12 Movie Albums In Recent Times Which Had Pure Telugu Audio Tracks!

 

Contributed By Sri Harsha Pulipaka

 

Recent గా dj ఆడియో లాంచ్ లో హరిష్ శంకర్ గారు తెలుగు సాహిత్యం గురించి ప్రస్తావించినప్పుడు ప్రతి దర్శకుడు ఇలాగే దీన్ని ఒక బాధ్యత గా తీసుకుని తమ సినిమాల సాహిత్యం లో తెలుగు భాష కి పెద్ద పీట వేయాలి అనిపించింది. కాని అసలు నిజంగా తమ సినిమాలలో తెలుగు సాహిత్యానికి అంత ప్రాధాన్యత ఇస్తున్న దర్శకులు ఇప్పుడు ఎవరున్నారు అని ఆలోచిస్తే నాకు కనిపించిన మొదటి వ్యక్తి ‘అవసరాల శ్రీనివాస్ రావు’ గారు. ఆయన ప్రతి సినిమా లో కథ, సంభాషణలు, పాటలు ఏది చూసిన తెలుగు తనం చాలా ఇమిడి ఉంటుంది.

ఈ మధ్య కాలం లో విడుదలైన కొన్ని సరళమైన, దృఢమైన తెలుగు సాహిత్యాన్ని నింపుకున్న ఆల్బమ్స్. ఈ సినిమాల లో అన్ని పాటలు 99% తెలుగులోనే ఉంటాయి. వీటిలో భావవ్యక్తీకరణ కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. అలాంటి ఆణిముత్యాలు.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 


Listen to the album here.

 

గత రెండు సంవత్సరాలు గా విడుదలైన ఆల్బమ్స్ ఇవ్వి. 12 దొరికాయంటే తెలుగు సాహిత్యం ఇంకా గొప్పగా వెలుగుతూనే ఉంది. ఈ అద్భుతమైన పాటలను మాకందించిన దర్శకకులకు, రచయితలకు కృతజ్ఞతలు.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,