This Open Letter By An Engineering Student To His Relatives Is Spot On!

 

Kaala gnanam prakaram prathi manishi ratha aa brahma rastadu antaru. Kani ee generation lo manam em cheyalo ani decide chesi, mana ratha rasedi matram bandhuvule. Taamu kane kalalaki, bandhumitrula alochanalaki madya jarige sangharshana lo nirjivam la migilipotunna endaro yuvakula mano vedhana idi.

 

ఏముందని ఎగురుతారు ఆ ఎత్తు మేడల్లో
ఏముందని ఎగబడతారు ఆ కంప్యూటర్ కోడుల్లో
ఏముందని వెళ్ళమంటారు ఆ software jobullo

చెప్పుకోనీకి బాగుంటదనా?
రెండు జేబుల డబ్బుంటదనా?

అద్దాల మేడల్లో ఆగిపోయిన మీ ఆలోచనలకు
మాకు నచ్చిన విషయాలు ఏమి అర్ధమవుతాయి
మాకు చెప్పే వయసా మీది అనే మీ మాటలకు
మా భవిష్యత్తుకు మేం వేసుకున్న బాటలు ఏమి తెలుస్తాయి

మాకు నచ్చిందే చేస్తాం
నలుగురు మెచ్చేలా చేస్తాం
చిన్నగా కనిపించిన
చరితను మార్చిన Facebook యుగం మాది

ఓ అక్షరమా
బాధతో కాదు
ఎన్నో సరికొత్త ఆలోచనలు ఆగిపోతాయి అని భయంతో రాస్తున్నా
ఆవేదన తో కాదు
చరిత్ర సృష్టించే ఆశయాలు అణిగిపోతున్నాయి అని ఆవేశం తో రాస్తున్నా

ఓ అక్షరమా
కలాం గారి కాలంలో పుట్టిన వారికీ
ఆయన కలగన్న భారతదేశం కోసం ప్రయత్నిస్తున్న యువకుడు చెప్పాలనుకున్న మనోభావాలు ఇవి.

Chestu unte ade nachutundi ani vaaru, nachinde chestam ani manam.Job safety ani okaru, Life dream ani marokaru enno yellu saagutundi ee antaryuddham. Vallaki nachinattu cheste manalo manake manatho manake anthargatha sangarshana. Manaku nachindi chestu unte chuttu unnavaritho, vari matalatho bahiranga poratam. Odipotamani oka bayam. Kani mitrama bayapademundu ninnu nuvu prasnichuko dairyamunte ninnu eletti chupe varini kuda prasnichu

“Nachani pani chese niku, nachakunda dabbu kosam mukku moham teliyani varitho padakekke oka vesyaki theda enti?” ani..

Chase your dream and fight for it. Kottali!! esari gattiga kottali!! niku uchitha salahalu iche variki vinapadettu, ni gelupu chusi vallu asuya padentha gattiga kottali!!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,