Ever Wondered What Are The Names Of All The 100 Kauravas ? Well, Here’s A List

 

Based On A WhatsApp Forward

ధృతరాష్ట్రుని కుమారులు, పాండవ సహోదరులు, కురువంశములో జన్మించిన వారిని కౌరవులు అంటారు. ధృతరాష్ట్రునకు నూటవొక్క (౧౦౧) మంది సంతానము. ఇతని కుమారులు అయినటువంటి కౌరవుల సంఖ్య శతము (౧౦౦). వీరికి ఒక సోదరి కూడా వున్నది. ఆమె పేరు దుస్సల. ఆ వందమంది కౌరవుల పేర్లను ఇక్కడ పొందుపరిచాము, సేవ్ చేసి పెట్టుకోండి.

వారి జాబితా..

 

1. దుర్యోధన
2. దుశ్శాసన
3. దుస్సహన
4. దుశ్శలన
5. జలసంధన
6. సమన
7. సహన
8. విందన
9. అనువిందన
10. దుర్ధర్షన
11. సుబాహు
12. దుష్ప్రధర్షణ
13. దుర్మర్షణ
14. దుర్ముఖన
15. దుష్కర్ణన
16. కర్ణన
17. వికర్ణన
18. శలన
19. సత్వన
10. సులోచన
21. చిత్రన
22. ఉపచిత్రన
23. చిత్రాక్షన
24. చారుచిత్రన
25. శరాసన
26. దుర్మదన
27. దుర్విగాహన
28. వివిత్సు
29. వికటానన
30. ఊర్ణనాభన
31. సునాభన
32. నందన
33. ఉపనందక
34. చిత్రభానన
35. చిత్రవర్మన
36. సువర్మన
37. దుర్విమోచన
38. అయోబాహు
39. మహాబాహు
40. చిత్రాంగన
41. చిత్రకుండలన
42. భీమవేగన
43. భీమబలన
44. బలాకి
45. బలవర్ధనన
46. ఉగ్రాయుధన
47. సుసేనన
48. కుండధారన
49. మహోదరన
50. చిత్రాయుధన
51. నిశాంగి
52. పాశి
53. బృందారకన
54. దృఢవర్మన
55. దృడక్షత్రన
56. సోమకీర్తి
57. అంతుదారన
58. దృఢసంధన
59. జరాసంధన
60. సత్యసంధన
61. సదాసువాక్
62. ఉగ్రశ్రవస
63. ఉగ్రసేనన
64. సేనాని
65. దుష్పరాజన
66. అపరాజితన
67. కుండశాయి
68. విశాలాక్షన
69. దురాధరన
70. దృఢహస్తన
71. సుహస్తన
72. వాతవేగన
73. సువర్చసన
74. ఆదిత్యకేతు
75. బహ్వాశి
76. నాగదత్తన
77. అగ్రయాయి
78. కవచి
79. క్రధనన
80. క్రుంధి
81. భీమవిక్రమన
82. ధనుర్ధరన
83. వీరబాహు
84. ఆలోలుపన
85. అభయన
86. దృఢకర్మణ
87. దృఢరథాశ్రయన
88. అనాధృష్య
89. కుండాభేది
90. విరావి
91. చిత్రకుండలన
92. ప్రథమన
93. అప్రమధి
94. దీర్ఘరోమన
95. సువీర్యవంతన
96. దీర్ఘబాహు
97. సుజాతన
98. కాంచనధ్వజన
99. కుండాశి
100. విరజ
101. యుయుత్సుడు
102. దుస్సల

 

ఈ జాబితాలో యుయుత్సుడు ధృతరాష్ట్రునికి, ఒక వైశ్య వనితకి జన్మించినవాడు. కురుక్షేత్ర సంగ్రామములో పాండవుల పక్షాన పోరాడాడు. అర్జునుని మనుమడు, అభిమన్యుని పుత్రుడు అయిన పరీక్షిత్తునకు చిన్నతనములో సంరక్షకుడిగా వ్యవహరించాడు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,