A Fan’s Poem About His Love Towards Trivikram & Aravinda Sametha

 

Contributed by Saikumar Devendla

ఆయన మాటలతో

రాయిని కూడా కదిలించగలరు

శత్రువులని కూడా ఓడించగలరు
రావణాసురుడిని కూడా వనికించగలరు

పెన్ను నుండి
రాలిన ప్రతి
ఇంకు బొట్టుతో
మా హృదయాల్ని తడిపేశారు
వజ్రంతో పదును కెక్కారు

దోసిళ్ళతో పట్టుకోవడానికి
ప్రయత్నించే లోపే
జారిపోతున్నాయి మాటలు

కన్నీలతో కళ్ళాపి చల్లించారు

మీ చేతికి పెన్ను
మొలిసినట్టుంది సామి

జీవితం అంటే
ఇంకోటి ఉంది అని
మీ వర్ణనతో
అద్భుతంగా పలికించారు.

అక్షరాలు ఇంద్రధనుస్సు అయితే
త్రివిక్రముడు గురి తప్పని
అర్జునుడవతాడు.

అక్షరాలే పదాలై
ఆవిరై మేఘాలకు
చుట్టుకుంటే
నింగే వంగి
ఆయన పాదాలకి
నమస్కరిస్తాయి.

నా శివుడు మూడో కన్ను తెరిచారు
కానీ ఇంకా సాంతం కాదు.
కానీ ఇంకా సాంతం కాదు.
ఇది ట్రైల్స్ మాత్రమే.

ఇంకా వచ్చే రోజులో ఉన్నాయి
త్రివిక్రమ్ గారి స్థాయి సినిమాలు.

కత్తికి వజ్రంతో సాన బెటితే
అరవిందసమేత వీర రాఘవ.!

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: ,