్స్ ఆ పాట పాడినప్పుడు నువ్వే గుర్తొచ్చావ్ , ఈ డాన్స్ నువ్వు ఉన్నప్పుడు ఏం చేశావ్ అని చెబితే ఎం కావాలి ఈ లైఫ్ కి !!
“Best Feeling”

GIF by Gifskey.com

4) Appreciations:
మన గడిపే లైఫ్ గొప్పదో కాదో మనకి తెలీదు కానీ ఇలాంటి టైం లో టీచర్స్ ని కలిసినప్పుడు
“అబ్బా ! మంచి జాబ్ చేస్తున్నావ్ రా ” అని ఒక్క మాటంటే చాలు లోపల ఆనందం తో మన లో మనం తడిసిపోతాం పైకి అదంతా తెలిసేలా ఒక నవ్వు ఇస్తాం
“Maatalevv”

GIF by Gifskey.com

5) Value of Photos:
వాష్రూమ్ selfie ,ఫీలింగ్ sad సెల్ఫీ అని అనవసరమైన విషయాలకి ఫోన్ వాడే మనకి ఇలాంటి టైం లో మన వాళ్ళతో దిగే ఫోటో SELFIE అనడం కన్నా కొంచెం spelling మార్చి SE”LIFE” అనడం చాలా కరెక్ట్.

“Batch feels ”

GIF by Gifskey.com

6) Discussion Time:
ఫీల్ లో ఉండడం వల్లో ఏమో.. ఇదే టైం చూసుకుని “అసలు పెళ్లి అంటే ఏంటి ? “మనవాళ్ళు ఏం పెళ్లి చేస్తున్నారు ?” అనే క్లారిటీ వచ్చి బొమ్మ కనపడుతుంది

“అసలు ఈ Marriage system”

GIF by Gifskey.com

7) Missing Feeling
ఇదే టైం లో మన స్కూల్ లో ఒక బ్యాచ్ ఉండి ఆ బ్యాచ్ లో ఆ పెళ్లికి ఒక్కళ్ళు మిస్ అయినా తను ఉంటే బావుండేది , రేయ్ బా ఎందుకు రాలేదు రా అని ఫోన్ చేసి మరీ బాధ పడిపోతాం లేకపోతే ఆ occasion ని ఒక వీడియో calling లో అయిన షేర్ చేసుకుని వాళ్ళకి పంచుతాం.

” ఎందుకు రాలేదు బే !! ”

GIF by Gifskey.com

8) Dhoom Machaale:
మరి close friend అయితే ఒక వారం ముందే వెళ్లి ,దగ్గర ఉండి పనులన్ని చూసుకుంటూ,వాడిని ఆడుకుంటూ,పెళ్లి వేరే లెవెల్ తీసుకెళ్లి ..లైఫ్ లో మనకి దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్స్ ఏంటో realize అయి ఆ మూమెంట్స్ చాలా స్పెషల్ అనిపిస్తాయి.

” Dintaka Dintaka ta ”

GIF by Gifskey.com

9) Merise Merise:
ఇలాంటి టైం లో మనం ఎప్పుడో మిస్ అయిపోయిన ఫ్రెండ్ మనకి అనుకోకుండా ఈ పెళ్లిలో కనపడితే వాడిని బండ బూతులు తిట్టి ఒక ఫోటో తీసుకుపోతే నో satisfaction I say !!

” Mama మనం ఒకటే కాస్ల్ రా ”

GIF by Gifskey.com

10) Ninnu Kori Feels:
ఆ సినిమా లో ఉమ పల్లవి లాగా ఎవరైనా batch ఉండి ఆ అమ్మాయి గాని పెళ్లి అయి వస్తే వాడిని console చేయడం వెరీ క్యా…మన్ !

“అడిగా అడిగా ”

GIF by Gifskey.com

మొత్తానికి ఎన్నో సంవత్సరాల వెనకాల ఉన్న ఎమోషన్ ని ఒక టైం మెషీన్ ఎక్కినట్టు అన్నిటిని చూపిస్తూ మనకి గడిపిన లైఫ్ చాలా స్పెషల్ అని గుర్తు చేస్తూ
లైఫ్ లో మనకి దొరికే కొత్త ఎమోషన్ ఇదే !!

మీరూ మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళారా?? మరి మిస్ ఫీలింగ్ ఏదైనా ఉంటే కామెంట్ చేసుకోండి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,