10 Mandatory Food Items You Must Taste This Sankranthi If You’re Visiting Godavari

Contributed By Krishna Prasad
నేను మళ్లీ వచ్చేసానండి…! ఎంటీడు మళ్లీ వచ్చాడు..? ఏం తీసుకొచ్చాడు..? ఈసారి… అని అనుకుంటున్నారా..! నా రాకను కాసేపు పక్కన పెట్టండి. మీ రాక కోసం చెప్పండి… ఏంటి మరి మీరు ఈ సంక్రాంతికి గోదావరి జిల్లా లకి వెళ్తున్నారా? హా..! సరే..సరే.. వెళ్తున్నారుగా.. లేదంటారా..! ఎలావోల తీరిక చూసి వెళ్ళండి ఎదో ఏడాదికి ఒక్క మారు… ఇక నేనొచ్చిన సంగతి అంటారా… మీరు మన తు.గో, ప.గో జిల్లాలకి వస్తె మాత్రం ఈ కిందనున్న రుచులను మాత్రం రుసి సుడకుండా వదలకండి… ఎం అంటారు? ఆయ్…
1. కాకినాడ గొట్టం కాజా

2. తాపేశ్వరం మామిడితాండ్ర

3. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో విందు

4. భీమవరం బజ్జీ మిక్చర్

5. గంగరాజు పాలకోవా – రాజమహేంద్రవరం (రాజమండ్రి)

6. రోజ్ మిల్క్ – రాజమహేంద్రవరం (రాజమండ్రి)

7. ఆత్రేయపురం పూతరేకులు

8. అప్పలరాజు గారి మిలిటరీ భోజన హోటల్ లో నాన్ వెజ్ భోజనం – ఏలూరు


9. అంబాజీ పేట పొట్టిక్కలు

10. తాపేశ్వరం మడత కాజా

11. పాలకొల్లు దిబ్బ (మినప) రొట్టె

12. బొంగు చికెన్ – మారేడుమిల్లి

ఇంతే కాదండోయ్… పులస చేప పులుసు, ఆవకాయ పచ్చడి, భీమవరం రొయ్యల వేపుడు, బొమ్మిడైల కూర ఇలా ఎన్నో ఉన్నాయి… మరి ఈ సంక్రాంతికి మా గోదారి ఊళ్లకు వచ్చి ట్యేస్ట్ చేసేయండి మరి…?
If you wish to contribute, mail us at admin@chaibisket.com