10 Beautifully Penned Songs By Chaitanya Prasad, The Man Behind So Many Love Songs

 

Prati pani ki oka meter untundi. Even paataki kuda.., aa tune taggattu padaalu raasthe kaani aa tune lo ni andam teliyadu, aa paata venuka bhaavam ardam kaadu. Telugu padyaalaki chandassu sandhulu unnattu gaane paatalaki kuda unnayi . Aa Padhathi ni follow avtu raase lyricists lo okaru Chaitanya Prasad garu. Love ni okkokaru okkola chesthaaru convey palletoori padalaloni matti vaasana , Mass lo ni dookudu, Ammayi bhaavalaloni andam, abbayi prema lo ni pain. Ilaa tanu raasina paatalalo premani enno rakaaluga vyaktaparichaaru, Samaajam meedunna prema kuda eeyana paatalao kanipistuntundi. 19 years age appudu AIR lo vache lalitha sangeethala tho modalayina tana rachanaa prayanaam Ippativaraku enno manchi paatalatho mudipadi undi. He is former Journalist turned lyricist. Here are 10 Songs which is penned by him.

 

1.Okkadai Raavadam – Aa Naluguru
ఒక్కడై రావడం…ఒక్కడై పోవడం…నడుమ ఈ నాటకం విధిలీల
వెంట ఏ బంధమూ…రక్త సంబంధమూ…తోడుగా రాదుగా తుదివేళ


 

2.Suryudu Evarayya – Andari Banduvaya
నేల నింగి నీరు నిప్పు ఊపిరి నిచ్చే గాలి…
తమ తమ స్వార్ధం చూసుకుంటే మన గతి ఏం కావా లి…


 

3. Raaye Raaye – Maryada Ramanna
రాయే రాయే రాయే రాయే రాయే సలోని.
జాము రాత్రి ఏళా సంధు చూసి జంపు జిలాని.


 

4.Manohari – Bahubali The Begining
పువ్వులన్ని చుట్టుముట్టి
తేనే జల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మెదై


 

5. Paapi Kondallo – Fashion Designer
పాపి కొండల్లో లేత ఎండల్లో
పాట పుట్టిందోయ్ తేటి గుండెల్లో
యేటి పాయల్లో గూటి పడవల్లో
ఈడు నవ్విందోయ్ ఏడు రంగుల్లో


 

6. Hamsanaava – Bahubali The Conclusion
నేనీ ఎదపై
విశాల వీర భూమిపై వసించన,
నేనీ వలపై
వరాలా మాలికై వాలన..,


 

7.Mari Maree – M.S.Dhoni
నీలా నే మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి

 

8. Le Padha Padha – M.S Dhoni
ఎగిరేవు నువ్వే మేఘాలపైకే
నీ దమ్ము నువ్వే గుర్తించితే
నీలోని శక్తే నీ యావదాస్తి
నిను ఆపాతరమా చెలరేగితే
సందేహమే ఇక నీకెందుకు
సుడిగాలివై పదరా ముందుకు
లే పద పద…


 

9. Pilla raa – Rx 100
మబ్బులోన వాన విల్లులా…
మట్టిలోన నీటి జల్లులా..
గుండెలోన ప్రేమ ముల్లులా..
దాగినావుగా !!
అందమైన ఆశతీరకా..
కాల్చుతుంది కొంటె కోరికా..
ప్రేమ పిచ్చి పెంచడానికా..?
చంపడానికా?


 

10. Priyatama – Majili
నీ ప్రేమలో ఆరాధనై. నే నిండుగా మునిగాకా
నీ కోసమే. రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ.
చేరునో. చేరదో తెలియదు ఆ కానుక.
ఆశనే వీడకా. వెనుక పడెను మనసు పడిన మనసే


 

Here is Interview of him. Which can be useful for aspiring Lyricists


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , , , , ,