What if English Movies Had Taglines/Captions of Telugu Movies

 

Eh Movie ki aynaa Title tho paatu Tagline kooda almost common eerojullo.Aah Movie Theme ni explain chesela untundi Tagline or Caption.So We are here with a Crazy thought ,What if English Movies have Apt Taglines/Captions of Telugu Movies .Lets Check it Out…


1.Wolf Of Wall Street – ధనం మూలం ఇదం జగత్


 


2. Pursuit of happiness – విలువలే ఆస్తి


 


3. Fast and Furious – ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును


 


4. I Robot- సంజు గాడి ఫ్రెండ్


 


5. Fight Club – ప్రతీ ఇంట్లో ఇలాంటోడు ఒకడు ఉంటాడు


 


6. Pride and Prejudice – మంచి కాఫీ లాంటి సినిమా


 


7. 500Days of Summer- ఓ చంటి గాడి ప్రేమ కథ


 


8.When Harry met Sally – వాళ్ళకింకా పెళ్లి కాలేదు


 


9. The Intouchables – దైవం మానుష రూపేన


 


10. Quick Gun Murugan – మేడిన్ చెన్నై


 


11.Harry potter Series – వీడికి భాద్యతలు ఎక్కువ


 


12.Dictator – LKG – వీడికి కాప్షన్ కూడా వేస్ట్


 


13.The Foreigner – కూతురు కోసం


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,