11 Romantic Beach Songs From Director Puri Jagannadh Movies That Will Make You Fall In Love With Them!

 

Contributed By Veera.

తెలుగు సినిమాలో రొమాంటిక్ సాంగ్స్ కి బెస్ట్ లొకేషన్ “బీచ్”. మన అందమైన హీరోయిన్స్ ని .. అంతే అందమైన సముద్రపు ప్రకృతిలో చూస్తేయ్ ఆ ఫీల్ఏ వేరు. ఏ డైరెక్టర్ అయిన తన సినిమాలో ఒక సాంగ్ అయిన సముద్రం ఒడ్డున తీయాలని ప్లాన్ చేసుకుంటాడు. అందులో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి ప్రతి సినిమాలో దాదాపు ఒక బీచ్ సాంగ్ అయిన ఉంటుంది. అందులోని కొన్ని ఇవి :

 

1. గలగలా పారుతున్నా గోదారిలా.. (Pokiri)


 

2. సార్ వస్తారా…. (Businessman)


 

3. లవ్ యు రా… (Chirutha)


 

4. మౌనమే మౌనమే… (Desamuduru)


 

5. నువ్వుంటేనే చచేయెంత పిచ్చి.. (Neninthe)


 

6. గుండెల్లో….(Golimar)


 

7. ఈ రోజే తెలిసింది… (Idiot)


 

8. చంద్రముఖి…(Super)


 

9. వొదుదో అనుకుంటూ వున్నా….(Jyothi lakshmi)


 

10. ఈ ప్రాణం….(Rogue)


 

11. టెంపర్


 

Did we miss something? let us know in the comments below…

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , ,