Meet దర్శనం మొగిలయ్య ,12 మెట్ల కిన్నెర వాయిద్యకారులు AKA, The Man You Saw In Bheemla Nayak Lyrical Video

Andaru ee roju release ayina, Bheemla Nayak title song vinnaaru kadhaa.. Aithe sure ga starting lo vachina peddaayana ni aayana chethilo unna instrument ni gamaninche untaaru kadha.. ఆ వాయిద్యం పేరు కిన్నెర. తెలంగాణ మూలల్లో పుట్టిన ఒక అపురూపమైన వాయిద్యం. హిందు మరియు బుద్ధిజం పురాణాల్లో, సగం మనిషి సగం గుర్రం ఆకారం లో ఉండే సంగీతానికి ప్రతీక గా పిలవబడే, కిన్నర అనే గాంధర్వ … Continue reading Meet దర్శనం మొగిలయ్య ,12 మెట్ల కిన్నెర వాయిద్యకారులు AKA, The Man You Saw In Bheemla Nayak Lyrical Video