Here’s The Frame To Frame Breakdown Of Sarileru Neekevvaru Teaser With Dialogues For MB Fans

 

Mahesh babu ni Mass avathar lo chudalannadi prathi cinema lover korika. Frame mottam tana presence tho thana action tho sandadi chesey Mahesh babu ni chusi enjoy chesevaallu chaala mandi. Vijayasanthi garu, Prakash Raj garu, Rajendra Prasad laanti senior artists tho, Sarileru neekevvaru movie tho maro sari tanalo unna Mass angle ni chupinchadaaniki ready aypoyaru Mahesh Babu. Teaser lo unna frames and dialogues ni ikkada compile chesaam read and enjoy .

 

మీరెవరో మాకు తెలీదు


 

మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు


 

కానీ మీ కోసం మీ పిల్లల కోసం


 

పగలు రాత్రి , ఎండా వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.


 

ఎందుకంటే మీరు మా బాధ్యత


 


 


 


 


 


 

మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా మిమ్మల్నెలా చంపుకుంటాంరా


 

మీకోసం ప్రాణాలిస్తున్నాం రా అక్కడ, మీరేమో కత్తులు గొడ్డళ్లు ఏస్కోని ఆడాళ్ళ మీద


 

బాధ్యత ఉండక్కర్లే


 


 


 


 

భయపడే వాడే బేరానికి వస్తాడు.


 


 

మన దగ్గర బేరాలు లేవమ్మా


 


 

గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయి




 


 

ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , , , ,