సిరివెన్నెల కలం నుండి జాలువారిన సిరులు…రాణి రుద్రమదేవి కి పలికిన నీరాజనాలు!!

గుణశేఖర్ ప్రాణం పెట్టి నిర్మించిన చిత్రం రుద్రమదేవికి ఊపిరి లాంటి పాటలకు సాహిత్యాన్ని అందించినది మన సిరివెన్నల సీతారామశాస్త్రి గారు. గుణశేఖర్ ప్రాణానికి సీతారామశాస్త్రి గారు సాహిత్యం ద్వారా ఊపిరి అందిస్తే శ్రీ ఇళయరాజ గారు సంగీతాన్ని దేహంగా సమకూర్చి ఇచ్చి వాటిని మన ముందుకు తీసుకొచ్చారు. రుద్రమదేవి పాటల సమీక్ష చేద్దాం అనుకున్నాము కాని ఇళయరాజా గారి సంగీతాన్ని సమీక్షించే  సాహసం చేసేంత ధైర్యం రాక విరమించుకున్నాం. పోనీ సాహిత్యాన్ని ఐనా సరిచూద్దాం అనుకున్నాం కాని మెడ విరిగేలా తలెత్తి చూసినా అంతు కనపడని అంత ఎత్తైన సాహిత్య శిఖరం సిరివెన్నల సీతారామ శాస్త్రి గారి రచనని రివ్యూ చేసే స్థాయి, సామర్ధ్యం లేవని తెలుసు కనుక అది కూడా వదిలేసాం.
 
చివరకు పాటల్లో చాలా బావున్నవి, కొద్దిగా బావున్నవి అని వేరు చేసి ఏద్దాం అనుకున్నాం కాని ఈ చిత్రాన్ని నిర్మించటానికి గుణశేఖర్ గారు పడిన కష్టం గుర్తొచ్చి దాన్ని కూడా ఆపేసాం. గుణశేఖర్ సిరివెన్నల ఇళయరాజా గారు ముగ్గురు కలిసి అందించిన రుద్రమదేవి కి అనుకూలంగా ఏదో ఒకటి చేయాలి అనిపించి ఈ చిత్రంలోని పాటల్లో ప్రవహిస్తున్న వజ్రాల్లాంటి వాక్యాలు అన్నీ వేయలేం కనుక మచ్చుకు కొన్ని అద్భుతమైన వాక్యాలు ఐనా అందించాలని నిశ్చయించుకున్నాం, మేము మిస్ చేసినటువంటి మీకు నచ్చిన వాక్యాలు కామెంట్ చేయండి నా తోటి కాకతీయ ప్రజలారా…
 
పాట: ఔనా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా…

పాడినవారు: హరిహరణ్, సాధన సర్గం

 
1 copy
 

పాట: అల్లకల్లోలమై దేశమ్ము నేడు…

పాడినవారు: బాలసుబ్రమణ్యం
 
3 copy
 
పాట: అంతఃపురంలో అందాల చిలుక…
పాడినవారు: చిత్ర, చిన్మయి, సాధన సర్గం
 
4 copy

 
పాట: పున్నమి పువ్వై వికసిస్తున్నా…
పాడినవారు: శ్రేయ గోశల్
 
papa
 
పాట: మత్తగజమే నీకు మచ్చికై…
పాడినవారు: బాల సుబ్రహ్మణ్యం, కైలాష్ ఖేర్, చిత్ర
 
6 copy
 
జయహో రాణి రుద్రమదేవి !!!

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,