13 Mass Dictums By K Chandrashekhar Rao That Prove He is a Wizard of Words

 

కెసీఆర్,తన ప్రసంగాలతో,ఉపన్యాసాలతో పండితులతో ఔరా అనిపించుకోగలరు,తన మాటలతో,తెలంగాణా మాండలికంతో మారుమూల పల్లెలోని జనాల మెప్పుని కూడా పొందగలరు. భాష పై ఇంతటి పట్టు కలిగిన రాజకీయ నాయకుడు ప్రస్తుత రాజకీయాలలో లేరనే చెప్పాలి.అంతటి వాక్చాతుర్యం ఆయన సొంతం, మన వాడుక భాషలో చెప్పాలంటే మాటల మాంత్రికుడు.జన ప్రాచుర్యంలో లేని ఎన్నో పద్యాలు, సామెతలు, సూక్తులు ఆయన ప్రసంగాల ద్వారా తిరిగి మళ్ళీ వాడుకలోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రెండు దశాబ్దాల కాలంగా కెసీఆర్ ప్రసంగాల ద్వారా నగర ప్రజలకి,యువతకి కూడా చేరువైన కొన్ని తెలంగాణా ప్రాంత సామెతలు ఓసారి చూద్దాం …

 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , ,