30 Hilarious Cartoons By Sarasi That Will Surely Make Your Day!

 

మేధావులలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువుంటుందని అంటుంటారు. సరసి కార్టూన్లలోని హ్యూమర్ సామాన్యమైనది. ఆయన ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలనే తన కార్టూన్లలో ప్రదర్శిస్తారు. తను రూపొందించిన వేల కార్టూన్లతో కొన్ని పుస్తకాలను కూడా ప్రింట్ చేశారు. సరసి గారు బాపు రమణలకు ఏకలవ్య శిష్యుడు. వారిని చూసి ఎంతో నేర్చుకున్నారు. ఎంతలా నేర్చుకున్నాడంటే ప్రతిష్టాత్మక బాపు రమణ అకాడెమీ తరుపున బాపు పురస్కారం అందుకునేంతలా..


 

1. నాకు “అనుమానపు బుద్ధి” కూడా కనిపిస్తుంది


 

2. పని చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా


 

3. చూస్తున్న చూస్తున్న


 

4. భిక్షగాళ్ల సంఘం వర్ధిల్లాలి


 

5. కాస్త ఊగుతూ ఏడవండి


 

6. ఫాదర్ ఆఫ్ పిసినారి

 

7. ఇంటి అడ్రెస్ కూడా చెప్పండి. ఎందుకైనా మంచిది


 

8. ఇక మీరు సరిగ్గా భోజనం చేసినట్టే


 

9. ఎదిగితే బ్రతుకంతా చిందర వందర


 

10. మార్కెటింగ్ స్ట్రాటజీ


 

11. సూట్ కూడా వేసుకోవాలి


 

12. ఆ 10 మందికి పంపితే అదృష్టం అనే షేర్ల పోస్ట్స్ మాత్రం చూపించకండి


 

13. ఇక ఇంటికేం వస్తాడు.? అక్కడే బ్రతికి అక్కడే చనిపోతాడు


 

14. దొంగల్లా ఉన్నారు


 

15. అందుకే అన్ని విషయాలు ఇప్పుడే ఆలోచించుకోండని చెప్పాలి


 

16. ఇలాంటి NGO ఒకటుండాలి


 

17. అంటే చచ్చేదాక ఒదిలిపెట్టదా.??


 

18. నాయాల్ది ఈరోజు అటో ఇటో తేలిపోవాలంతే!!


 

19. వెదవది


 

20. ఐతే ప్రతిరోజూ మాకో బ్రేకింగ్ న్యూస్ అనమాట(Anchor inner feeling)


 

21. అందుకే తక్కువ విలువైనవి ముందే Collect చేసి పెట్టాడు


 

22. రెండో ఆంటీ: వీళ్ళాయన చాలామంచి వారు


 

23. పెట్టమ్మ పెట్టు


 

24. అసత్యమేవ జయతే


 

25. రేపొద్దున మూడు ముళ్ళు వెయ్యలేను, ఆల్రెడీ ముడి వేసిన తాళి పట్టుకరండి అనేలా ఉన్నారు.


 

26. మరణం.. మరణమే ఇది


 

27. మరి… ఈవిడ అవిడకని పెడితే, ఆవిడ మరొకావిడకి పెట్టేస్తే, ఆ మరొకావిడ అదే కట్టుకుని ఈవిడ ముందునుండి వెళితే ఆవిడ మీద ఈవిడకి ఒళ్ళు మండదేంటండి


 

28. చేసిందంతా చేసి మళ్ళి ఎలా అమాయకంగా చూస్తున్నాడో చూడండి


 

29. ఇదే జరిగితే ఇంకెవ్వరూ ఇలా ముగ్గెయ్యరు


 

30. సంవత్సరానికి ఒకసారి పిలుస్తాడు అది కూడా ఆ ఒక్క రోజే


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,